Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 3:21 pm IST

Menu &Sections

Search

మరోసారి ఈ కాంబినేషన్ రాబోతుందా?

మరోసారి ఈ కాంబినేషన్ రాబోతుందా?
మరోసారి ఈ కాంబినేషన్ రాబోతుందా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో సూపర్ హిట్ కాంబినేషన్ మూవీలు ఎన్నో వచ్చాయి.  మహేష్ బాబు తో పూరి జగన్నాథ్ ‘పోకిరి’, ‘బిజినెస్ మాన్’ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.  త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాన్ హీరోగా నటించిన ‘జల్సా’ , ‘అత్తారింటికి దారేది’ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.  అయితే వీరి కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి వచ్చిన ‘అజ్ఞాతవాసి’మాత్రం దారుణ ఫలితం పొందింది.  ఈ మూవీ ఇంట్రవెల్ వరకు అద్భుతం అనిపించినా..తర్వాత చిల్లరగా మారిందని టాక్ వచ్చింది. 

పవన్ కళ్యాన్ లాంటి స్టార్ హీరోకి ఇంత చెత్త సినిమా అందించిన త్రివిక్రమ్ పై అప్పట్లో బాగా విమర్శలు కూడా వినిపించాయి.  దాంతో వీరి మద్య ఇక మళ్లీ సినిమా ఉంటుందా?లేదా అన్న ప్రశ్నలు కూడా తలెత్తాయి.  ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మూవీస్ కూడా మంచి హిట్ అందుకున్నాయి. జులాయి,సన్నాఫ్ సత్యమూర్తి, తాజాగా అలా వైకుంఠపురమున మూవీ తెరకెక్కుతుంది.    ‘అజ్ఞాతవాసి’ మూవీ తర్వాత పవన్ కళ్యాన్ కంప్లీట్ గా రాజకీయాలపై ఫోకస్ చేశారు. 

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ‘జనసేన’ తరుపు నుంచి పోటీ కూడా చేశారు..కానీ ఓడిపోయారు.  అయితే ఇప్పుడు మరోసారి పవన్ ని వెండితెరపైకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో 'పింక్' సినిమా తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తాడని వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. తమిళంలో అజిత్ తో రీమేక్ అయిన ఈ సినిమా అక్కడ మంచి సక్సెస్ అందుకుంది. అందుకే దిల్ రాజు సినిమా తెలుగు హక్కులు సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ మొదట బాలకృష్ణతో అనుకున్నప్పటికీ..ఇప్పుడు పవన్ పేరుని తెర మీదకు తీసుకువచ్చారు.

ఇటీవల త్రివిక్రమ్ ఈ విషయమై పవన్ తో చర్చించాడట. ఈ మూవీ ఓ మెసేజ్ ఓరియెంటెడ్ గా ఉండబోతుందని..త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అవ్వడానికి ఓ కారణం ఉందని అంటున్నారు. ఒకవేళ పవన్ గనుక ఒప్పుకుంటే దిల్ రాజుతో కలిసి సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా చేస్తాడట. ఇదే నిజమైతే పవర్ స్టార్ అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. 


trivikram srinivas;pawan kalyan;tollywood movies
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నన్ను దారుణంగా మోసం చేశారు : హీరో నిఖిల్
అంచనాలు పెంచుతున్న కార్తీ ‘ఖైదీ’ ట్రైలర్ !
చితిపై నుంచి లేచిన మనిషిని చూసి గ్రామస్తులు షాక్!
ఆ మూవీలో చిరంజీవిగా రామ్ చరణ్..?
బిగ్ బాస్ 3 : అందుకే మహేష్ ఔట్
‘రాజుగారి గది3’ లో తమన్నా అందుకే పక్కకు తప్పుకుందట!
బిగ్ బాస్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భారీ భద్రత!
రజినీకాంత్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..అందుకేనా?
తమన్నాకి ఆ కోరిక ఇంకా తీరలేదట?
విశాల్ వివాహం అనీశారెడ్డితోనే జరుగుతుందట..కన్ఫామ్ చేశారు!
కోడి రామకృష్ణ కూతురు నిశ్చితార్థం..సెలబ్రెటీల హల్ చల్!
యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్న రజినీ!
నా పెళ్లి అలా జరగాలి : అదితిరావు హైదరి
హిమజ డ్యాన్స్ పై పున్నూ కామెంట్స్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ 3 : చిత్రాలు బహు విచిత్రాలుగా ఉన్నాయ్
విలన్ గా మారుతున్న క్రికెటర్!
‘సైరా’గా హైపర్ ఆది..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
‘ఆర్ఆర్ఆర్’మూవీ లేటెస్ట్ అప్ డేట్స్!
హీరో విజయ్ పై తమిళ దర్శకుడు సంచలన ఆరోపణ!
చీరకట్టుతో పిచ్చెక్కిస్తున్న యాంకర్!
ఆ ముద్దు సీన్ తో పోల్చకండి..!
ఆ మూవీ తీసి కష్టాలు కొనితెచ్చుకున్నా!
ఒక్క ఛాన్స్ కోసం ఎన్నో కష్టాలు పడ్డా..కన్నీరు పెట్టుకున్నా! : పాయల్ రాజ్ పూత్
భయపెడుతున్న ‘ఆవిరి’ ట్రైలర్!
సంక్రాంతి బరిలో ఆ హీరోలు ఇద్దరూ తగ్గడం లేదు?
నేగిటీవ్ పాత్రలో సమంత..?
జాలీ ఖాతాలో మరిన్ని హత్యలు..?
నా అసలు పేరు అలా మారింది : నటి జీవిత
అందమైన ప్రిన్స్ కుటుంబం..చూస్తుంటే కన్నుల సంబరం!
నటుడు శింబూపై నిర్మాత ఫిర్యాదు!
హాట్ లుక్ తో ‘నాకిదే ఫస్ట్ టైమ్’ పోస్టర్!
బిగ్ బాస్ 3 : బెల్లీడ్యాన్స్ తో పిచ్చెక్కించిన శ్రీముఖి
రవితేజ ‘డిస్కోరాజా’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడో తెలుసా?
సోషల్ మీడియాలో సత్తా చాటుతున్న ‘జార్జ్‌రెడ్డి ట్రైలర్!
ఫైర్ ని పట్టుకోగలరా? అంటున్న శ్రీముఖ!!
ఆ ఇద్దరి కోసం రంగంలోకి దిగిన పునర్నవి..!