Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 5:10 am IST

Menu &Sections

Search

బిగ్ బాస్ 3 : వితికా కోరిక తీరిందిగా..

బిగ్ బాస్ 3 : వితికా కోరిక తీరిందిగా..
బిగ్ బాస్ 3 : వితికా కోరిక తీరిందిగా..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 యాభై రోజులు దాటిపోయింది.  ఇంటి సభ్యులకు ఇక కామెడీ చాలు ఆట, పోటీ గట్టిగా ఉండాలని బిగ్ బాస్ హెచ్చరించారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ నుంచి నటి హేమ, జాఫర్, తమన్నా,రోహిణి, అర్షు వెళ్లగా పోయిన ఆదివారం ఎవ్వరూ ఊహించని విధంగా అలీ రజా ఇంటి నుంచి వెళ్లడం అందరినీ ఆర్చర్యపరిచింది.  వాస్తవానికి ఆరు వారాల పాటు అలీ ఎప్పుడూ ఎలిమినేట్ కాలేదు.  వైల్డ్ కార్డు ఎంట్రీతో యాంకర్ శిల్పా చక్రవర్తి ఎంట్రీ ఇవ్వగానే అలీని టార్గెట్ చేసుకోవడం..అలీ మొదటి సారిగా ఎలిమినేషన్ రౌండ్ లోకి రావడం..వెంటనే ఎలిమినేట్ కావడం అంతా గమ్మత్తుగా జరిగిపోయింది. 

ఇక అలీ ఇంటి నుంచి వెళ్లిపోతుంటే అందరూ కన్నీరు పెట్టుకున్నారు. మొన్న జరిగిన ఇంట్లో దెయ్యం..నాకేం భయ్యం టాస్క్ గోల గోలగా జరిగింది.  అయితే ఇందులో చెత్త పర్ఫామెన్స్ చేసిన పునర్నవి, శ్రీముఖి,మహేష్ లకు షూ క్లిన్ చేసే పనిష్ మెంట్ పడింది. దాంతో మహేష్, పునర్నవి ఈ పనిష్మెంట్ పై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. తాము గతిలేక బిగ్ బాస్ లోకి రాలేదని, ఇలాంటి చెత్త పనిష్మెంట్ ఎవరూ చేయరని పునర్నవి మొండికేసింది.  ఇక మహేష్ ని శివజ్యోతి బుజ్జగించడంతో షూ క్లీన్ చేశాడు. నిన్న వరుణ్ సందేష్ , పునర్నవిని బుజ్జగించడంతో ఆమె కూడా ఈ పనిష్మెంట్ పూర్తి చేసింది. 

ఇక కెప్టెన్సీ టాస్క్ లో వితిక, శ్రీముఖి, మహష్ లు పోటీ పడగా వారిని భుజంపో మోసుకు వెళ్తూ జెండాలు ఒక చోట పెట్టాల్సిన టాస్క్ లో వరుణ్ తన భార్య అయిన వితికను భుజంపై మోసుకుంటూ వెళ్లి ఆ టాస్క్ ని పూర్తి చేశాడు. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ లో కెప్టెన్ గా వితిక నియమించబడింది.  బిగ్ బాస్ 3 లో తాను కెప్టెన్ కావాలని ఎప్పటి నుంచో ఆశపడుతున్న వితిక కల నెరవేరడంతో ఇంట్లో నానా హంగామా చేసింది. 


big boss 3 telugu;vithika;varun sandesh;tollywood movies;
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
‘వాలిమై’ టైటిల్ తో తల అజిత్ కుమార్!
ఆ స్థితిలో పద్మనాభాన్ని చూసి సతీమణి తట్టుకోలేక..చనిపోయిందట!
'ఆదిత్య అరుణాచలం' అలరించనున్న రజినీ!
అభిమానికి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్..!
నటి అంజలిపై మరో కేసు?
కొత్త చిక్కుల్లో ‘బిగిల్’!
ఒకే ఫ్రేమ్ లో మహేష్ కూతుళ్లు!
బిగ్ బాస్ 3 : బాహుబలి సీన్ స్పూఫ్..వరుణ్ నడుం విరిగింది?
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!
చిరంజీవి మూవీ టైటిల్ చూసి..ఫ్యాన్స్ ఖుషీ ఖుషీ
తమతో సెక్స్ చేయలేదని దారుణంగా కొట్టి..డబ్బులు లాక్కున్నారు!
బిత్తిరి సత్తి 'తుపాకి రాముడు' రిలీజ్ డేట్ ఫిక్స్
నందమూరి హీరోకి మూవీకి కష్టాలు తప్పవా?
ఏకంగా సింహం ముందే కూర్చున్నాడు..ఆ తర్వాత..
దేశభక్తి నేపథ్యంలో ‘శాటిలైట్‌ శంకర్‌’!
ఆ మూవీ నుంచి తప్పుకున్న రాజశేఖర్?
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
సుమక్క సాంబార్..ఇది చాలా టేస్టీ గూరూ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?