Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sun, Oct 20, 2019 | Last Updated 8:19 am IST

Menu &Sections

Search

ఆ వ్యాధితో ఆరేళ్ళ నుండి బాధపడుతున్నా : 'సాహో' హీరోయిన్ శ్రద్ధ కపూర్......!!

ఆ వ్యాధితో ఆరేళ్ళ నుండి బాధపడుతున్నా : 'సాహో' హీరోయిన్ శ్రద్ధ కపూర్......!!
ఆ వ్యాధితో ఆరేళ్ళ నుండి బాధపడుతున్నా : 'సాహో' హీరోయిన్ శ్రద్ధ కపూర్......!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ప్రముఖ బాలీవుడ్ విలన్ పాత్రధారి శక్తి కపూర్ తనయ శ్రద్ధ కపూర్, ఆషీకీ 2 అనే సినిమా ద్వారా కొన్నేళ్ల క్రితం బాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. అయితే, నటించిన తొలి సినిమానే అత్యద్భుత విజయాన్ని అందుకోవడంతో పాటు, నటిగా శ్రద్దకు మంచి పేరు తీసుకువచ్చింది. ఇక ఆ తరువాత ఏక్ విలన్, ఎబిసిడి 2, బాఘీ, చిచ్చోరె, సాహో వంటి విజయవంతమైన సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించిన శ్రద్ధ, నేడు ఒక ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ, కెరీర్ పరంగా తనకు ప్రేక్షకుల నుండి మంచి గుర్తింపు లభించినందుకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారట. 

అయితే శారీరకంగా మాత్రం తాను కొన్నేళ్ల నుండి ఒక వ్యాధితో సతమతమవుతున్నట్లు తలిపిందట శ్రద్ధ. తొలి సినిమా ఆషీకీ 2 చేస్తున్న సమయంలో తనలో ఏదో తెలియని మానసిక వేదన, యాంగ్జైటీ తో బాధపడేదానినని, అయితే ఆ తరువాత పలువురు డాక్టర్లను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించినప్పటికీ, తన సమస్య ఏమిటనేది వారికి అర్ధం కాలేదని ఆమె వాపోయింది. అయితే మెలమెల్లగా నాలో నేనే లోలోపల మనసులో ప్రశ్నించుకు నేదాన్ని, ఒక్కోసారి శరీరంలో ఏదో తెలియని బాధ, అసలు అది ఎందుకువస్తుందో కూడా అర్ధం అయ్యేది కాదంటూ ఆమె చెప్పారట. అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం తనను తాను యోగ, ధ్యానం వంటివి ఎప్పటికపుడు క్రమంతప్పకుండా చేస్తూ, 

అలానే శరీరాన్ని ఎప్పుడూ శ్రమ చేస్తూ ఆ తరువాత రిలాక్స్ అవుతున్నానని, దానివలన తన వ్యాధి గతంతో పోలిస్తే చాలావరకు పర్వాలేదని ఆమె చెప్పారట. ప్రతి ఒక్క మానవుడు తన శరీరాన్ని, మనసుని అదుపులో పెట్టుకుని, ముందుగా మనసుని బాగా స్థిమిత పరుచుకుని, తనకు ఏమి కావలి అనేది అర్ధం చేసుకుని ఇవ్వగలిగితే, ప్రతి ఒక్కరి జీవితం ఎంతో ఆనందంగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. కాగా శ్రద్ధ ఈ విధమైన వ్యాధితో సతమతం అవుతున్నారని తెలుసుకున్న ఆ ఫ్యాన్స్, ఆ వ్యాధి పూర్తిగా నయమవ్వాలని కోరుకుంటూ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.....!!


ఆ వ్యాధితో ఆరేళ్ళ నుండి బాధపడుతున్నా : 'సాహో' హీరోయిన్ శ్రద్ధ కపూర్......!!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రాజమౌళి ఫ్యాన్ మూమెంట్....వైరల్ అవుతున్న వీడియో....!!
'సైరా' దెబ్బతో జాగ్రత్త పడుతున్నారట....!!
ఐదు నెలల జగన్ పాలన పై షాకింగ్ రిజల్ట్స్....!!
రఫ్ఫాడించిన 'రంగస్థలం' రంగమ్మ మంగమ్మ సాంగ్....!!
'అల వైకుంఠపురములో' అవే హైలైట్ అట....!!
'దీపావళి' రోజున లక్ష్మి దేవిని ఈ విధంగా పూజించి సకల సిరులు పొందండి....!
ఈ వస్తువులను 'దీపావళి' లోపు బయటపారేస్తే.....మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది!
'వెంకీ మామ' వెనక్కి.....??
ప్రీ రిలీజ్ బిజినెస్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోందట.....!!
బ్రేకింగ్ : చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్, బాహుబలి రికార్డు ఢమాల్......!!
త్రివిక్రమ్ కు తలనొప్పులు ....??
మెగాస్టార్, కొరటాల మూవీకి ఆదిలోనే అడ్డంకి....??
బర్త్ డే నాడు ప్రభాస్ సంచలన ప్రకటన....??
బాలకృష్ణతో 'ఐరన్ మ్యాన్' మూవీ.. మ్యాటర్ ఏంటంటే...??
'ఆర్ఆర్ఆర్' అప్ డేట్ : మరొక మూడురోజుల్లో టైటిల్ ప్రకటన...??
'జాన్' మూవీ స్టోరీ లైన్ రివీల్ చేసిన పూజా హెగ్డే...!!
అమితాబ్ ఆరోగ్యంపై షాకింగ్ నిజాలు.. క్లారిటీ ఇచ్చిన ఆసుపత్రి వైద్యులు....!!
ఎక్స్ క్లూజివ్ న్యూస్ : మెగాస్టార్ బయోపిక్ లో హీరో అతనే...??
బ్రేకింగ్ : మరోసారి రిపీట్ కానున్న క్రేజీ కాంబినేషన్.....!!
మెగాస్టార్ 152 మూవీ టైటిల్ పై షాకింగ్ స్టేట్మెంట్.....!!
మహేష్, బన్నీ ల సినిమాలకు కీలకంగా మారనుంది వారేనా....??
'సరిలేరు నీకెవ్వరు' లో విజయశాంతి పాత్ర ఎలా ఉంటుందో చెప్పిన పరుచూరి....!!
సుధీర్ - రష్మీ పెళ్లి పై సంచలన నిజం బయటపెట్టిన గెటప్ శ్రీను.....!!
ఆయనే కావాలంటున్న కాజల్.....!!
ఒకే రోజు బాక్సాఫీస్ బరిలో నిలుస్తున్న విజయ్, కార్తీ....!!
ప్రస్తుతం టాలీవుడ్ లో ఆ ఇద్దరు హీరోయిన్లే టాప్....!!
బ్రేకింగ్ : విడాకులకు సిద్దమైన మంచు మనోజ్......!!
గర్భవతిగా కీర్తి సురేష్.....వైరల్ అవుతున్న పిక్......!!
షావోమీ రెడ్మీ ఫోన్స్ యూజర్స్ కు సెన్సేషనల్ న్యూస్....!!
మెగా మూవీలో నటించే ఛాన్స్ పట్టేసిందా....??
'బాహుబలి 2' ని కూడా ఈజీగా బీట్ చేసిందిగా....!!
అభిమాని సినిమాపై మహేష్ బాబు మెమొరబుల్ వర్డ్స్....!!
శృంగారంతో ఆయుష్షుకు ఉన్న సంబంధం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
'సైరా' మూవీ పై ఉప రాష్ట్రపతి వెంకయ్య సంచలన కామెంట్స్....!!
బాబోయ్, బిగ్ బాస్ 3 విన్నర్ పై షాకింగ్ లీకులు....!!
ట్రైలర్ టాక్ : 'మీకు మాత్రమే చెప్తా' : ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్....!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.