Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 9:57 pm IST

Menu &Sections

Search

బిగ్ బాస్ లో మరోసారి సెంటిమెంట్ రిపీట్ కానుందా?

బిగ్ బాస్ లో మరోసారి సెంటిమెంట్ రిపీట్ కానుందా?
బిగ్ బాస్ లో మరోసారి సెంటిమెంట్ రిపీట్ కానుందా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బిగ్ బాస్ లో మొదటి నుండి గమనిస్తే నామినేషన్స్ కి మొదటిసారి వచ్చిన వారందరూ ఎలిమినేట్ అయ్యారు. తమన్నా నుండి ఆలీ వరకు అందరూ అలా ఎలిమినేట్ అయిన వారే. ఆలీ కూడా ఈ విషయాన్ని నాగార్జున గారి ముందు చెప్పాడు. మొదటిసారి నామినేషన్స్ లోకి వచ్చి ఎలిమినేట్ అవడం అనేది సెంటిమెంట్ లా మారింది. ప్రస్తుతం నామినేషన్స్ లో పునర్నవి, మహేష్, శ్రీముఖి, శిల్పా చక్రవర్తి, హిమజ లు ఉన్నారు. వీరందరిలో ఒక్క శిల్పా తప్ప మిగతా అందరూ నామినేషన్స్ ని ఫేస్ చేసినవారే.


 
శిల్పాకి తప్ప మిగతా అందరికీ ఎంతో కొంత ఫ్యాన్ బేస్ ఏర్పడింది. దాంతో వాళ్లకి ఓట్లు ఎక్కువగా పడే ఛాన్స్ ఉంది. వారం రోజుల క్రితం వచ్చిన శిల్పాకి ఫ్యాన్ ఫాలోయింగ్ అస్సలు లేదు. అదీగాక హౌస్ మేట్స్ ఆమె రాకని పెద్దగా స్వాగతించినట్లు కూడా కనబడలేదు. ఏదో చుట్టపు చూపుగా వచ్చింది కొన్ని రోజులు ఉండి వెళ్తుంది అన్న మాదిరిగా ప్రవర్తిస్తున్నారు. టాస్క్ లో ఆమె వంద శాతం ఎఫర్ట్ పెట్టినా ఫలితం లేకుండా పోతుంది. ఫ్యాన్ బేస్ లేకపోవడం వల్లే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా కూడా ఆలీ ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.


శిల్పా స్ట్రాంగ్ కంటెస్టెంట్ కూడా కాదు. వచ్చిన వారం రోజుల్లో అంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేయడం అంటే చిన్న విషయం కాదు. నామినేషన్స్ లో ఉన్న అందరినీ దాటి శిల్పాకి ఓట్లు పడాలంటే ఏదో మిరాకిల్ జరగాలి. మిగిలిన ఒక్కరోజులో అలాంటి అద్భుతం జరిగే అవకాశాలు కనబడట్లేదు. కాబట్టి ఆలీ చెప్పినట్టు సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ అయ్యి శిల్పా చక్రవర్తి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ సీజన్ కి వైల్డ్ కార్డ్ పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. తమన్నా సింహాద్రి, శిల్పా చక్రవర్తి వీరిద్దరు బిగ్ బాస్ హౌస్ కి అతిధులే తప్ప కంటెస్టెంట్స్ కాదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.



Is sentiment repeat in Bigg Boss
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
వైసీపీలో మూగబోయిన ఆ ఇద్దరు
దివాకర్ రెడ్డికి షాక్...దివాకర్ ట్రావెల్స్ పై తనిఖీలు..
కమల్ హాసన్ కి ఫైట్స్ డిజైన్ చేయడం కష్టంగా ఉంది..
ఛాలెంజింగ్ పాత్రలో కీర్తి సురేష్...
సినిమాకి సిస్టమ్ లేదు...ఎలాగైనా సినిమా తీయొచ్చు......దర్శకుడు తేజ
హౌస్ లోకి బాబా భాస్కర్ ఫ్యామిలీ..బాబా ఎలాంటివాడో తెలిసిపోయింది.
బిగ్ బాస్ 3: తారుమారైన ఓటింగ్..డేంజర్ జోన్ లో ఆ ఇద్దరు
ఆసక్తికరంగా "మీకు మాత్రమే చెప్తా" ట్రైలర్
భయపెడుతున్న బిగిల్ రన్ టైం.... తెలుగులో వర్కవుట్ అవుతుందా?
మహేష్ బాబు రావాలని చెట్టెక్కిన యువతి
ఆ సినిమాని రీమేక్ చేసే ఆలోచనలో నాగార్జున
అమెజాన్ లోకి సాహో.... డేట్ ఫిక్స్....
రాహుల్ శ్రీముఖిపై విరుచుకుపడడానికి కారణం ఏంటి?
శ్వేతా బసు మళ్ళీ వచ్చేస్తోందట...
అర్జున్ రెడ్డి హీరోయిన్ పై నిర్మాతల ఫైర్
అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ ని తన గుప్పిట్లోకి తీసుకున్నాడా?
బిగ్ బాస్ ప్లాన్ తో బిగ్ బాస్ విన్నర్ గా నిలిచేది ఎవరు?
బర్త్ డే మెసేజ్ తో అదరగొట్టిన సాయి తేజ్
వెంకీమామా రిలీజ్ డేట్ అదే..
బిగ్ బాస్ లోనూ ఫెయిల్ అయిన వరుణ్
గ్యాంగ్ లీడర్ దెబ్బకు ఆలోచనలో పడ్డ నాని
మాస్ మంత్రాన్ని జపిస్తున్న బాలీవుడ్ జనాలు..ఆలోచనలో స్టార్లు
అమాంతం రెమ్యునరేషన్ ని డబల్ చేసిన వరుణ్ తేజ్?
శివజ్యోతి, వరుణ్ ల ఓవరాక్షన్...నష్టపోయేది ఎవరు
బిగ్ బాస్ 3: నామినేషన్ ప్రక్రియలో కంటెస్టెంట్స్ చేసిన తప్పులు
అమిత్ షా ముందు పని చేయని జగన్ ఎత్తులు..
మరో తెలుగు సినిమా రీమేక్ తో విజయం అందుకోగలడా?
మెగాస్టార్ జగన్ తో భేటీ వెనక అసలు కారణం ఇదేనా?
బిగ్ బాస్ లో ఈ వారం నామినేషన్ లో ఉండేది వీళ్ళేనా?
సంక్రాంతి బరిలో "వెంకీమామా" నిలబడగలడా?
"అర్జున్ సురవరం" ఈసారైనా రిలీజ్ అవుతుందా?
కొంప ముంచిన ఆర్ డి ఎక్స్ లవ్... పాయల్ కెరీర్ ఇక అటకెక్కినట్టేనా?
శివజ్యోతి బాబా భాస్కర్ ని టార్గెట్ చేసిందా?
బాబా భాస్కర్ తనని తాను తెలుసుకోలేకపొతున్నాడా?
త్రిష లాగా సమంత మాయ చేయగలదా?
సంక్రాంతి బరిలో ఇక్కడ ముగ్గురు.. అక్కడ ముగ్గురు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.