పార్దన ప్రతి రూపాయి కౌంటే ఇక్కడా అనే ఒక్కమాటతో ఫెమస్ అయిన బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ..వెంకటాద్రి ఎక్ష్ప్రెస్స్ సినిమాలో సందీప్ కిషన్ సరసన నటించింది. ఆ సినిమాలో చూడటానికి ఎంతో అమాయకంగా కనిపిస్తూ.. మాటలు మాత్రం పెద్ద అరిందరిలా మాట్లాడుతుంది. అదే అల్లరితో హీరోను పట్టేసుకుంది. హీరోతో ప్రేమలో పడి వాళ్ళ కుటుంబానికి దగ్గరవుతుంది అలా ఆమె నటన అందరికి నచ్చడంతో ఆ సినిమా హిట్ అయింది. ఒక సినిమా హిట్ అయింది తర్వాత సినిమా కోసం ఆ హీరోయిన్ల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. అది నిజమే అని అర్థమవుతుంది. 
ఆ విషయానికొస్తే.. రకుల్ కూడా అదే బడిలో చదివిందనే చెప్పాలి. ఆ తరువాత హిట్ ఉన్న లేకున్నా కూడా వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ వచ్చింది. కొన్ని సినిమాలు ఓ మాదిరిగా అడగా, మరి కొన్ని సినిమాలు మాత్రం బోల్తా పడ్డాయి. అయినా ఏ మాత్రం వెనకాదు వెయ్యక వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ వెళుతుంది. ఆఫర్లు పెరిగేకొద్దీ బాడీ మీద కూడా ఫోకస్ చేస్తుంది. 
ఈమె కేవలం సినిమాల్లోనే కాకుండా ఫిట్ నెస్ పేరుతో ఈ జంట నగరాల్లో ఫిట్ నెస్  సెంటర్లు పెట్టి అందరి కొవ్వును కరిగించే ప్రయత్నంలో ఉంది. చెయ్యి యోగ ఒంటికి మంచిదేగా అన్నట్లు ఈమె కూడా సినిమా సినిమాకు మరింత సన్నగా కనిపించి అందరిని ఆశ్యర్యానికి గురిచేస్తూ వస్తుంది. ఇకపోతే ఈమె తెలుగుతూ పాటుగా హిందీ, తమిళ్ భాషల్లో కూడా చిత్రాల్లో నటిస్తూ వస్తుంది. 
ఈమెకు సినిమాలు చేయడం ఇష్టమో.. కష్టమైన యోగ ఆసనాలను చేయడానికి కూడా అంతే ఈమెకు అంతే ఇష్టమట. ఎంతో కష్టమైన ఆసనాలను కూడా సులువుగా చేసేస్తుంది. తాను వ్యాయామం చేస్తున్న వీడియోలు, ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ పోస్టు చేస్తూ.. అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. సమయం దొరికినప్పుడల్లా ఫిట్నెస్ పేరుతో జిమ్ లలో గడిపేస్తుంది. ప్రస్తుతం ఈమె శంకర్, కమలహాసన్ కొంబోలో వస్తున్నా భారతీయుడు సినిమాలోనటిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: