Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Sep 19, 2019 | Last Updated 1:07 am IST

Menu &Sections

Search

దడ దడలాడిస్తున్న ‘వాల్మీకి’ సాంగ్!

దడ దడలాడిస్తున్న ‘వాల్మీకి’ సాంగ్!
దడ దడలాడిస్తున్న ‘వాల్మీకి’ సాంగ్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ‘ముకుంద’సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘కంచె’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.  అప్పటి వరకు వరుణ్ తేజ్ నటనపై అంతంత మాత్రం అభిప్రాయాలు ఉన్నా..పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’ సినిమాతో మెగా అభిమానుల మనసు దోచాడు వరుణ్ తేజ్.  ఈ మూవీలో పక్కా మాస్ లుక్ తో కనిపించాడు.  కాకపోతే ఈ మూవీ అనుకున్న విజయం మాత్రం అందుకోలేక పోయింది.

వరుణ్ చాలా సెలెక్టెడ్ కథలు తీసుకొని సినిమాలు తీస్తుంటారని టాక్. అందుకే దాదాపు ఈ హీరో నటించిన సినిమాలు హిట్ అవుతూ వచ్చాయి. ఆ మద్య ఫిదా, తొలిప్రేమ మంచి విజయం అందుకున్నాయి.  అంతరిక్షం మూవీ కమర్షియల్ గా హిట్ కాకపోయినా వరుణ్ నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి.  ప్రస్తుతం వరుణ్ తేజ్ మాస్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ సినిమాలో నటిస్తున్నాడు.  ఈ మూవీలో వరుణ్ తేజ్ లుక్ చూస్తే నింజంగా షాక్ తింటారు.  ఎంతో హ్యాండ్సమ్ గా ఉండే వరుణ్ తేజ్ ఊరమాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. 

80వ దశకంలో విలన్లు ఎలా ఉంటారో వరుణ్ అలా కనిపిస్తున్నారు.  గత కొంత కాలంగా వరుణ్ తేజ్ విభిన్నమైన సినిమాల్లో నటుడిగా రాణిస్తున్నాడు. వరుణ్ ప్రయోగాత్మక మూవీల్లో నటించేందుకు కూడా వెనకాడడం లేదు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్ లో వరుణ్ తేజ్ లుక్ ఆకట్టుకుంది. మాస్ ప్రేక్షకులకు కావలసిన అన్ని అంశాలతో హరీష్ ఈ మూవీ రూపొందించారు.

ఈ మద్య రిలీజ్ అయిన మాస్ ఐటమ్ సాంగ్ కి మంచి రెస్పాన్ వచ్చింది. తాజాగా వరుణ్ ఇంట్రడ్యూసింగ్ సాంగ్ దడ దడ దడ దంచుడే.. గుండెల్లోకి పిడి దింపుడే అంటూ చంద్రబోస్ రాసిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. సింగర్ అనురాగ్ కులకర్ణి మంచి జోష్ తో ఈ పాటని పాడారు. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. పూజా హెగ్డే ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. 


Valmiki movie;varun tej;tollywood movies;kollywood movies
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘సైరా’ కోసం రంగంలోకి సల్మాన్!
‘సైరా’తో తన కోరిక తీర్చుకున్న నిహారిక!
‘సైరా నరసింహారెడ్డి’ట్రైలర్ చూస్తుంటే..రక్తం ఉప్పొంగుతుంది!
'వెంకీమామ' అప్పుడే వస్తాడట!
వరుణ్ తేజ్ కాదట.. గద్దలకొండ గణేశ్!
ప్రముఖ దర్శకులు కన్నుమూత!
ఆ రైతు జీవిత గాధ..ఆస్కార్ కి నామినేట్ అయ్యింది!
‘సింహా’నిర్మాత..అధికారులకు చుక్కలు చూపించాడు?
మెగా హీరో ఆ డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చినట్టేనా?
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
ఎన్టీఆర్ అప్పుడు చాలా మెచ్చుకున్నారు!
ఆపవయ్యా..నీ బడాయి..కౌశల్ పై ట్రోలింగ్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
కొత్త లుక్ తో హీరో నిఖిల్!
ప్రధాని మోదీ బయోపిక్ : ‘మనో విరాగి’ ఫస్ట్‌లుక్!
బిగ్ బాస్ 3 : ముద్దు సీన్ వైరల్
టైట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది!
రాజకీయాలపై సుదీప్ సంచలన వ్యాఖ్యలు!
డేరింగ్..డాషింగ్...పీఎం మోదీ జన్మదిన శుభాకాంక్షలు..
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
బిగ్ బాస్ 3 : ఒకరి కోసం ఒకరు ఎంత త్యాగం..
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
నాని ఆ మార్క్ దాటలేక పోతున్నాడు!
ఆరోపణలు వస్తే..ధైర్యంగా ఎదుర్కోవాల్సింది : పవన్ కళ్యాన్
కోడెల మృతిపై సీఎం జగన్ సంతాపం!
బాలీవుడ్ పై బన్నీ ఎందుకు కన్నేశాడు?
బోయపాటితో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడా?
బాహుబలి రికార్డు ‘సాహెూ’బ్రేక్!
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
జమునగారంటే అందుకే అంత గౌరవం : జయసుధ
‘వెంకిమామ’ఎప్పుడొస్తున్నారు..?
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
‘మా’కి ఆ హీరో ఎంత విరాళం ఇచ్చాడో తెలుసా?
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
రొమాంటిక్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ!