Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 7:56 pm IST

Menu &Sections

Search

అయ్యో రామ ఏందీ ఈ భామ కష్టాలు.. మరీ అంతా కరిగించేస్తుంది..

అయ్యో రామ ఏందీ ఈ భామ కష్టాలు.. మరీ అంతా కరిగించేస్తుంది..
అయ్యో రామ ఏందీ ఈ భామ కష్టాలు.. మరీ అంతా కరిగించేస్తుంది..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
పార్దన ప్రతి రూపాయి కౌంటే ఇక్కడా అనే ఒక్కమాటతో ఫెమస్ అయిన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ..వెంకటాద్రి ఎక్ష్ప్రెస్స్ సినిమాలో సందీప్ కిషన్ సరసన నటించింది. ఆ సినిమాలో చూడటానికి ఎంతో అమాయకంగా కనిపిస్తూ.. మాటలు మాత్రం పెద్ద అరిందరిలా మాట్లాడుతుంది. అదే అల్లరితో హీరోను పట్టేసుకుంది. హీరోతో ప్రేమలో పడి వాళ్ళ కుటుంబానికి దగ్గరవుతుంది అలా ఆమె నటన అందరికి నచ్చడంతో ఆ సినిమా హిట్ అయింది. ఒక సినిమా హిట్ అయింది తర్వాత సినిమా కోసం ఆ హీరోయిన్ల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. అది నిజమే అని అర్థమవుతుంది. 
 
ఆ విషయానికొస్తే.. రకుల్ కూడా అదే బడిలో చదివిందనే చెప్పాలి. ఆ తరువాత హిట్ ఉన్న లేకున్నా కూడా వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ వచ్చింది. కొన్ని సినిమాలు ఓ మాదిరిగా అడగా, మరి కొన్ని సినిమాలు మాత్రం బోల్తా పడ్డాయి. అయినా ఏ మాత్రం వెనకడుగు వెయ్యక వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ వెళుతుంది. ఆఫర్లు పెరిగేకొద్దీ బాడీ మీద కూడా ఫోకస్ చేస్తుంది. 
 
ఈమె కేవలం సినిమాల్లోనే కాకుండా ఫిట్ నెస్ పేరుతో ఈ జంట నగరాల్లో ఫిట్ నెస్  సెంటర్లు పెట్టి అందరి కొవ్వును కరిగించే ప్రయత్నంలో ఉంది. చెయ్యి యోగ ఒంటికి మంచిదేగా అన్నట్లు ఈమె కూడా సినిమా సినిమాకు మరింత సన్నగా కనిపించి అందరిని ఆశ్యర్యానికి గురిచేస్తూ వస్తుంది. ఇకపోతే ఈమె తెలుగుతో  పాటుగా హిందీ , తమిళ్ భాషల్లో కూడా చిత్రాల్లో నటిస్తూ వస్తుంది. 
 
ఈమెకు సినిమాలు చేయడం ఇష్టమో.. కష్టమైన యోగ ఆసనాలను చేయడానికి కూడా అంతే ఈమెకు అంతే ఇష్టమట. ఎంతో కష్టమైన ఆసనాలను కూడా సులువుగా చేసేస్తుంది. తాను వ్యాయామం చేస్తున్న వీడియోలు, ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ పోస్టు చేస్తూ.. అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. సమయం దొరికినప్పుడల్లా ఫిట్నెస్ పేరుతో జిమ్ లలో గడిపేస్తుంది. ప్రస్తుతం ఈమె శంకర్, కమలహాసన్ కొంబోలో వస్తున్నా భారతీయుడు సినిమాలోనటిస్తుంది. 

 

 ;rakul preeth singh latest gym photos
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మరోసారి వైరల్ అవుతున్న సమంత.. అక్కడ ఫోటోలను చుస్తే షాక్ అవ్వాల్సిందే..
ఆలస్యమెందుకు జాకెట్ విప్పేయనా.. వీడియో మొత్తం పచ్చిబూతులు..!!
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ ఆరోగ్య పరిస్థితి విషమం.. చేతులెత్తేసిన డాక్టర్లు..
ఇండస్ట్రీలో ఆవిడ కనుక పిలిస్తే ఒక గంట వెళ్ళక పోతే వారి పని అంతేనట..
టెలివిజన్ ప్రియులకు శుభవార్త భారీగా తగ్గిన ఛానెల్స్ ధరలు..!!
విజయ్ సీక్రెట్ బయటపెట్టిన సందీప్ రెడ్డి వంగా.. కన్ఫర్మ్ గా విజయతోనే ...!!
జోకర్ల హవా మాములుగా లేదుగా.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు బ్రేక్..
కమెడియన్ పిల్లలు కమెడియన్లే కావాలా? హీరోలైతే తప్పేంటి స్టార్ కమెడియన్ కామెంట్లు..
సైరా కలెక్షన్స్ 15 వ రోజు జోరు తగ్గిందిగా.. ఎందుకో తెలుసా..!!
కొబ్బరి నీళ్లతో ఆర్జీవీ పార్టీ ఇస్తున్నాడు.. నమ్మొచ్చా..!!
ఈ వయసులో ఈ రిస్క్ అవసరమంటావా వెంకీ.. విఎఫెక్స్ లో కవర్ చేస్తే బెటర్ గా..
ఆమె వెనకాల అంతా దాగివుందంటే ఆమె నిజంగా గ్రేట్..
భారత సినీ చరిత్రలో ఎక్కువ నెట్ కలెక్షన్స్ సాధించిన టాప్ మూవీస్..
శృంగారం చేస్తున్నప్పుడు ఇది కనుక చేస్తే ఇంకా మీరు అవుట్..
విజయ్ మూవీ పై మహేష్ బాబు ఫన్నీ కామెంట్స్..
ఈ వర్షాకాలంలో ముఖం తాజాగా ఉండాలంటే ఇవి చేస్తే మంచిది..
బాలయ్య సినిమా టైటిల్ ను బయటపెట్టిన ప్రముఖ టీవీ ఛానెల్..
ఆ విషయంలో బన్నీ సింప్లిసిటీ కి ఫ్యాన్స్ జేజేలు పలుకుతున్నారు..
వరుణ్ సపోర్ట్ చేయడం వల్లే వితికకు అది శాపంగా మారనుంది?
సెన్షేషనల్ స్టార్ కు తెలుగు సూపర్ స్టార్ సాయం ఎందుకోసమో తెలుసా...
ఇదేందీ నేనెప్పుడూ చూడలేదు.. అక్కడ కూడా వదలరా ఏంది..
పవన్ ఎందుకు తెదేపా మంత్రాన్ని వదలడం లేదు ?
వేశ్యలు దేవతలు వారిచేత ఆ పని చేయించకండి: శ్రీ రెడ్డి
అప్పుడు విజయ్ దేవరకొండను బండబూతులు తిట్టి ఇప్పుడేమో..
ఆ హీరో నిజంగానే 'గే' నా అతనితో ఆ ఫీలింగ్స్ పంచుకుంటుంది ఎవరో తెలుసా ?
అబ్బాయిలు అలాంటి అమ్మాయిలను పెళ్లి చేసుకుంటేనే ఆనందంగా ఉంటారా..
సోషల్ మీడియాలో హాట్ వీడియో పెట్టి నిద్రలేకుండా చేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..
ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్న డార్లింగ్.. ఈసారి రొమాన్స్ తో పిచ్చెక్కిస్తాడట..
అనుష్క,సమంతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ హీరోయిన్ కారణం ?
సినిమా వారసత్వం మళ్ళీ మొదలైంది.. మరోమారు సీక్వెల్లో రానున్న సినిమాలు..
ఆ విషయం పై ప్రియమణి ఏమందో.. ఏమైంది అసలు..
ఈమెకు నోరేకాదు.. టిమటిమలు కూడా ఎక్కువే.. మరి పోర్న్..
ఆ హీరో కోసం నేను దేనికైనా రెడీ.. దానికి కూడా వెనకాడను..
కుర్రాళ్లకు అమాంతం హీటెక్కించే ఐదు ఐటెం సాంగ్ ఇవే..
RRR సినిమాలో హీరోల ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన రాజమౌళి..
గలీజ్ మాటలతో గబ్బులేపుతున్న బిగ్ బాస్.. శ్రీముఖి ని రాహుల్ అవ్వా..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.