Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Sep 23, 2019 | Last Updated 6:31 am IST

Menu &Sections

Search

నా మామ శారీరకంగా హింసిస్తున్నాడు..సినీనటి ఆవేదన

నా మామ శారీరకంగా హింసిస్తున్నాడు..సినీనటి ఆవేదన
నా మామ శారీరకంగా హింసిస్తున్నాడు..సినీనటి ఆవేదన
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సినిమా ప్రపంచం అంటే రంగుల ప్రపంచం..ఈ  ప్రపంచంలో ఎవరూ చూడని అందాలను చూపిస్తుంటారు.  అలాంటి అందమైన ప్రపంచంలో నటులుగా అడుగు పెడితో వారంత అదృష్టవంతులు ఉండరు. సొసైటీలో సెలబ్రెటీలు అవుతారు..అందరిలో వారిని మాత్రమే ప్రత్యేకంగా చూస్తుంటారు.  అలాంటి రంగుల ప్రపంచం వెనుక ఎన్నో విషాదాలు దాగి ఉంటాయి..అవి అప్పుడప్పుడు బయట పడుతుంటాయి. అందమైన సినీ ప్రపంచానికి చెందిన ఎంతో మంది నటులు కెరీర్ కష్టాల్లో పడగానే దిక్కుతోచని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఎన్నో వెలుగు లోకి వచ్చాయి. 

జాగా ఓ సిని నటిని ఆమె సొంత మామ దారుణంగా హింసించడం..మానసికావేదనకు గురిచేయడం చేస్తున్నారని  ఆరోపించింది.   తన ఆస్తి కోసం సొంత మేనమామ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడంటూ కన్నడ నటి, ప్రముఖ డ్యాన్సర్ జయశ్రీ రామయ్య సంచలన ఆరోపణలు చేసింది. సీకె అచ్చుకట్టె పోలీస్‌ స్టేషన్‌ కు వచ్చి ఫిర్యాదు చేసిన ఆమె, అనంతరం మీడియాతో మాట్లాడింది.   

తన తల్లి తండ్రులకు చెందిన ఆస్తిని కాజేసేందుకు మేనమామ గిరీష్ కుట్రపన్నారని.. తనతో పాటు తన తల్లిని కూడా వేధింపులకు గురి చేస్తున్నాడని, ఈనెల 10వ తేదీన అర్ధరాత్రి తమ ఇంటికి వచ్చి గొడవ చేసి తన తల్లిని ఇంటి నుంచి బయటకు గెంటేశాడని ఆరోపించారు. అంతే కాదు పదే పదే పదిమంది ముందు తమ పరువు తీయడం చాలా బాధ కలిగించేదని ఆవేదన వ్యక్తం చేసింది. 

సినీ పరిశ్రమలోకి వెళ్లిన తర్వాత తాను తప్పులు చేస్తున్నానని.. తన వస్త్రాధరణపై అసభ్య పదజాలాలతో దూషించాడని ఆరోపించారు. అతని హింసలకు కొన్ని సార్లు ఆత్మహత్య కూడా చేసుకోవాలనిపించిందని జయశ్రీ కన్నీరు పెట్టుకుంది.  ఇదిలా ఉండగా  విచారణకు హాజరు కావాలంటూ జయశ్రీతో పాటు గిరీశ్‌కు కూడా పోలీసులు సూచించారు. విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామన్నారు. 
kannada actress jayasri ramaiah;tollywood movies;kollywood movies;
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గెటప్ శీనుకి మంచి భవిష్యత్ ఉంది : నాగబాబు
ఆదాశర్మ స్వయంవరం..కండీషన్స్ అప్లై!
పబ్లిగ్గా ఏంటీ సరసాలు..నెటిజన్లు ఫైర్
స్టార్ డైరెక్టర్ తో బన్నీ మూవీ?
డీయర్ కామ్రెడ్ కి ఆస్కార్ వచ్చినట్టే వచ్చి ఔట్ అయ్యిందే?
నాని అలాంటి కథలే ఎంచుకుంటారా?
మాస్ డైరెక్టర్ తో బెల్లంకొండ అబ్బాయి?
కీర్తి మిస్సయ్యింది..కాజల్ దక్కించుకుందా?
సూపర్ స్టార్ పై కేసు నమోదు!
శివ ప్రసాద్ సినీ జీవితం అలా మొదలైంది..
శివప్రసాద్ మరణం ఏపీకి తీరని లోటు : చంద్రబాబు
అవకాశాలు రావు..మనమే సృష్టించుకోవాలి : హరీష్ శంకర్
ఆకట్టుకుంటున్న‘90ఎం.ఎల్’టీజర్ రిలీజ్ !
సీనియర్ నటి భానుప్రియని వెంటాడుతున్న కేసు!
ఆ హీరోకి యాక్షన్ డైరెక్టర్ అయినా హిట్ ఇస్తాడా?
మరో ‘అర్జున్ రెడ్డి’లా ఉందే?
హిట్ దర్శకుడితో మరోసారి మహేష్ బాబు?
వాల్మీకి : చిరు, పవన్ లైన్లోకి వచ్చిన వరుణ్ తేజ్..ఖుషీలో మెగా ఫ్యాన్స్!
వాల్మీకి : వరుణ్ తేజ్ మాస్ లుక్ తో విశ్వరూపం చూపించాడు
‘గద్దలకొండ గణేష్’కి ఏం జరుగుతుంది..రెండు జిల్లాల్లో రిలీజ్ కి నో?
ప్రముఖ నటి కన్నుమూత!
వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ హిట్టా..ఫట్టా..!
శ్రీముఖిపై శిల్పాచక్రవర్తి సంచలన వ్యాఖ్యలు
హాలీవుడ్ శృంగారతార కన్నుమూత!
కేక పుట్టిస్తున్న ఇల్లీ బేబీ అందాలు!
నాగార్జున పొలంలో డెడ్ బాడీ..వీడిన మిస్టరీ!
నటుడు,మాజీ ఎంపీ శివప్రసాద్ పరిస్థితి విషమం!
మెగా అమ్మాయి గ్లామర్ లుక్..అందుకేనా?
రైతు పాత్రలో మాస్ డైరెక్టర్!
ఉయ్యాలవాడ ఫ్యామిలీపై చరణ్ ఘాటైన కౌంటర్!
గీ ఫోటో మా పెదనాన్న పంపిండు సూడుండ్రీ!
200 అడుగుల లోతులో బోటు ఆచూకీ లభించింది..కానీ..
గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ కలెక్షన్లు
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!