Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 24, 2019 | Last Updated 4:31 am IST

Menu &Sections

Search

బిగ్ బాస్: ఈవారం ఎలిమినేట్ అయిన క్యాండిడేట్ ఎవరంటే....

బిగ్ బాస్: ఈవారం ఎలిమినేట్ అయిన క్యాండిడేట్ ఎవరంటే....
బిగ్ బాస్: ఈవారం ఎలిమినేట్ అయిన క్యాండిడేట్ ఎవరంటే....
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
బిగ్ బాస్ తెలుగులో ఒక ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. గత రెండు సీజన్లలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన కంటెస్టెంట్ నామినేషన్ లో ఉన్న మొదటి వారమే హౌస్ నుండి బయటకు వెళ్లిపోయారు. ఈ వారం కూడా అదే జరుగుతుందేమో ముందు నుంచే అంతా అనుమానిస్తున్నారు. అనగా.... అనుకున్న దాని ప్రకారం ఈ వారం కొత్తగా వచ్చిన కంటెస్టెంట్ శిల్ప చక్రవర్తి కాబట్టి ఆమెనే హౌస్ నుండి వెళ్లిపోవాలి. చివరికి అదే జరిగింది కూడా. అంతా అనుకున్నట్టే శిల్ప చక్రవర్తి బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయిందట.

ఈ వారం ఎలిమినేషన్ లో శిల్ప, శ్రీముఖి, హిమజ, మహేష్ మరియు పునర్నవి ఉన్నారు. మహేష్, పునర్నవి మరియు శిల్ప చక్రవర్తి మధ్య ఎవరో ఒకరు బయటకు వెళ్తారు అని అంతా అంచనా సమయంలో పునర్నవి తను షూస్ పాలిష్ చేయనని నిబ్బరంగా కూర్చున్నప్పుడు తనకు బాగానే ఓట్లు పడ్డాయి. ఇక శిల్పా చక్రవర్తి వచ్చి ఒక వారమే కావడం, ఉన్న కొద్ది రోజుల్లో కూడా ఆమె పెద్దగా తనను తాను నిరూపించుకోకవడం పెద్ద ప్రతికూలాంశం. అదీ కాకుండా సీనియర్ యాంకర్ అయిన శిల్పా చక్రవర్తితో పోలిస్తే యువతంతా మహేష్ మరియు పునర్నవి వైపే మొగ్గు చూపారని చెప్పాలి. 

ఇంటిలోకి చాలా హడావిడిగా వచ్చిన శిల్పా చక్రవర్తి ప్రయాణం చివరికి మూడునాళ్ళ ముచ్చటగా మిగిలింది. వచ్చిన మొదటి రోజు నుంచే అనవసరమైన టాపిక్ లు లేవనెత్తడం.... బాబా భాస్కర్ లాంటి వ్యక్తి జోక్ చేస్తే దాన్ని ఆమె వేరే లాగా తీసుకొని అనవసరంగా దాని గురించి ఎక్కువ సేపు మాట్లాడడం… ఇంకా హౌస్ మేట్స్ లో ఎవరితో పెద్దగా కలవలేకపోవడం కూడా ఆమెను ఇంటి నుంచి బయటకు పంపేందుకు తోడ్పడ్డాయి. మరోసారి బాబా భాస్కర్ వాక్కు కూడా ఫలించింది. గత కొద్ది వారాలుగా అతను ఎవరు హౌస్ లో ఉంటారు.. ఎవరు వెళ్లిపోతారని సరిగ్గా అంచనా వేస్తున్నాడు. ఇక నుంచి బాబా భాస్కర్ ని బిగ్ బాస్ కి అసలైన బాబా అనడంలో ఎలాంటి సందేహం లేదు.


This contestant is out of big boss house this week
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఓటు ఎవరికి వేసినా... పడేది మాత్రం ఆపార్టీకే!
బ్రేకింగ్: బండ్ల గణేష్ అరెస్టు... ఇంత పెద్ద మోసగాడా...?
"చంద్రబాబు... కొంచెం నోరు అదుపులో పెట్టుకో"
ఒంటి మీద నూలు పోగు లేకుండా నటించిన అమల ను మించి పోతానంటున్న కంగన..!
ఏపీలో హుజూర్ నగర్ తరహాలో రానున్న ఉప ఎన్నిక? ఏ నియోజకవర్గం అంటే....
ఉన్న ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకొనున్న జనసేన..?
ఆన్ లైన్ ఫుడ్ ద్వారా ప్రబలుతున్న డెంగ్యూ వ్యాధి!
జియో రీచార్జి కొత్త ప్లాన్లు ఇవే..! గతంలో కన్నా తక్కువే
సొంత భర్తే మంత్రగాళ్ళతో రేప్ చేయించి... రికార్డు చేసి... హైదరాబాదులో అమానుషం!
బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే...
హైకోర్టుకే ట్విస్టు ఇస్తున్న కెసిఆర్..? ప్రతిపక్షాలు భయపడుతున్నాయి మరి!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.