Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 5:19 am IST

Menu &Sections

Search

నానిస్ గ్యాంగ్ లీడర్ టాక్ ఎలా ఉందంటే ..

నానిస్ గ్యాంగ్ లీడర్ టాక్ ఎలా ఉందంటే ..
నానిస్ గ్యాంగ్ లీడర్ టాక్ ఎలా ఉందంటే ..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఈ ఏడాది సమ్మర్ లో   స్పోర్ట్స్ డ్రామా  'జెర్సీ' తో  సూపర్ హిట్ కొట్టి  విమర్శకుల నుండి  ప్రశసంలు అందుకున్నాడు  న్యాచురల్ స్టార్  నాని.   ఇక ఇప్పుడు నాని తాజాగా  'నానీస్ గ్యాంగ్ లీడర్' తో ప్రేక్షకులముందుకువచ్చాడు. అయితే జెర్సీ లాగా
విడుదలకు  ముందు ఈ చిత్రం సందడి చేయలేకపోయింది. దాంతో  పెద్దగా అంచనాలు లేకుండానే  ఈ రోజు ఈచిత్రం విడుదలైంది.  ఇక ఇప్పటికే  యూఎస్ లో ప్రీమియర్స్  కూడా అయిపోయాయి. 



ప్రీమియర్స్ నుండి వస్తున్న టాక్ ప్రకారం సినిమా  డీసెంట్ గా ఉందట.  సింపుల్ స్టోరీ ఎక్కడా కన్ఫ్యూజన్  లేని  స్క్రీన్ ప్లై తో సరదాగా సాగిపోయిందని అంటున్నారు. నాని నటన , కామెడీ , అనిరుద్ సంగీతం  సినిమా కు  హైలైట్స్ గా నిలిచాయట. మల్టీ ఫ్లెక్స్ ప్రేక్షకులు అయితే సినిమా ను బాగానే రిసీవ్ చేసుకుంటారని అంటున్నారు. మరి  బీ,సీ సెంటర్ల నుండి కూడా  మంచి రెస్పాన్స్ వస్తే  గ్యాంగ్ లీడర్ కు తిరుగుండదు. దాని మీదనే  సినిమా విజయావకాశాలు ఆధారపడి వుండనున్నాయి. 



మనం ఫేమ్ విక్రమ్ కుమార్   డైరెక్షన్ లో  కామెడీ  మరియు రివేంజ్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రంలో కేరళ బ్యూటీ  ప్రియాంక  అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించగా ఆర్ ఎక్స్ 100 ఫేమ్  కార్తికేయ  విలన్ రోల్ లో నటించాడు.   కాగా  తెలుగులో  ప్రియాంక  కు ఇదే మొదటి సినిమా.  కోలీవుడ్  యంగ్ మ్యూజిక్ సెన్సేషన్  అనిరుధ్ రవి చంద్రన్ సంగీతం అందించిన ఈచిత్రంలో సీనియర్ నటీమణులు  లక్ష్మి , శరణ్య  కీలక పాత్రల్లో  నటించగా  ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ  మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. 


nanis gang leader gets positive reviews
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
గ్యాంగ్ లీడర్ చూడని వారు చూసేయచ్చు  ఇలా ..
నాకు కోపం వస్తుంది -ధోని
నితిన్ కూడా తప్పుకున్నాడు ?
మహేష్ బాబు కు షాక్  ఇచ్చిన సమంత
అల.. వైకుంఠపురములో..సెకండ్ సాంగ్ ఆరోజే విడుదలకానుంది
సౌతాఫ్రికా టీమ్ పై సెటైర్ వేసిన  హర్భజన్ సింగ్
కృష్ణవంశీ కొత్త సినిమాకు  ఆసక్తికర టైటిల్
రాజుగారి గది 3కి షాకింగ్ రన్ టైం
ప్రమోషన్స్  హడావిడి లేకుండా ... సైలెంట్ గా 100కోట్ల క్లబ్ లో చేరింది ఆ చిత్రం
ఆ రీమేక్ పై కన్నేసిన  నాగార్జున
క్రికెటర్ ను వ్యాన్ డ్రైవర్ గా మార్చిన పీసీబీ
బాలయ్య కొత్త సినిమా టైటిల్ ను రివీల్ చేసిన  ప్రముఖ ఛానెల్
మొదటిసారి అలాంటి పాత్రలో సమంత
వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ ఫైనల్ కలెక్షన్స్
బీసీసీఐలో 'దాదాగిరి' నడిచేనా ?
మహేష్ థియేటర్ లో సైరా  రికార్డు సృష్టించింది
రవితేజ ఫ్యాన్స్ కు బ్యాడ్  న్యూస్ ?
వెంకీమామ ఏంటి ఈ కన్ ఫ్యూజన్ ?
మరో అరుదైన ఘనత సొంతం చేసుకున్న కోహ్లీ
ఆ ప్లాప్ హీరో  చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు
సాహో చూడని వారు రెడీగా వుండండి
జెర్సీ హిందీ రీమేక్ డిటైల్స్
ఇంట్రస్టింగ్ గా కార్తి 'ఖైదీ' ట్రైలర్
అమెజాన్ ప్రైమ్ చేతికి  బిగిల్ ...  రేటు ఎంతంటే ?
ఆ సినిమాలో సాంగ్స్ లేవు హీరోయిన్ లేదు .. సినిమా అంతా చీకట్లోనే
ప్రపంచ రికార్డు సృష్టించిన  కోహ్లీ సేన
ఆకట్టుకుంటున్న సమంత లుక్
రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసిన  విజయ్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.