Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 12:17 am IST

Menu &Sections

Search

కట్టూ బొట్టూతో అచ్చం లక్ష్మీదేవిలా కీర్తి...!!

కట్టూ బొట్టూతో అచ్చం లక్ష్మీదేవిలా కీర్తి...!!
కట్టూ బొట్టూతో అచ్చం లక్ష్మీదేవిలా కీర్తి...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
కీర్తి సురేష్ అంటే గుర్తుకువచ్చేది మహానటి ట్యాగ్. ఆమె నటించిన చిత్రాలు ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ మహానటి మాత్రం మరపురాని చిత్రమైంది. ఆమెకు జాతీయ స్థాయి అవార్డు ని కూడా తెచ్చిపెట్టిన ఈ చిత్రం కీర్తిని ఎక్కడికో తీసుకుపోయింది. ఒక్క సినిమా చాలు కీర్తిని అలనాటి నటీమణుల సరసన నిల్పింది. నిజానికి కీర్తికి అందంతో పాటు అభినయం కూడా మెండుగా ఉంది. దాన్ని చక్కగా వాడుకున్న సినిమా మహానటి.


సరైన టైంలో పడిన మూవీగా మహానటి కీర్తి చలనచిత్ర కీర్తికిరీటంలో మిగిలిపోతుంది. ఇదిలా ఉండగా కీర్తి ఏ సినిమా చేయాలన్న సందిగ్దంలో  పడిందంటేనే చాలు ఆమె ఈ కీర్తి శిఖరాల మీద ఉందో. ఇక ఈ మూవీ తరువాత కీర్తిని కమర్షియల్ మూవీలో నటించమని హీరోలెవరూ అడగలేకపోతున్నారుట.


ఇవన్నీ ఇలా ఉంచితే కీర్తికి ట్రెడిషనల్ లుక్ అదిరిపోతుందని మహానటి ప్రూవ్ చేసింది. అది మూవీ. ఇక నిజజీవితంలో కీర్తి కట్టూ బొట్టూ జడలో పూవులు చేతికి గాజులు చక్కని చీరతో  పుత్తడి బొమ్మలా మెరిసిపోయిన ఫోటోలు ఇపుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అంతే కాదు కీర్తి లుక్ అదుర్స్ అంటూ నెటిజన్లు కామెంట్స్ కూడా పెడుతున్నారు.


ఇంతకీ విషయం ఏంటంటే కీర్తి కేరళ పెద్ద పండుగ ఓనం ని సప్రదాయబధ్ధంగా జరుపుకుంది. ఈ సందర్భంగా చక్కగా చీర కట్టి బొట్టు పెట్టి  కొప్పున పూలు పెట్టి మెరిసిపోతూంటే ఒకనాటి నటి అయిన వాళ్ళమ్మ మేనక మురిసిపోయిందట. ఆ చిత్రాలను నెటిజన్ల కోసం కీర్తి పంచుకుంటే ఎంత చక్కంగా ఉన్నావే కీర్తమ్మ అంటున్నారుట జనం. నిజమైన అందం కీర్తిలో ఉందని కూడా అంటున్నారుట. ఏ మేకప్పు అక్కరలేని బొమ్మ అని కూడా కితాబు ఇస్తున్నారుట.



keerti suresh in ful tradishanal look tollywood
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఒక్క దెబ్బతో ఆ రెండు పార్టీలకు మైండ్ బ్లాక్...!!
పూజా క్రేజ్ మామూలుగా లేదుగా..!!
చిరంజీవికి రాజ్యసభ ?
జగన్ కి పోలవరం షాక్...!?
నెగిటివ్ టాక్ తోనే నెట్టుకువచ్చేశారు...!?
ఏపీ సచివాలయం తరలింపు..జగన్ షాకింగ్ డెసిషన్...?
సంక్రాంతికి సెంటిమెంట్ దెబ్బ..!
చిరుతో భేటీ వేళ జగన్ భారీ గిఫ్ట్ ?
రైతుకు భరోసా జగనే...మోడీ డుమ్మా...!
శ్రీనివాసరెడ్డి బలిదానం...డిఫెన్స్ లో టీయారెస్...!!
దెబ్బకు బాబు ఇమేజ్ డ్యామేజ్ .!?
బాబుకు భారీ షాక్ ఇవ్వబోతున్న జగన్ ..!?
టీవీ యాంకర్ స్వప్నకు ఎస్వీబీసీ చానల్ డైరెక్టర్ పొస్ట్...!?
అలా ఒప్పుకుంటేనే బాబుతో బీజేపీ దోస్తీట...!?
మళ్ళీ వెంకీ... వినాయక్ కాంబో..!!
బాబు..మోడీని కలిపేందుకు త్రిమూర్తుల మంత్రాంగం...!?
జగన్ కి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడానికి రీజన్ అదేనా...!!
గోదారి గట్టు తెగినట్లు అందాలు పారించిన పాయల్ ..!
మావాళ్ళు నా తోటే... బాబు మేకపోతు గాంభీర్యం...!!
మళ్ళీ పాక్ కి జెల్ల కొట్టిన మోడీ...!
పవన్ని మళ్ళీ వాడేసుకోవాలనుకుంటున్న బాబు...?
వైసీపీని రీచార్జి చేసిన బాబు...!
బాలయ్య బరువు పదికోట్లు...!!
ఇక బీజేపీ టార్గెట్
బాలయ్యకు విలన్ గా ఫైర్ బ్రాండ్ రోజా...!?
బీజేపీకి బాబు ప్రేమలేఖలు...!!
లిప్ లాక్...తమన్నా సెన్సేషనల్ డెసిషన్...!!
జై జగన్ అంటున్న తెలంగాణా...!!
ఆ ఎమ్మెల్యే వైసీపీకి కొరకరాని కొయ్య‌...!!
జగన్ మీద రెచ్చిపోతున్న కన్నా..!?
జగన్ కి జైలు ఖాయమా...!?
ముప్పయ్యేళ్ళ ముద్దుగుమ్మ రకుల్..!!
జమిలి కోసం బాబు పలవరింపు..!!
ప్రైవేట్ పట్టాలపైన భారతీయ రైల్వేస్....50 స్టేషన్లు.. 150 రైళ్ళ ప్రైవేటికరణ !!
గ్లామర్ బాంబ్ పాయల్..!!
వైసీపీ గాలి పార్టీ...జగన్ వన్ టైం సీఎం ...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.