Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 1:08 am IST

Menu &Sections

Search

30 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్...!

30 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్...!
30 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్...!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో ఏదైనా క్రేజీ కాంబినేషన్ వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా చూస్తుంటారు. అలాంటి క్రేజీ కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు హిట్ అయ్యాయి.  టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్ గా త్రివిక్రమ్-పవన్ కళ్యాన్, త్రివిక్రమ్-అల్లు అర్జున్ అంటారు. ఇక కొరటాల - మహేష్ బాబ్ కాంబినేష్ సూపర్ హిట్ అంటుంటారు.  ఇలా ప్రత్యేకంగా ఇలాంటి కాంబినేషన్ లో వచ్చే సినిమాలకు పబ్లిక్ టాక్ కూడా పాజిటీవ్ గా ఉంటుంది. ఒకప్పుడు కృష్ణ, విజయ శాంతి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఎన్నో సూపర్ హిట్ గా నిలిచాయి.

తాజాగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక మందన జంటగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా వస్తుంది. అయితే ఈ మూవీలో మరో ప్రత్యేకత ఏంటంటే లేడీ అమితాబచ్చన్ విజయశాంతి నటిస్తుంది. చాలా కాలం తర్వాత విజయశాంతి వెండి తెరపై కనిపిచండం ప్రేక్షకుల్లో ఎంతో ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. వాస్తవానికి మహేష్ బాబు, విజయశాంతి కాంబినేషన్ ‘కొడుకు దిద్దిన కాపురం'లో నటించారు.  ఈ మూవీ   1989వ సంవత్సరంలో  వచ్చింది. ఈ మూవీలో మహేష్ బాబు డబుల్ రోల్..మహేష్ తల్లిగా విజయశాంతి నటించారు.   సరిగ్గా 30 ఏళ్ల తర్వాత మహేష్‌బాబు నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' మూవీలో కీలక పాత్రను విజయశాంతి పోషిస్తోంది.

సుదీర్ఘ కాలం బ్రేక్‌ తీసుకున్న తర్వాత విజయశాంతి కేవలం మహేష్‌ బాబుపై అభిమానంతో ఈ మూవీలో నటించేందుకు ఒప్పుకుందనే విషయం అందరికి తెల్సిందే. అప్పట్లో మహేష్ కి ఇంత పెద్ద ఎత్తున క్రేజ్ వస్తుందని విజయశాంతి ఉహించి ఉండదు. తాజాగా ఈ విషయాన్ని మహేష్ బాబు తన ట్విట్టర్ లో అభిమానులతో పంచుకున్నారు.  జీవితం అనేది సర్కిల్‌ మాదిరిగా తిరుగుతుందనేందుకు ఇదే సాక్ష్యం అని మహేష్‌ బాబు తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 
hero mahesh babu;vijayashanthi;tollywood movies
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!
ప్రముఖ దర్శకులు కన్నుమూత!
ఆ రైతు జీవిత గాధ..ఆస్కార్ కి నామినేట్ అయ్యింది!
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!