Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 12:24 pm IST

Menu &Sections

Search

వావ్.. ‘సైరా’ బంపర్ ఆఫర్..!

వావ్.. ‘సైరా’ బంపర్ ఆఫర్..!
వావ్.. ‘సైరా’ బంపర్ ఆఫర్..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సాధారణంగా పండుగల సందర్భంగా ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అని అంటుంటారు...దాంతో చాలా మంది ఆ ఆఫర్ కి ఆకర్షితులవుతుంటారు.  ఇదే ఆఫర్ సినిమా టిక్కెట్లకు అయితే..అందులోనూ స్టార్ హీరోల సినిమాలకు అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అవును ఇది నిజం, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ్ నిర్మాణ సారథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా అక్టోబర్ 2 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీని తెలుగు, మళియాళ,కన్నడ, హిందీ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. 

ఈ మూవీ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ పై సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తున్న విషయం తెలిసిందే.  ఈ మూవీలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తున్నారు.  మరో ముఖ్యపాత్రలో కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్, తమిళ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నారు.  మరో ముఖ్యపాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుంది. ఇలా భారీ తారాగణంతో నిర్మితమైన ‘సైరా’ పై భారీ అంచనాలే నెలకొన్నాయి.  తాజాగా ఈ మూవీ ఓ బంపర్ ఆఫర్ పట్టుకొచ్చింది.

కాకపోతే ఈ ఆఫర్ మాత్రం మన దేశంలో కాదండోయ్.. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ను ఉచితంగా ఇవ్వాలని యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించారు. అది కూడా సినిమా రిలీజ్ రోజునే.అమెరికాలో ఏటీ అండ్ టీ సంస్థ 'సైరా' టికెట్లను ఆన్ లైన్లో విక్రయిస్తోంది. అక్టోబర్ 1నే అమెరికాలో ఈ సినిమా విడుదల కానుంది. ఆ రోజు సినిమా ప్రీమియర్ షోలు పడనున్నాయి. సాధారణంగా మంగళవారం అంటే అక్కడ ఉద్యోగాలకు వెళ్లే వారే ఎక్కువగా ఉంటారు..దాంతో ఆ ఎఫెక్ట్ పడొచ్చని భావించిన డిస్ట్రీబ్యూటర్లు ఈ ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే 'సైరా'కు కూడా ఆఫర్ వచ్చింది. ఇక ఈ ఆఫర్ ను ఎంతమంది వినియోగించుకుంటారో చూడాలి.Sye Raa Narasimha Reddy;chiranjeevi;offer;tollywood movies;
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!
సూర్య హిట్ కొట్టేలా ఉన్నాడే!
పూజా హెగ్డే ఈ సంవత్సరం నక్కతోక తొక్కినట్టుందే!
మాస్ దర్శకుడు నటుడిగా మెప్పిస్తాడా?
‘సైరా’ ని ఆ ఇబ్బంది వెంటాడుతూనే ఉందా?
మరోసారి ఈ కాంబినేషన్ రాబోతుందా?
బిగ్ బాస్ 3 : శ్రీముఖి ఓవరాక్షన్..వరుణ్ సీరియస్!
శృంగారం చేస్తూ చచ్చాడు..మరి నష్టపరిహారం..
చిన్న సినిమాలే ముద్దు అంటున్నారా?