Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 8:32 pm IST

Menu &Sections

Search

మరొక మూడు రోజుల్లో 'సైరా' నుండి సర్ప్రైజ్.....??

మరొక మూడు రోజుల్లో 'సైరా' నుండి సర్ప్రైజ్.....??
మరొక మూడు రోజుల్లో 'సైరా' నుండి సర్ప్రైజ్.....??
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగాస్టార్ చిరంజీవి మరియు దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న కొత్త సినిమా సైరా నరసింహ రెడ్డి సినిమా ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తొలితరం స్వాతంత్రోద్యమ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథను ఆధారం చేసుకుని తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి ప్రేక్షకులు మరియు మెగా ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ సంపాదించడం జరిగింది. 

భారీ స్థాయి సాంకేతిక విలువలతో మరియు బడ్జెట్ తో పాన్ ఇండియా ఫీల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార మెగాస్టార్ సరసన హీరోయిన్ గా నటిస్తుండగా అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, రవి కిషన్, జగపతి బాబు వంటి దిగ్గజ నటులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్, తన కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం అమిత్ త్రివేది అందిస్తుండగా, కెమెరా మాన్ గా రత్నవేలు పని చేస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ తో కలిసి ఆయన కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150కి పనిచేసిన రత్నవేలు, 

సైరా సినిమాలో ఫోటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలవనుందని ఇటీవల మాట్లాడుతూ చెప్పారు. ఇక ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని మరొక మూడు రోజుల్లో, అనగా 15వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఇక మరోవైపు ఈ సినిమా ప్రి రిలీజ్ వేడుక కోసం కర్నూలును వేదికగా నిర్ణయించినట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే వీటిపై సైరా టీమ్ నుండి అధికారిక ప్రకటన వెలువడవలసి ఉంది. మరి దీన్నిబట్టి చూస్తుంటే రాబోయే మరికొద్దిరోజుల్లోనే మెగాస్టార్ ఫ్యాన్స్ కు పెద్ద పండుగ రాబోతున్నట్లు తెలుస్తోంది.....!!


a big surprise awaiting from syeraa team in coming three days
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ప్రస్తుతం టాలీవుడ్ లో ఆ ఇద్దరు హీరోయిన్లే టాప్....!!
బ్రేకింగ్ : విడాకులకు సిద్దమైన మంచు మనోజ్......!!
గర్భవతిగా కీర్తి సురేష్.....వైరల్ అవుతున్న పిక్......!!
షావోమీ రెడ్మీ ఫోన్స్ యూజర్స్ కు సెన్సేషనల్ న్యూస్....!!
'బాహుబలి 2' ని కూడా ఈజీగా బీట్ చేసిందిగా....!!
అభిమాని సినిమాపై మహేష్ బాబు మెమొరబుల్ వర్డ్స్....!!
శృంగారంతో ఆయుష్షుకు ఉన్న సంబంధం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
'సైరా' మూవీ పై ఉప రాష్ట్రపతి వెంకయ్య సంచలన కామెంట్స్....!!
బాబోయ్, బిగ్ బాస్ 3 విన్నర్ పై షాకింగ్ లీకులు....!!
ట్రైలర్ టాక్ : 'మీకు మాత్రమే చెప్తా' : ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్....!!
తెలంగాణ ఆర్టీసీ కొత్త ఎండీ ఎవరంటే....??
'సైరా' పని అయిపాయెరా....!!
హరీష్ మౌనానికి కారణం ఏమిటి,,,,,,ఆర్టీసీ కార్మికులకు మోక్షం లేదా....??
పూరి కొడుకు కోసం రంగంలోకి శివగామి....!!
చిక్కుల్లో నయనతార భవితవ్యం....!!
తన అభిమాని నిర్మించిన సినిమా ట్రైలర్ లాంఛ్ చేయబోతున్న మహేష్ బాబు....!!
'గద్దలకొండ గణేష్' వరుణ్ కు చెడు కూడా చేసింది....!!
'సాహో' కు చేసిన తప్పే 'జాన్' విషయంలోనూ చేస్తున్న ప్రభాస్ ....??
షాకింగ్ గా బాలకృష్ణ 105 టైటిల్ రివీల్ చేసారు....!!
హాలీవుడ్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్న రౌడీ హీరో.....!!
అదరగొట్టిన సాయి ధరమ్ తేజ్ 'ప్రతిరోజు పండగే' ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో ప్రోమో....!!
బన్నీ, మహేష్ ల మధ్య నలిగిపోతున్నారుగా....!!
కింగ్ ఖాన్ ని దర్శకత్వం వహించనున్న సౌత్ దర్శకుడు....!!
ఎన్టీఆర్ ని వెనక్కు నెట్టిన మహేష్ బాబు....!!
'ఆర్ఆర్ఆర్' మూవీ వాయిదా.....2021లో రిలీజ్.....??
అక్కడ 'సైరా' కథ ముగిసినట్లే......!!
బాహుబలి కోసం వెళ్తున్న అల్లూరి, భీం....!!
'పూజ' ని నెంబర్ వన్ చేసేసారుగా....!!
సంక్రాంతి సరే, క్రిస్మస్ పోటీలో విజేతలెవరో.....??
ఆడియన్స్ కి భారీ షాకిచ్చిన 'అల వైకుంఠపురములో' టీమ్....!!
సీఎం జగన్ ని కలవడానికి రామ్ చరణ్ ఎందుకు రాలేదంటే...??
అక్కడ 'సైరా' ను సైడ్ చేసారుగా....!!
బెంజ్ కారు కొన్న ఇస్మార్ట్ బ్యూటీ....సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్....!!
దుమ్మురేపుతున్న కార్తీ 'ఖైదీ' ట్రైలర్.....!!
తొలిసారి మెగాస్టార్ మూవీకి సంగీతం అందించనున్న థమన్....??
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.