Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 4:29 am IST

Menu &Sections

Search

కియారా అందాలు .. అభిమానులకు ఇక నిద్ర పట్టదు !

కియారా అందాలు .. అభిమానులకు ఇక నిద్ర పట్టదు !
కియారా అందాలు .. అభిమానులకు ఇక నిద్ర పట్టదు !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కియారా అందాలకు అభిమానులు ఫిదా అయిపోయారు. డ్రెస్ ఏదైనా .. కియారా మాత్రం అదుర్స్ అంటూ అభిమానులు కితాబు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో కియారా గురించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా ఫ్యాన్స్ వదిలిపెట్టడం లేదు. కియారా కబీర్ సింగ్ విజయంతో ఎవరికీ అందనంత ఎత్తులోకి పోయింది. తన అంద చందాలతో .. నటనతో లక్షల్లో అభిమానులను సంపాదించుకుంది. తెలుగులో మహేష్ సరసన భరత్ అను నేను సినిమాలో నటించింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఈ అమ్మడుకి ఇక తిరుగు లేకపోయింది. అయితే కియారా కు అసలైన టర్నింగ్ పాయింట్ కబీర్ సింగ్. ఈ సినిమా బాలీవుడ్ లో భారీ రేంజ్ కల్లెక్షన్స్ తో దుమ్ము రేపింది.


ఎంతలా అంటే సల్మాన్ ఖాన్ నటించిన 'భారత్' సినిమా కూడా కబీర్ సింగ్ ముందు నిలబడలేదు. అయితే కియారా లస్ట్ స్టోరీస్ లో నటించడంతో కియారా పేరు మార్మ్రోగి పోయింది. దీనితో బాలీవుడ్ లో కియారా ను గుర్తించడం మొదలు పెట్టారు. కబీర్ సింగ్ తో టాప్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగి పోయింది.  అయితే ఈ అమ్మడు అదే రేంజ్ మైంటైన్ చేయడం కోసం సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో, క్లీవేజ్ షో తో సోషల్ మీడియాలో అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.


దీనితో కియారా క్రేజ్ పదిలంగా ఉంది. ఎక్కడికెళ్లినా తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి నిత్యం అభిమానులను టచ్ లో ఉండటం .. కియారా చేస్తుంది. దీపం ఉన్నగానే చక్కదిద్దుకోవాలనే సూత్రాన్ని కియారా పాటిస్తుంది.  అందుకే ఇప్పుడు క్రేజీ సినిమాలకు  సైన్ చేస్తుంది. అభిమానులకు టచ్ లో ఉంటూ నిరంతరం వేడి పెంచుతుంది. ఇప్పుడు తాజాగా పోస్ట్ చేసిన తన గ్రే లుక్ అదిరిపోయిందని చెప్పాలి. 

hot beauty kiyara latest photos
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పీఓకే మీద వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు ..!
ఏంటి పవన్ కళ్యాణ్ ఈ డర్టీ పాలిటిక్స్ ?
టీడీపీలోకి ఎన్టీఆర్ రావాలని తిరుగుబాటు జరగబోతుందా ?
సచివాలయ ఉద్యోగాల కోసం నేతల చుట్టూ అభ్యర్థులు !
దేవుడా .. చూపించడానికి ఇంకేమి మిగల్లేదు !
ఇప్పుడు టీడీపీని నమ్మే నేతలే కనిపించడం లేదే ?
జగన్ మనలను లెక్క చేయడు : కేంద్రం ?
అందాలను అమాంతం వడ్డించేసింది !
నారాయణ వస్తానంటే .. ఆ మంత్రి అడ్డుకుంటున్నారు !
చంద్రబాబు రాజకీయం .. జనాలు పట్టించుకోవటం లేదు !
టీడీపీ నాయకులకు జగన్ అంటే భయం పట్టుకుందా ?
ఆదాశర్మ ప్యాంట్ విప్పి మరీ రెచ్చగొడుతుంది !
పీఓకే మీద భారత్ కన్ను .. భయాందోళనలో పాక్ !
తన అందాల ఆరబోతతో మత్తెక్కిస్తున్న కియారా !
జగన్ మార్క్ .. సచివాలయాల్లో ఆ పని చేయాలంటే హడల్ !