Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 8:23 am IST

Menu &Sections

Search

నన్ను ఆడియన్స్ చాలా లైట్ తీసుకున్నారు అంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ అలీ రెజా..!

నన్ను ఆడియన్స్ చాలా లైట్ తీసుకున్నారు అంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ అలీ రెజా..!
నన్ను ఆడియన్స్ చాలా లైట్ తీసుకున్నారు అంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ అలీ రెజా..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఇటీవల బిగ్ బాస్ హౌస్ నుండి అనూహ్యంగా ఎలిమినేట్ అయిన అలీ రెజా బయట వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న 50 రోజుల అనేక ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొస్తున్నాడు. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో అలీ రెజా మాట్లాడుతూ నేను హౌస్ లో ఉన్నది 50 రోజులు అంతకు ముందెప్పుడూ నేను ఎలిమినేషన్ కి నామినేట్ కాలేదు కానీ ఫస్ట్ టైం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన సందర్భంలో హౌస్ నుండి వెళ్లిపోవడానికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సులు ఉన్నాయి అని ముందే అనిపించింది. కానీ నాపై నాకు చాలా కాన్ఫిడెంట్ గా ఉంది.


అని మరోపక్క ఆడియన్స్ ఓటింగ్ లో అంతా బెడిసికొట్టింది. నేను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ...ప్రేక్షకులు భావించి కచ్చితంగా అవసరం ఉంటాను అని అనుకొని ఓటింగ్ టైం లో లైట్ తీసుకున్నట్లు వచ్చిన ఓట్లు బట్టి తెలుస్తుంది. తాను ఎలాగైనా సేవ్ అవుతునానే నమ్మకంతో ప్రేక్షకులు వేరేవాళ్లకు ఓటింగ్ చేసారు. అందువల్లే తాను ఎలిమినేట్ అయ్యానని అలీ రెజా తెలిపాడు. నేను హిందీతో పాటు అన్ని బాగ్ బాస్ షోలని ఫాలో అవుతా. గత సీజన్స్ లో కొందరు అర్హత లేనివాళ్లు కూడా విజేతలుగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. వారు ప్రేక్షకుల ప్రేమని పొందలేదు.


విన్నర్స్ కి కూడా దక్కనంత ప్రేమ నాకు దక్కింది. ఆ విషయంలో తాను సంతోషంగా ఉన్నాయని అలీ రెజా తెలిపాడు. మరోపక్క సోషల్ మీడియాలో నెటిజన్లు అలీ రెజా మళ్ళీ హౌస్ లోకి తీసుకోవాలని సో నిర్వాహకులపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున పోస్టులు పెడుతున్నారు. గత సీజన్లో మాదిరిగా మూడవ జన్మలో కూడా రీ ఎంట్రీ ఉంటే చాలా బాగుంటుందని ఆవకాశం అలీ రెజాకు ఆ అవకాశం కల్పించాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు దర్శనమిస్తున్నాయి. 'బ్రింగ్ బ్యాక్ అలీ రెజా' పేరుతో క్యాంపెయిన్ నడుస్తోంది. 


big boss audience taken me lite said ali reza
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
సాహో ప్రొడ్యూసర్స్ పై కేస్..?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాంకర్ సుమ వీడియో..!
విజయ్ దేవరకొండ మరియు తన గురించి వస్తున్న రూమర్లపై క్లారిటీ ఇచ్చిన అనసూయ..!
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కీర్తిని పెంచుతున్న చిరంజీవి!
అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా లేటెస్ట్ న్యూస్..!
సైరా సినిమా కలెక్షన్లు దసరా పండుగ ఇంకా జరుపుకుంటున్న మెగా అభిమానులు..!
నేను అప్పట్లో ‘గే’ అంటూ బాగా ప్రచారం చేశారు అంటున్న నవదీప్..!
ఆ చానల్ పై సీరియస్ అయిన బాలకృష్ణ..?
వ్యభిచారం చేయడం తప్పు కాదు అంటున్న శ్రీ రెడ్డి..!
శివ జ్యోతి పై సీరియస్ అయిన వరుణ్ సందేశ్..!
వరుసగా రెండు వారాలు అదరగొట్టిన మెగాస్టార్ సైరా కలెక్షన్లు..!
బిగ్ బాస్ షో కంటెస్టెంట్ జ్యోతి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్..!
మహేష్ బాబు కొత్త మూవీ లేటెస్ట్ న్యూస్..!
సౌత్ ఇండస్ట్రీ డైరెక్టర్ పై కన్నేసిన షారుక్ ఖాన్..?
సెలవులు పూర్తయిన రికార్డులు సృష్టించడం మాత్రం ఆగటం లేదు సైరా..!
ఈ సంక్రాంతికి బాలయ్య సినిమా లేనట్టే..?
అదిరిపోయే ఆఫర్ అందుకున్న పునర్నవి..?
బైరెడ్డి పై సంచలన కామెంట్స్ చేసిన శ్రీ రెడ్డి..!
విజయ్ దేవరకొండ తో సందీప్ రెడ్డి వంగా సినిమా..?
అల్లు అర్జున్ ని అష్టకష్టాలు పెడుతున్న హీరోయిన్..!
బిగ్ బాస్ హౌస్ లో ఏడ్చేసిన బాబా భాస్కర్..!
రామ్ చరణ్ రికమండేషన్ చేయడంతో అదరగొట్టే చాన్స్ అందుకున్న సుకుమార్..?
మరోసారి మీరు కాలర్ ఎగరేస్తారు అంటున్న మహేష్ బాబు..!
About the author

Kranthi is an independent writer and campaigner.