Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 24, 2019 | Last Updated 7:02 am IST

Menu &Sections

Search

'తెనాలి రామకృష్ణ' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ !

'తెనాలి రామకృష్ణ' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ !
'తెనాలి రామకృష్ణ' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

కామెడీ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వర్ రెడ్డి  దర్శకత్వంలో  సందీప్ కిషన్ హీరోగా రాబోతున్న సినిమా  'తెనాలి రామకృష్ణ బిఎ.బిఎల్'.  కాగా తాజాగా  ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్  ఫిక్స్ చేసుకుంది.  ఈ నెల 15న తెనాలి రామకృష్ణ బీఏ బిఎల్  టీజర్ విడుదల కానున్నట్లు  చిత్ర యూనిట్ అధికారికంగా పోస్టర్ ద్వారా ప్రకటన చేసింది.  ఇక గత కొంత కాలంగా  సరైన సక్సెస్ లేక  ఇబ్బంది పడుతున్న  సందీప్ కిషన్ ఎట్టకేలకూ 'నిన్ను వీడని నీడను నేనే'తో హిట్ అందుకున్నాడు. కానీ సందీప్ కిషన్ కోరుకున్న హిట్ ను మాత్రం అందుకోలేకపోయాడు. అందుకే సాలిడ్ హిట్ కోసం ఈ కామెడీ సినిమా చేస్తున్నాడట.   ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి అయింది.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది ఈ సినిమా.  అక్టోబర్ లో  సినిమాని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' లాంటి ఫుల్  ఎంటర్ టైనర్ తో మంచి  హిట్ అందుకున్న సందీప్ కిషన్, మళ్లీ ఆ తరువాత ఆ స్థాయిలో కామెడీ సినిమాను చెయ్యలేదు.


అందుకే ఈ సారి  ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాని చేసి.. సూపర్ హిట్ అందుకోవాలని ఈ  సినిమాని చేస్తోన్నాడట.  ముఖ్యంగా  ఈ చిత్రంలో  సిచ్యుయేషన్ కామెడీ చాలా బాగా వస్తోందని సమాచారం. కాగా సందీప్ కిషన్ చుట్టూ జరిగే డ్రామా.. ఆ డ్రామా కారణంగా  హీరో పడే ఇబ్బందులు.. ఆ ఇబ్బందుల  నుండి తప్పించుకోవడానికి  హీరో చేసే పనులు.. ఆ పనులకు  మిగిలిన పాత్రలు ఎలాంటి సమస్యలను ఎదురుకున్నాయి,  లాంటి  అంశాల చుట్టూ ఈ సినిమా సాగుతుందట. మొత్తానికి  తెనాలి రామకృష్ణ ఫుల్ గా నవ్విస్తాడని తెలుస్తోంది. ఇక  ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన  హన్సిక కథానాయకిగా నటిస్తోంది. ఎస్ఎన్ఎస్ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.  అయితే ఈ చిత్రం షూటింగ్ జులై రెండో వారం కల్లా  పూర్తి చేసుకొని.. ఆగష్టులో సినిమాని విడుదల చేయాలనుకున్నారు. అయితే  సందీప్ కిషన్ ఇటీవలే  షూటింగ్ లో గాయపడటంతో  షెడ్యూల్ మొత్తం పోస్ట్ ఫోన్ చేశారు. మొత్తానికి అక్టోబర్ కి విడుదలకు సిద్ధం అయింది.  మరి టార్గెట్ ను రీచ్ అవుతుందా లేదా అనేది చూడాలి. 


sandeep kishan's  TenaliRamaKrishnaBABL teaser will release on September fifteen
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బాలయ్య సినిమా నుండి  ప్రత్యేక ప్రకటన !
ఇంతకీ ఎన్టీఆర్  హీరోయిన్ ఎవరో..?
చాణక్య దెబ్బకి గోపీచంద్ మైండ్ సెట్ మారింది !
స్పీడ్ ప్లాప్ లకి బ్రేక్ వేస్తోందా ?
తెలుగు తమ్ముళ్ల ఆశ  'ఎన్టీఆరే' !
జూన్ లో హుషారు డైరెక్టర్ తో  విజయ్ !
అరె..  ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదట !
సూర్య - హరి ఈ సారి కొత్తగా !
'సరిలేరు నీకెవ్వరు'లో.. పెళ్లి ఎపిసోడే  ఫుల్ కామెడీ !
లండన్ నుండి వచ్చాక  ప్రభాస్ కొత్త సినిమా !
'నిఖిల్' కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు !
'ఆనంద్ దేవరకొండ'కి బాగా నచ్చిందట !
'బాబు'గోరు  చేయాల్సినవి చాల ఉన్నాయి !
మరోసారి అత్తగా అలరించబోతున్న 'రమ్యకృష్ణ' !
సైరా లేటెస్ట్ కలెక్షన్స్..  ఓవరాల్ గా పరిస్థితి ఏంటి ?
మహేష్, బన్నీ ఎవరి నమ్మకం వారిది !
'ఇద్దరి లోకం ఒకటే'.. ఇద్దరి బాధ ఒకటే.. !
సీనియర్ హీరోలకి కాన్సెప్ట్ బేస్డే  బెస్ట్ !
మలయాళ బ్యూటీ  టార్గెట్  తెలుగు ఇండస్ట్రీనే!
ప్చ్.. ఆ కీలక నేత కూడా టీడీపీ నుండి ?
ఈ సినిమాతోనైనా హిట్ ట్రాక్ ఎక్కుతాడా ?
టాలీవుడ్ కి నేషనల్ రేంజ్ లో ప్రశంసలు !
ప్లేస్ మారిన  పవన్  స్పీచ్ మారదు !
'అల వైకుంఠపురములో'..  ఆరు యాక్షన్ సీక్వెన్స్ స్  !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.