Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 2:26 am IST

Menu &Sections

Search

జోగు రామన్న గారు నన్ను క్షమించండి ! : యాంకర్ అనసూయ

జోగు రామన్న గారు నన్ను క్షమించండి ! : యాంకర్ అనసూయ
జోగు రామన్న గారు నన్ను క్షమించండి ! : యాంకర్ అనసూయ
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగులో టెలివిజన్ లో అందరికి ఎంతో ఇష్టంగా మారిన కార్యక్రమం ‘జబర్ధస్త్’కామెడీ షో.  ఈ కామెడీ షో ఇప్పటికీ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది.  అప్పటి నుంచి ఇప్పటి వరకు స్కిట్ చేసు కమెడియన్లు మారుతూ వస్తున్నారు.  కొంత మంది అప్పటి నుంచి కంటిన్యూ అవుతూ వస్తున్నారు.  అయితే  ‘జబర్ధస్త్’కామెడీ షో లో బాగా పాపులర్ అయిన వారు ఇప్పుడు వెండి తెరపై కూడా తమ సత్తా చాటుతున్నారు.  సినియర్ కమెడియన్లు పక్కకు తప్పుకోవడంతో  ‘జబర్ధస్త్’కామెడీ షో టీమ్ లో హాస్యాన్ని పండించిన వారికి ఇప్పుడు మంచి ఛాన్సులు వస్తున్నాయి.

ఇక యాంకర్లుగా తమ అందాలతో అదరహో అనిపిస్తున్నా అనసూయ, రష్మి గౌతమ్ కూడా ఓ వైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తున్నారు.  వీరిద్దరూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. తాజాగా యాంకర్ అనసూయ మాజీ మంత్రి జోగు రామన్నకు క్షమాపణలు చెప్పింది. అసలు విషయానికి వస్తే..నల్లమల అడవుల్లో యురేనియం వెలికితీతపై అనసూయ ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. విద్యుత్తు ఉత్పత్తి కోసం నల్లమల అడవులను నాశనం చేయవద్దని ఆమె విన్నవించింది. దాని వల్ల ఎంతో మంది ప్రాణాలు హరించడమే కాదు..వృక్ష,పక్షి,వణ్యాప్రాణులు హరించుకు పోతాయని చెప్పింది. భవిష్యత్తులో పీల్చడానికి గాలే ఉండదని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది.

యురేనియం తవ్వకాలను ఎలా అనుమతిస్తారు సార్? ఆలోచించడానికే భయం వేస్తోందని వ్యాఖ్యానిస్తూ తెలంగాణ మాజీ మంత్రి జోగు రామన్న, ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ లకు ట్యాగ్ చేసింది.  కానీ తర్వాత నాలిక్కర్చుకుంది..తాను చేసింది పెద్ద పొరపాటు అని గ్రహించిన అనసూయ వెంటనే జోగు రామన్న గారు నన్ను క్షమించండి అంటూ ట్విట్ చేసింది.  కరెంట్ అఫైర్స్ పై తనకు పట్టు లేదని తెలిపింది. ఈ అభిప్రాయాలను ప్రస్తుత తెలంగాణ అటవీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఫార్వర్డ్ చేస్తున్నానని... తన ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరింది. నల్లమల అడవులను కాపాడుదామని విన్నవించింది.
anchor anasuya;jogu ramanna;ap politics;tollywood news
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నందమూరి హీరో డేరింగ్ స్టెప్..రిస్క్ తీసుకుంటున్నాడా?
బిగ్ బాస్ 3 : రాహుల్ వర్సెస్ శ్రీముఖి బిగ్ ఫైట్
గీతామాధుచి ముద్దుల కూతురు ఫోటో వైరల్!
‘వాలిమై’ టైటిల్ తో తల అజిత్ కుమార్!
ఆ స్థితిలో పద్మనాభాన్ని చూసి సతీమణి తట్టుకోలేక..చనిపోయిందట!
'ఆదిత్య అరుణాచలం' అలరించనున్న రజినీ!
అభిమానికి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్..!
నటి అంజలిపై మరో కేసు?
కొత్త చిక్కుల్లో ‘బిగిల్’!
ఒకే ఫ్రేమ్ లో మహేష్ కూతుళ్లు!
బిగ్ బాస్ 3 : బాహుబలి సీన్ స్పూఫ్..వరుణ్ నడుం విరిగింది?
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను
తెలుగు బుల్లితెర రంగంలో విషాదం!
సైబర్ మోసగాళ్ల నయా ప్లాన్...జర భద్రం!
బుగ్గపై ముద్దు పెట్టి సింగర్ కి షాక్ ఇచ్చాడు!
మహేష్ మూవీ వెండి తెరపై హిట్టు..బుల్లితెరపై ఫట్టు!
చిరిగిన చీరతో పెళ్లి చేసుకున్న : రాధికా ఆప్టే
బిగ్ బాస్ 3 : బంధువులతో ఇంట్లో సందడే సందడి!