Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 2:15 pm IST

Menu &Sections

Search

'బందోబస్త్' గురించి సూర్య ఇంట్రస్టింగ్ కామెంట్స్ !

'బందోబస్త్' గురించి సూర్య ఇంట్రస్టింగ్ కామెంట్స్ !
'బందోబస్త్' గురించి సూర్య ఇంట్రస్టింగ్ కామెంట్స్ !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

సూర్య  నటిస్తున్న తమిళ సినిమా 'కప్పాన్'. తెలుగులో 'బందోబస్త్'గా   సెప్టెంబర్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.  కాగా ఈ సందర్భంగా   హీరో సూర్య  మీడియాతో మాట్లాడారు. ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను  విశేషాలను సూర్య చెప్పుకొచ్చాడు.  సూర్య మాట్లాడుతూ..  బందోబస్త్ కథ  భారత దేశం మొత్తానికి సంబందించిన కథ.  వ్యవసాయం, రాజకీయాలు, దేశభద్రత వంటి ప్రధానాంశాల సమాహారంగా తెరకెక్కిన చిత్రం ఇది.  ఒక వ్యక్తి సోషల్ వాల్యూస్ వదిలేస్తే పరిణామాలు ఎలా ఉంటాయి. అసలు ఇంతకీ ఆ వ్యక్తి అలా మారడానికి కారణాలేమిటి ? ప్రధాన మంత్రి ఆఫీస్ లో వాస్తవంగా ఎటువంటి సంఘటలు జరుగుతాయి అనే అంశాలు ఆకట్టుకుంటాయి. ఈ విషయాలు సినిమాలో చాల బాగా చర్చించడం జరిగింది అని సూర్య చెప్పాడు.  అలాగే ఆ చిత్ర దర్శకుడు కె వి ఆనంద్ గురించి చెప్తూ..   నా మొదటి చిత్రం 'నీరుక్కు నేర్' నుండి ఆయనతో నాకు అనుభందం ఉంది.  ఆయన ఆ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. నిజం చెప్పాలంటే  నా మొట్టమొదటి ఫోటోషూట్ చేసింది ఆయనే.  ఆయన రష్యన్ యాంగిల్ లో తీసిన నా ఫోటో అన్ని న్యూస్ పేపర్స్ లో రావడం జరిగింది.  ఒక రకంగా చెప్పాలంటే ఆయన నాకు అన్నలాంటి వారు అని అన్నారు.  ఇక ఈ సినిమాలో సూర్య  కమాండోగా, రైతుగా ఇలా రెండు గెటప్పుల్లో కనిపించనున్నాడు.  ప్రతి సినిమాలో  కొత్తగా కనిపించాలని, ప్రేక్షకులకు డిఫరెంట్ సినిమాలు అందించాలని  ప్రతి సినిమాకు స్టైల్ చేంజ్ చేస్తూ ఉంటాడు  సూర్య.  అందుకే సూర్య ఖాతాలో  'సింగం',   'గజినీ', 'సెవెన్త్ సెన్స్', '24' 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' వంటి డిఫరెంట్ సినిమాలు  ఉన్నాయి.


ఇక ఈ సినిమాలో సూర్య గెటప్స్ కూడా కొత్తగా ఉండటంతో  ప్రేక్షకుల్లో సినిమా పై క్యూరియాసిటీని పెంచాయి. ఇక ఈ సినిమా నుండి విడుదల చేసిన  దేశభక్తి గీతం 'ఎన్నో తారల సంగమం... అంబరం ఒకటే...' ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆల్రెడీ విడుదలైన తెలుగు టీజర్, ట్రైలర్  యూట్యూబ్, సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. అందుకే ఈ సినిమా శాటిలైట్ హక్కులను భారీ రేటుకు ప్రముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఛాన‌ల్, స‌న్ నెట్‌వ‌ర్క్‌కి చెందిన 'జెమినీ' సొంతం చేసుకుంది. లైకా మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీని భారీ స్థాయిలో  విడుదల చేయనున్నారు.  హేరీశ్ జైరాజ్ సంగీతం అందించిన ఈ సినిమా పాట‌లకు మంచి స్పందన వస్తోంది.  ఈ సినిమాలో ఆర్య‌, స‌యేషా జంట కీలక పాత్రల్లో నటిస్తుండగా.. మరో ప్రధాన పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తున్నారు.  అయితే ఈ మధ్య సూర్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుస డిజాస్టర్ లుగా నిలుస్తున్నాయి.  మరి ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతాడా.. సినిమా ప్రోమోస్ కు వస్తోన్న స్పందన చూస్తుంటే.. సినిమాలో విషయం ఉన్నట్లే కనిపిస్తోంది. మరి సూర్య ఈ సారి  హిట్ కొడతాడేమో చూడాలి.  

 surya interesting comments on bandobast
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'ఫైటర్' కోసం షూట్  ప్లాన్ చేస్తోన్న పూరి !
ప్చ్  'అర్జున్ సురవరం' పరిస్థితి ఏమిటో ?
నవంబర్ రెండో వారం నుండి కంగ‌నా ర‌నౌత్ !
'రొమాంటిక్' హీరోకి తల్లిగా  !
ప్చ్..   50 కోట్ల నష్టాల్లో  'సైరా' !
మాస్ సాంగ్ లో  బాలయ్య రెచ్చిపోతాడుగా !
కొరటాల సినిమాలో మెగాస్టార్ రోల్ అదే !
'తెనాలి రామకృష్ణ ' వచ్చేది నవంబర్ లోనే !
'ప్రతి రోజూ పండగే'లో  ఫస్ట్  గ్లింప్స్  అదిరింది !
'రొమాంటిక్'  అగ్ని ప్రమాదానికి కారణం అదే !
అజయ్ దేవగన్ జాయిన్ అవ్వనున్నాడు !
అజయ్ దేవగన్ జాయిన్ అవ్వనున్నాడు !
న‌వంబ‌ర్ 8న 'ఇద్దరి లోకం ఒకటే' ? !
న‌వంబ‌ర్ 8న  'ఇద్దరి లోకం ఒకటే'  ?
అప్పటి హీరోల్లా  ఇప్పటి హీరోలు మారాలి !
'సైరా' స్సెషల్ షోస్.. వారికి మాత్రమే !
ఇంట్రస్టింగ్ కాంబినేషన్స్ లో  మెగాస్టార్ !
'జాన్'లో పూజా హెగ్డే  టీచరేనా  !
'జగన్' టార్గెట్  నవ రత్నాలే  !
చైతు - సాయి పల్లవి రెండో  షెడ్యూల్  పూర్తి చేశారు !
తేజ్ కెరీర్ కి  ఇక  'ప్రతి రోజు పండగే' దిక్కు !
మహేష్ కోసం  దేవి శ్రీ  అదరగొట్టేస్తున్నాడట !
మెగాస్టార్‌ వసూళ్ల ప్రభంజనం ఇంకా కొనసాగుతుంది  !
ట్రైలర్ తో రానున్న కార్తీ ఖైదీ !
రాజమౌళి రిలీజ్ డేట్ మార్చాలనుకుంటున్నాడా ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.