Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 10:21 am IST

Menu &Sections

Search

ప్రధానమంత్రి వెనుక ఏం జరుగుతుందో గుట్టు విప్పిన బందోబస్తు..?

ప్రధానమంత్రి వెనుక ఏం జరుగుతుందో గుట్టు విప్పిన బందోబస్తు..?
ప్రధానమంత్రి వెనుక ఏం జరుగుతుందో గుట్టు విప్పిన బందోబస్తు..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రతి సినిమాకు స్టయిల్ చేంజ్ చేస్తూ ప్రయోగాలు చేయడానికి ఏమాత్రం వెనుకాడని హీరోల్లో ‘సూర్య’ ఒకరు. కాగా సూర్య నటిస్తున్న తాజా సినిమా ‘బందోబస్త్’. డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘రంగం’ ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకుడు. సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో సూర్య మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం…


బందోబస్త్ గురించి...
బందోబస్త్ కథ భారత దేశం మొత్తానికి సంబందించిన కథ. వ్యవసాయం, రాజకీయాలు, దేశభద్రత వంటి ప్రధానాంశాల సమాహారంగా తెరకెక్కిన చిత్రం ఇది.
 
మిమల్నిఆకట్టుకున్న అంశాలు 
ఒక వ్యక్తి సోషల్ వాల్యూస్ వదిలేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి. అసలు ఇంతకీ ఆ వ్యక్తి అలా మారడానికి కారణాలేమిటి ? ప్రధాన మంత్రి ఆఫీస్ లో వాస్తవంగా ఎటువంటి సంఘటలు జరుగుతాయి అనే అంశాలు ఆకట్టుకుంటాయి. ఈ విషయాలు సినిమాలో చాలా బాగా చర్చించడం జరిగింది.
 
దర్శకుడు \ గురించి ...
కె వి ఆనంద్ గారి గురించి చెప్పాలంటే.. 1997లో విడుదలైన నా మొదటి చిత్రం ‘నీరుక్కు నేర్’ నుండి ఆయనతో నాకు అనుభందం ఉంది. ఆయన ఆ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. నిజం చెప్పాలంటే ఒక మూవీ సెట్ లో నా మొట్టమొదటి ఫోటో తీసింది ఆయనే. ఆయన రష్యన్ యాంగిల్ లో తీసిన నా ఫోటో అన్ని న్యూస్ పేపర్స్ లో రావడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఆయన నాకు అన్నలాంటి వారు.
 
ద‌ర్శ‌కుడితో అనుబంధం...
అనుబంధం ఒక్కటే.. కథ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. కె వి ఆనంద్ గారు బేసిక్ గా ఒక జర్నలిస్ట్. ఆయన తీసే సినిమాలు మన చుట్టూ జరిగే వాస్తవ సంఘటనలు ప్రతిబింబించేవిగా ఉంటాయి. ఒక కేసు గురించి కానివ్వండి, పొలిటికల్ ఇష్యూ గురించి కానివ్వండి ఆయన చాలా ఇన్ఫర్మేషన్ సేకరించి, రీసెర్చ్ చేసి సినిమా తీస్తారు. అందుకే ఆయన సినిమాల్లో కాన్సెప్ట్ లు చాలా లోతుగా ఉంటాయి. అందుకే ఆయన దర్శకత్వంలో నటించడానికి ఎవరైనా ఆసక్తి చూపిస్తారు.
 
సినిమాలో మీ పాత్ర ...
దేశభద్రత కోసం ఎంతకైనా తెగించే డైనమిక్ కమాండో అధికారి పాత్ర నాది. మనకు ఒక ఆదేశం వచ్చినప్పుడు వెరవకుండా.. బుల్లెట్ ఎదురుగా వస్తున్నా ముందుకెళ్లే ఢిపెన్సు ఆఫీసర్ గా ఈ సినిమాలో కనిపిస్తాను.
 
పాత్ర కోసం మీరేమి చేశారు...
 ఈ పాత్ర చేయడం కోసం చాలా కసరత్తు చేయాల్సి వచ్చింది. అధికారికంగా, అనధికారికంగా అనేక విషయాలపై అధ్యాయ‌నం చేశాను. అలాగే కొన్ని ప్రత్యేక అనుమతులు తీసుకొని ఢిల్లీలోని ఓ ఆర్మీ క్యాంపులో మూడురోజులు గడపడం జరిగింది. ఆ టైంలో కొందరు కమాండో అధికారులను కలవడం, అనేక విషయాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. అక్కడ అధికారుల మధ్య సోదర భావం, దేశభక్తి అమోఘం.

 మోహన్ లాల్ గురించి...
మా ఇద్దరి క్యారెక్టర్స్ పూర్తిగా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. ఆయనతో కలిసి నటించడం చాలా ఆనందాన్ని కలిగించింది.


 త‌దుప‌రి ప్రాజెక్ట్స్‌...
దర్శకుడు శివతో ఓ సినిమా జరుగుతుంది. త్వరలోనే షూట్ కి వెళ్ళబోతున్నాం. అలాగే మరో రెండు సినిమాలు ఉన్నాయి.



pradhana manthri venuka em jarugutundo guttu vippina bandobasth
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నాసాలో యంగ్ హీరోల హ‌డావిడి...!
మేక‌ప్‌లో న‌న్ను నేనే చూసుకుని భ‌య‌ప‌డ్డాను
శౌర్య‌ని కొత్త‌గా చూపిస్తా
కాశ్మీర్‌లో జ‌రిగే అస‌లు నిజాలు బ‌య‌ట‌పెడ‌తాం
నాకు క‌థ న‌చ్చితే రెమ్యూన‌రేష‌న్ ఇవ్వొద్దు
'హైఫ్లిక్స్స‌లో ఇంత సౌక‌ర్యామా...?
అమెరికాలో ప్రతిరోజూ పండగే న‌ట‌
ఈ సినిమా కుర్రాళ్ళ‌కు మాత్ర‌మే ఫ్మామిలీస్ రావొద్దు
హీరోనే కాదు విల‌న్‌గా కూడా చేస్తా
నట కిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ టాప్ ఫైవ్ మూవీ ఇదేన‌ట‌
ఓంకార్‌కి ఆ విషయంలో చాలా క్లారిటీ ఉంది
జ‌న‌నేత జ‌గ‌న‌న్న‌ "ఆటో రజని"కి బ్లెస్సింగ్సా
మా అబ్బాయి క‌ల‌ను నేను నెర‌వేర్చా-చిత్ర నిర్మాత కోటేశ్వ‌ర‌రావు
రాగల 24 గంటల్లో ఈషా రెబ్బా ఏం చేయ‌బోతుందంటే...!
వనవాసం లో ఏం జ‌ర‌గ‌బోతుంది...?
నవంబర్ 8న మీసం తిప్ప‌నున్న శ్రీ‌విష్ణు
అమెరికాలో బెల్లంకొండ గణేశ్ షూటింగ్
అల‌వైకుంఠ‌పురంలో ఆ సీన్ల‌కి పెద్ద‌పీట‌!
ఘనంగా ద‌ర్శ‌కుడు బాబీ కుమార్తె వైషు పుట్టినరోజు వేడుక
"నా కిదే ఫస్ట్ టైమ్" అంటున్న‌సోఫియా
ఆ హీరో ద‌గ్గ‌ర చ‌మ‌ట వాస‌న త‌ట్టుకోలేక‌పోయా...ర‌కుల్‌!
సాహో భామ‌కి నిశ్చితార్ధం...!
పుట్ట‌గొడుగుల బిర్యాని
విస్కీ లేకుండా ఉండ‌లేక‌పోయా... దానికి బానిసయ్యానంటున్న హీరోయిన్‌
ఇ ఎమ్ ఐల‌తో బేజార‌వుతున్న భానుశ్రీ‌
వ‌రుణ్‌తేజ్ బాక్సింగ్ స్టార్ట్‌
"జార్జ్ రెడ్డి" వరల్డ్ వైడ్ రైట్స్ అభిషేక్ నామా " సొంతం
ఆ డైరెక్ట‌ర్ క్లీన్ షేవ్ కి త‌మ‌న్నా ఫిదా
చ‌ర‌ణ్ ధైర్యానికి సుబ్బిరామిరెడ్డి కామెంట్‌
హీరోలైన డైరక్ట‌ర్లు వీళ్ళే! వినాయ‌క్ స‌క్సెస్ అవుతాడా?
బాలకృష్ణకి రియాక్షనే లేదా...?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.