Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Sep 18, 2019 | Last Updated 6:12 am IST

Menu &Sections

Search

ఈ లేడీ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా?

ఈ లేడీ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా?
ఈ లేడీ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు, తమిళ భాషల్లో తన కామెడీతో కడుపుబ్బా నవ్విస్తుంది  యంగ్ లేడీ కమెడియన్ విద్యుల్లేఖ.  హీరోయిన్ స్నేహితురాలిగా ఎన్నో సినిమాల్లో టాప్ హీరోయిన్స్ తో నటించింది విద్యుల్లేఖ.  సోలోగా కూడా ఎన్నో సినిమాల్లో టాప్ కమెడియన్లతో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది.  అయితే విద్యుల్లేఖ లావుగా పొట్టిగా ఉండటం ఆమె కామేడీ టైమింగ్ కి బాగా కలసి వొచ్చింది.  గతంలో విద్యుల్లేఖపై అనేక విమర్శలు వినిపించాయి. కేవలం తెలుగు చిత్రాలకే ఆమె ప్రాధాన్యత ఇస్తోందని తమిళ చిత్రపరిశ్రమలో కొందరు విద్యుల్లేఖని విమర్శించారు.

గతంలో ఆమె తమిళ మూవీస్ లో ఎక్కువగా కనిపించేది..కానీ తెలుగు లో ఎక్కువగా ఛాన్సులు రావడంతో ఆమె ఇక్కడే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అయితే విద్యుల్లేఖ లావుగా ఉండటంతో ఈ మద్య కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం..దాంతో ఆమె కొంత కాలంగా తన ఫిజిక్ పై ఎక్కువ ఫోకస్ చేయడం మొదలు పెట్టిందట. ఈ నేపథ్యంలోనే తన బరువు చాలా వరకు తగ్గించుకున్నట్లు కనిపిస్తుంది. ఇటీవల విద్యుల్లేఖ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు అందరికి షాకిచ్చేలా ఉన్నాయి. నటనతో పాటు ఆమె బొద్దుగా ఉండడం కూడా కమెడియన్ గా అవకాశాలు వచ్చేలా చేసింది.  మరి విద్యుల్లేఖ బాగా స్లిమ్ గా మారి హీరోయిన్ ఛాన్సుల కోసం ఏమైనా ట్రై చేస్తుందా అని టాలీవుడ్ లో గుస గుసలాడుతున్నారు.

ఈ అమ్మడు కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాలని భావిస్తోందా... తన లుక్ పై దృష్టి పెట్టి జిమ్ లో కష్టపడింది. ఆశ్చర్యకరంగా బరువు తగ్గి నాజూకైన లుక్ మారిపోయింది.  అయితే విద్యుల్లేఖ బరువు తగ్గి స్లిమ్ గా మారడానికి ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా? ఈ మద్య కమెడియన్లు హీరోలుగా మారుతున్న విషయం తెలిసిందే. ఇటీవీల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు తమిళం కంటే తెలుగులోనే మంచి అవకాశాలు వస్తున్నాయని అందుకే టాలీవుడ్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పింది. ఇచ్చింది. ప్రస్తుతం విద్యుల్లేఖ వెంకిమామ చిత్రంలో నటిస్తోంది. 
 Vidyullekha Raman;tollywood movies;kollywood movies;
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!
సూర్య హిట్ కొట్టేలా ఉన్నాడే!
పూజా హెగ్డే ఈ సంవత్సరం నక్కతోక తొక్కినట్టుందే!
మాస్ దర్శకుడు నటుడిగా మెప్పిస్తాడా?
‘సైరా’ ని ఆ ఇబ్బంది వెంటాడుతూనే ఉందా?
మరోసారి ఈ కాంబినేషన్ రాబోతుందా?
బిగ్ బాస్ 3 : శ్రీముఖి ఓవరాక్షన్..వరుణ్ సీరియస్!
శృంగారం చేస్తూ చచ్చాడు..మరి నష్టపరిహారం..
చిన్న సినిమాలే ముద్దు అంటున్నారా?
‘సాహెూ’ రెండువారాల బాక్సాఫీస్ కలెక్షన్లు!
మ్యూజిక్ డైరెక్టర్ కోటి కొత్త లుక్!
హాలీవుడ్ రేంజ్ లో విశాల్ ‘యాక్షన్’ టీజర్!