Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 10:21 am IST

Menu &Sections

Search

బాలయ్య జనాలను కొట్టడంలో తప్పేమి లేదంటున్న సీనియర్ నటుడు

బాలయ్య జనాలను కొట్టడంలో తప్పేమి లేదంటున్న సీనియర్ నటుడు
బాలయ్య జనాలను కొట్టడంలో తప్పేమి లేదంటున్న సీనియర్ నటుడు
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
సీనియర్ నటుడు మరియు రాజకీయ నాయకుడు అయిన నందమూరి బాలకృష్ణ దుందుడుకు స్వభావం గురించి మనందరికీ తెలిసిందే. అతను చాలా సందర్భాలలో తన చుట్టూ ఉన్న జనాల పై చేయి చేసుకోవడం, ఏకంగా తన అభిమానులను ఇష్టం వచ్చినట్టు కొట్టడం చాలా వీడియోలలో చూశాం. బహిరంగంగా అసభ్య పదజాలం వాడడం, మహిళలను కించపరిచేలా మాట్లాడటం వంటివి ఎన్నో మరెన్నో. అప్పుడప్పుడు ఏదో కొందరికి సహాయం పడతాడు అని పేరున్నా... బాలకృష్ణ అనగానే మన అందరికీ గుర్తొచ్చేది మాత్రం పైన ప్రస్తావించినవే. 

ఇప్పుడు తాజాగా బాగా పేరున్న ఒక సీనియర్ నటుడు బాలకృష్ణ చేసిన పనులను సమర్దిస్తున్నాడు. ఎన్నో సినిమాల్లో చాలా మంచి పాత్రలు చేసిన గిరిబాబు బాలకృష్ణ అభిమానులని బహిరంగంగా చెంపదెబ్బలు వేసిన సందర్భాల పైన స్పందించాడు. గిరి బాబు చెబుతున్న దాని ప్రకారం అభిమానులు వచ్చి విసిగిస్తే నేను అయినా కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోతాను. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా చేయి చేసుకుంటారు. అలాగని బాలకృష్ణ కనిపించిన ప్రతి ఒక్కరిని కొడతాడని అనడం సరికాదని అని గిరిబాబు అన్నాడు.

ఇక పోతే గిరిబాబు.... బాలకృష్ణ తండ్రి, సీనియర్ ఎన్టీఆర్ తో తనకున్న అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ తన సీన్ ముగించుకున్న తరువాత ప్రతీసారి "ఏం గిరి బాగున్నావా?" అని తనని పలకరిస్తారని.... ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్ ఇండస్ట్రీకి రెండు కళ్ళ లాంటి వాళ్లని.... ఒక వందేళ్లు గడిచినా వారికి సరితూగే వారు ఈ ఇండస్త్రీకి రారు అని ఆయన అన్నాడు. ఇకపోతే చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీ పూర్వవైభవం సంపాదించాలంటే జగన్ అలాగే వారికి జూనియర్ ఎన్టీఆర్ లాంటి యువనేత అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు. అతను వస్తేనే పార్టీ నిలబడుతుందని.... ఒకవేళ పార్టీలోకి అతన్ని తీసుకోకపోతే చాలా పెద్ద రభస జరుగుతుందని.... పార్టీ లో చీలికలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు.


No fault of balayya kicking his fans
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆర్టీసీ సమ్మెను ఆపగలిగే అతనొక్కడే..! కానీ ఇంకా సహాయం కొరని కేసీఆర్..!
మీది MI ఫోన్ యేనా..? అయితే మీ MI ప్రియులకు శుభవార్త..!
చిరంజీవి మరియు చరణ్ లను ఒకే స్క్రీన్ పై చూపించబోతున్న బన్నీ డైరెక్టర్..!
ఈ కామాంధుడు ఆఖరికి గోమాతను కూడా వదల్లేదుగా..! తెలంగాణలో ఘోరం!
హైదరాబాద్ విమానాశ్రయంలో ఉగ్రవాది అరెస్ట్..! భాగ్యనగరం అంతా రెడ్ అలెర్ట్..!
వైఎస్సార్ చేసిన తప్పుని రిపీట్ చేయని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్
మన హీరో విజయ్ నిజస్వరూపం బయటపడింది... ఫ్యాన్స్ అంటే అంత చులకనా..?
ప్రణయ్ ను హత్య చేయించిన మారుతిరావుతో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్న తెరాస నేతలు..!
కేసిఆర్ కు షాకిచ్చిన హైకోర్టు... ఆర్టీసీకి మద్దతుగా వ్యవహరించిన న్యాయస్థానం!
1800 కోట్లు ఆర్టీసీ కార్మికుల డబ్బు మాయం... వాటిని మింగేసింది ఎవరు..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.