Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 5:18 am IST

Menu &Sections

Search

అరె ఈ సినిమా కూడా ప్లాపేనా ?

అరె ఈ సినిమా కూడా ప్లాపేనా ?
అరె ఈ సినిమా కూడా ప్లాపేనా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో  యాక్షన్ హీరో  గోపీచంద్ హీరోగా  వస్తోన్న యాక్ష‌న్  స్పై   థ్రిల్ల‌ర్ చాణ‌క్య‌. అయితే ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం.  నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్న టీజర్ మొత్తానికి సినిమా పై అంచనాలను పెంచింది.  ప్రస్తుతం ఈ సినిమా  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.  ఇక ఈ సినిమాను దసరా పండుగ సందర్భంగా  విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమా అవుట్ ఫుట్ బాగా రాలేదని ఈ సినిమా కూడా ప్లాప్ అవుతుందని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.  ప్రస్తుతం గోపీచంద్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. మరోపక్క సినిమా చాల బాగా వచ్చిందని చిత్రబృందం చెప్పుకొస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో  థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలుస్తాయట.  ముఖ్యంగా ఇండో - పాక్ బోర్డర్ లో వచ్చే సన్నివేశాలు.. అలాగే సెకెండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది.  ఏమైనా  ఈ చిత్రానికి భారీగా ఖర్చు పెడుతూ.. రోజురోజుకి బడ్జెక్ట్ పెరుగుతున్నా  ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా వచ్చేలా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట.  ముఖ్యంగా ఇండో -పాక్ బోర్డర్ పరిసర ప్రాంతాల్లో   చేసిన సీన్స్  చాల బాగా వచ్చాయట. అలాగే   సినిమాలో  హై బడ్జెట్ తో కుడనుకున్న  యాక్షన్ సన్నివేశాలు కూడా బాగా ఆకట్టుకుంటాయట. 

ఇక ఈ సినిమాలో  గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్‌ గా నటిస్తుంది. వీరిద్దరూ జంటగా నటిస్తోన్న రెండో చిత్రమిది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ గడ్డంతో ఉన్న మ్యాచో లుక్‌ లో కొత్తగా కనిపించనున్నారు.   కాగా  గోపీచంద్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ స్పై థ్రిల్లర్  ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ పై రామబ్రహ్మం సుంకర  నిర్మిస్తున్నారు. మరి గత కొన్ని సినిమాలుగా  వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ వస్తోన్న  గోపీచంద్ కి సరైనా హిట్ వచ్చి చాల కాలమే అయిపొయింది. ఈ సారి ఎలాగైనా గోపిచంద్ కి మంచి  హిట్ కొట్టాలని బాగా పట్టుదలగా ఉన్నాడు. మరి హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.  


gopichand chanakya movie will be flop
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
స్పీడ్ పెంచాడు  మరి సక్సెస్ వస్తోందా ?
కొరటాల సినిమాలో హైలెట్స్ అవేనా ?
అతనిలా ఎందుకు చేయలేకపోతున్నామో !
హాట్ బ్యూటీకి సాఫ్ట్ యాక్టర్ సూట్ అవుతారా  ?
'ఫైటర్' కోసం షూట్  ప్లాన్ చేస్తోన్న పూరి !
ప్చ్  'అర్జున్ సురవరం' పరిస్థితి ఏమిటో ?
నవంబర్ రెండో వారం నుండి కంగ‌నా ర‌నౌత్ !
'రొమాంటిక్' హీరోకి తల్లిగా  !
ప్చ్..   50 కోట్ల నష్టాల్లో  'సైరా' !
మాస్ సాంగ్ లో  బాలయ్య రెచ్చిపోతాడుగా !
కొరటాల సినిమాలో మెగాస్టార్ రోల్ అదే !
'తెనాలి రామకృష్ణ ' వచ్చేది నవంబర్ లోనే !
'ప్రతి రోజూ పండగే'లో  ఫస్ట్  గ్లింప్స్  అదిరింది !
'రొమాంటిక్'  అగ్ని ప్రమాదానికి కారణం అదే !
అజయ్ దేవగన్ జాయిన్ అవ్వనున్నాడు !
అజయ్ దేవగన్ జాయిన్ అవ్వనున్నాడు !
న‌వంబ‌ర్ 8న 'ఇద్దరి లోకం ఒకటే' ? !
న‌వంబ‌ర్ 8న  'ఇద్దరి లోకం ఒకటే'  ?
అప్పటి హీరోల్లా  ఇప్పటి హీరోలు మారాలి !
'సైరా' స్సెషల్ షోస్.. వారికి మాత్రమే !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.