Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 10:25 am IST

Menu &Sections

Search

మొత్తానికి అఖిల్ కి హీరోయిన్ దొరికింది....!!

మొత్తానికి అఖిల్ కి హీరోయిన్ దొరికింది....!!
మొత్తానికి అఖిల్ కి హీరోయిన్ దొరికింది....!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అక్కినేని వారి నటవారసుడు అఖిల్, ఇప్పటివరకు కెరీర్ పరంగా నటించిన మూడు సినిమాలు కూడా ఎన్నో అంచనాలతో రిలీజ్ అయి, బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడం జరిగింది. తొలి సినిమా అఖిల్ నుండి మొన్నటి మజ్ను వరకు తన ఆకట్టుకునే నటనతో ఆడియన్స్ నుండి మంచి మార్కులు సంపాదిస్తున్న అఖిల్, సినిమాల పరంగా మాత్రం సక్సెస్ ని అందుకోలేకపోతున్నాడు. అందుకే తన తదుపరి నాలుగవ సినిమాకోసం పలువురు దర్శకుల నుండి కథలు వింటూ చాలానే సమయం తీసుకున్నాడు అఖిల్. 

ఇక ఎట్టకేలకు ఇటీవల ప్రారంభమైన ఆయన నాలుగవ సినిమాను, గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్, చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాకు దర్శకత్వం వహించడం జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డే ని తీసుకుంటున్నారు అంటూ కొద్దిరోజులుగా వార్తలు ప్రసారం అయిన విషయం తెలిసిందే. ఇక నేడు ఈ విషయమై సినిమా యూనిట్, హీరోయిన్ గా పూజనే సెలెక్ట్ చేసినట్లు ఒక ప్రకటన రిలీజ్ చేసింది. మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ తో పాటు మాస్ అంశాలు కూడా ఉండనున్నట్లు టాక్. 

యువ సంగీత దర్శకుడు గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. ఓ వైపు అఖిల్, మరోవైపు భాస్కర్ లకు ఎప్పటినుండో సరైన సక్సెస్ లేకపోవడంతో, ఈ సినిమాతో ఎలాగైనా మంచి హిట్ ని తమ ఖాతాలో వేసుకుని ఫామ్ లోకి రావాలని చూస్తున్నారట. ఇక ఇటీవల అరవింద సమేత, మహర్షి వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన పూజ హెగ్డే, ప్రస్తుతం టాలీవుడ్ గోల్డెన్ హీరోయిన్ గా పేరు సంపాదించడంతో, ఆమెను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారని వార్త ప్రచారం అవుతోంది. మరి ఆ విషయం అటుంచితే, ఈ సినిమాపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్న అఖిల్, భాస్కర్ లు ఎంతవరకు సక్సెస్ ని అందుకుంటారో తెలియాలంటే మాత్రం, ఈ సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే....!!

finally akkineni akhil got his heroine in movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చిక్కుల్లో నయనతార భవితవ్యం....!!
తన అభిమాని నిర్మించిన సినిమా ట్రైలర్ లాంఛ్ చేయబోతున్న మహేష్ బాబు....!!
'గద్దలకొండ గణేష్' వరుణ్ కు చెడు కూడా చేసింది....!!
'సాహో' కు చేసిన తప్పే 'జాన్' విషయంలోనూ చేస్తున్న ప్రభాస్ ....??
షాకింగ్ గా బాలకృష్ణ 105 టైటిల్ రివీల్ చేసారు....!!
హాలీవుడ్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్న రౌడీ హీరో.....!!
అదరగొట్టిన సాయి ధరమ్ తేజ్ 'ప్రతిరోజు పండగే' ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో ప్రోమో....!!
బన్నీ, మహేష్ ల మధ్య నలిగిపోతున్నారుగా....!!
కింగ్ ఖాన్ ని దర్శకత్వం వహించనున్న సౌత్ దర్శకుడు....!!
ఎన్టీఆర్ ని వెనక్కు నెట్టిన మహేష్ బాబు....!!
'ఆర్ఆర్ఆర్' మూవీ వాయిదా.....2021లో రిలీజ్.....??
అక్కడ 'సైరా' కథ ముగిసినట్లే......!!
బాహుబలి కోసం వెళ్తున్న అల్లూరి, భీం....!!
'పూజ' ని నెంబర్ వన్ చేసేసారుగా....!!
సంక్రాంతి సరే, క్రిస్మస్ పోటీలో విజేతలెవరో.....??
ఆడియన్స్ కి భారీ షాకిచ్చిన 'అల వైకుంఠపురములో' టీమ్....!!
సీఎం జగన్ ని కలవడానికి రామ్ చరణ్ ఎందుకు రాలేదంటే...??
అక్కడ 'సైరా' ను సైడ్ చేసారుగా....!!
బెంజ్ కారు కొన్న ఇస్మార్ట్ బ్యూటీ....సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్....!!
దుమ్మురేపుతున్న కార్తీ 'ఖైదీ' ట్రైలర్.....!!
తొలిసారి మెగాస్టార్ మూవీకి సంగీతం అందించనున్న థమన్....??
మరోసారి రియల్ హీరో అనిపించుకున్న మహేష్.....వెల్లువెత్తుతున్న ప్రశంసలు......!!
అందుకోసమే కోసమే చిరు, చరణ్ లను కలుపుతున్న కొరటాల....??
పవన్ కొత్త సినిమా కోసం రహస్యంగా ఏర్పాట్లు జరుగుతున్నాయట....!!
'సరిలేరు నీకెవ్వరు' సక్సెస్ పై మహేష్ షాకింగ్ కామెంట్స్....!!
బెజవాడలో సూపర్ స్టార్ సూపర్ క్రేజ్...!!
అక్కడ టాప్ 10లో 'సైరా' కు ఘోరమైన స్థానం....!!
'జాను' గా హిట్ కొడతానంటున్న సమంత....!!
మెగాస్టార్ 153 మూవీ ఆ దర్శకుడితో ఓకే అయిందా....??
రానా ఆరోగ్యంపై సంచలన నిజాలు బయటపెట్టిన సురేష్ బాబు....!!
తమన్నా పై ఫైర్ అవుతున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్....!!
నిధి అగర్వాల్ కు ఎంగేజ్మెంట్ జరిగిందా....??
ఎన్టీఆర్ ప్రక్కన హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసిన యంగ్ హీరోయిన్....??
షాకింగ్ : ఈ వారం బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యేది అతడు కాదట....!!
బన్నీ పై సమరానికి సిద్దమైన మహేష్ : అదే రోజున రానున్న 'సరిలేరు నీకెవ్వరు'...!!
బన్నీ- త్రివిక్రమ్ ల 'అల వైకుంఠపురములో' రిలీజ్ డేట్ ఫిక్స్....!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.