Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 1:58 pm IST

Menu &Sections

Search

మ్యూజిక్ డైరెక్టర్ కోటి కొత్త లుక్!

మ్యూజిక్ డైరెక్టర్ కోటి కొత్త లుక్!
మ్యూజిక్ డైరెక్టర్ కోటి కొత్త లుక్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఒకప్పుడు టాలీవుడ్ లో ఎన్నో హిట్ సాంగ్స్ కి సంగీతం అందించిన సంగీత దర్శకులు రాజ్ - కోటి.  కొంత కాలంగా వీరిద్దరు విడిపోయి ఎవరి సపరేట్ గా సంగీతాన్ని అందించారు. అయితే కోటి సంగీతమే కాదు..మంచి సింగర్ అని పేరుంది.  ప్రస్తుతం ఆయన టెలివిజన్ రంగంలో వచ్చే రియాల్టీ షోస్ లో జడ్జీగా వ్యవహరిస్తున్నారు.  ఆయన టెలివిజన్ నేపథ్యంలో ఎంతో మంది సంగీత కళాకారులను తయారు చేశారు.

ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అన్నట్లు కోటి మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ గానే కాదు.. ఇప్పుడు నటుడిగా తన విశ్వరూపాన్ని చూపించ బోతున్నారు.  ఇప్పటి వరకు తెర వెనుక ఎన్నో అద్భుతాలు చేసిన కోటి ఇప్పుడు తెర ముందు అద్భుతాలు చేయబోతున్నట్లు తెలుస్తుంది.  ‘దేవినేని’ మూవీ లో ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. 


 ఈ సందర్భంగా దర్శకుడు నర్రా శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ..ఈ మూవీలో  అందరూ బాగా నటించారు.  ముఖ్యంగా చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్, దేవినేని నెహ్రూగా నందమూరి తారక రత్న ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. సురేష్ కొండేటి వంగవీటి రంగగా అలరించనున్నారు. 1983 లో విజయవాడ ఫస్ట్ సూపరింటెండెంట్‌ ఆఫ్ పోలీస్ కేఎస్‌ వ్యాస్ పాత్రను ప్రముఖ సంగీత దర్శకుడు కోటి పోషిస్తున్నారు. ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తి అయింది. మరో షెడ్యూల్‌ తో టాకీ పార్ట్ పూర్తవుతుంది. 


ఇక మ్యూజిక్ డైరెక్టర్ కోటి మాట్లాడుతూ..ఇప్పటి వరకు నా సంగీతాన్ని ఆదరించిన ప్రేక్షకులు ఇప్పుడు నటుడిగా నన్ను ఆదరిస్తారని భావిస్తున్నానని అన్నారు. శివనాగు వచ్చి మీరు ఈ క్యారెక్టర్ చేయాలి అనగానే నా చిన్నప్పుడు మా నాన్న నన్ను పెద్ద ఐపీఎస్‌  ఆఫీసర్‌గా చూడాలనుకున్న విషయం గుర్తుకు వచ్చి  వెంటనే ఒప్పుకొన్నాను. ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


devinani movie;tollywood movies;music director koti
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?
వైసీపీ కార్యకర్త దారుణ హత్య..ఎందుకో తెలిస్తే షాక్!
బిగ్ బాస్ 3 : శివజ్యోతిపై వరుణ్ ఫైర్..!
ఆ బాధ ఇప్పటికీ మర్చిపోలేను : పరుచూరి గోపాలకృష్ణ
ఫోన్ చేసినందుకు నీచంగా తిట్టాడు : గెటప్ శీను
పూరికి షాక్..రొమాంటిక్ సెట్లో అగ్నిప్రమాదం...!
నాన్న గారి కల నెరవేరుస్తా : సీఎం జగన్
15 ఏళ్ల తరువాత కృష్ణవంశి దర్శకత్వంలో రమ్యకృష్ణ!
పెద్ద హీరోలతో సినిమాలు అందుకే తీయలేదు : డైరెక్టర్ రవిబాబు
పవన్ కళ్యాన్ హీరోయిన్ కి అరెస్ట్ వారెంట్!
యువ గాయని అనుమానాస్పద మృతి!
బిగ్ బాస్ 3 : బాబాని టార్గెట్ చేసిన వితిక
అందాల ఆరబోతతో ఇస్మార్ట్ పోరీ!
థ్రిల్లర్ తో పాటు బూతు తలపిస్తున్న‘ఏడు చేపల కథ’ ట్రైలర్!
నా డ్రీమ్ అదే : అవిక గోర్
హాట్ హాట్ గా ‘రాజుగారి గది3’టైటిల్ సాంగ్ !
నన్ను దారుణంగా మోసం చేశారు : హీరో నిఖిల్
అంచనాలు పెంచుతున్న కార్తీ ‘ఖైదీ’ ట్రైలర్ !
చితిపై నుంచి లేచిన మనిషిని చూసి గ్రామస్తులు షాక్!
ఆ మూవీలో చిరంజీవిగా రామ్ చరణ్..?
బిగ్ బాస్ 3 : అందుకే మహేష్ ఔట్
‘రాజుగారి గది3’ లో తమన్నా అందుకే పక్కకు తప్పుకుందట!
బిగ్ బాస్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భారీ భద్రత!
రజినీకాంత్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..అందుకేనా?
తమన్నాకి ఆ కోరిక ఇంకా తీరలేదట?