అందం అంటే ఉండాల్సింది అది కాదు ఇది అంటూ ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీతో ఏ మాత్రం సంబంధం లేకుండా అందాలను ఆరబోస్తూ క్లివేజ్ షో లు చేస్తూ కుర్రాళ్లను పిచ్చొళ్లను చేస్తున్నారు సినీ తారలు. సినిమా అవకాశాలున్న, లేకున్నా కూడా మేము చూపిస్తే మీకేంటి అంటూ ఒంటి మీద బట్టలు బరువెక్కకుండా చిన్నపాటి గుడ్డ ముక్కలను చుట్టుకొని తెగ ఫోటోలకు  ఫోజులిచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ యువత గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. ఆ మాటకొస్తే నిన్న కాక మొన్న హాట్ అందాలు ఇవే అంటూ తన అందాల విందును వడ్డించింది. ఆది పూర్తిగా అరగగా ముందే మరో బ్యూటీ బ్యాక్ ఫోటోను చూపిస్తూ సెగలు పుట్టిస్తుంది. 
పోటోలను దించాలంటే కావాల్సింది వయసు కాదు. నాజూకైన శారీరాకృతి అంటూ 45 ఏళ్ల వయసులో కూడా అన్ని వదిలేసి చూపిస్తుంది మలైకా అరోరా. పేరును వింటే ఈమె గుర్తుకు రాకపోచ్చును. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లోని కెవ్వుకేక పాటకు స్టెప్పులేసిన ఐటెం పాపే ఈ మలైకా. తెలుగులో ఆ ఒక్క పాటతో మంచు దూకుడు కొనసాగించిన ఈ బ్యూటీ ఆ తర్వాత బాలీవుడ్ లో హాట్ బాంబ్ సెక్సీ బ్యూటీగా వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుంది. 
ఇకపోతే మొన్న ఆమధ్య ర్యాంప్ వాక్ చేసి అదరగొట్టిన మలైకా ప్రస్తుతం బీచ్లో ప్రియుడి కోసం వేచి ఉన్న ప్రియురాలిగా పోజ్ ఇచ్చి హాట్ బికినిలో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఐటెం పాప గా ఒకప్పుడు అదరగొట్టి కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసిన ఈ బ్యూటీ బాంబ్ ఆ తరువాత ఇదొక వార్తలో హైలెట్ అవుతూ వస్తుంది. 
సల్మాన్ ఖాన్ తమ్ముడిని పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ, అతడికి విడాకులిచ్చింది. ప్రస్తుతం అర్జున్ కపూర్ తో సహజీవినం కొనసాగిస్తుంది. ఇకపోతే ఆ రిలేషన్ ఉంటుందా..లేదా పెళ్లి వరకు వెళుతుందా అనే విషయంపై ఆమె ఓ క్లారిటీకి రాలేదు. ఇద్దరు కలిసి తిరుగుతూ నెటిజన్ల ట్రోల్స్ తో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. మలైకా ఏది చేసినా కూడా అది సూపర్.. ఈ వయసులో కూడా అంత అందాన్ని మైంటైన్ చేస్తుందంటూ చాలా మంది అంటుంటున్నారు మీరు ఆమె బ్యాక్ ఫోటో పై ఓ లుక్ వేసుకోండి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: