Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 1:04 pm IST

Menu &Sections

Search

‘సైరా’ ని ఆ ఇబ్బంది వెంటాడుతూనే ఉందా?

‘సైరా’ ని ఆ ఇబ్బంది వెంటాడుతూనే ఉందా?
‘సైరా’ ని ఆ ఇబ్బంది వెంటాడుతూనే ఉందా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’.  కొణిదెల రాంచరణ్ నిర్మాణ సారథ్యంలో సురేందర్ రెడ్డి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమా తెలుగు, మళియాళ,కన్నడ, హిందీ భాషల్లో అక్టోబర్ 2 న రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఇప్పటికే ఈ మూవీ టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. అయితే సైరా మొదలు పెట్టినప్పటి నుంచి కొన్ని సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి.  సైరా షూటింగ్ కి అనుమతి లేదని జీహెచ్ఎంసి మొత్తం ఖాళీ చేయించిన సంఘటన మరువక ముందే మరో సెట్ అగ్ని ప్రమాదానికి గురైంది. 

ఇక మరో ముఖ్యమైన సమస్య ఉయ్యాలవాడ వంశీయులు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా తీయడం మాకు ఎంతో గర్వంగా ఉన్నా..ఆయన చరిత్ర తీస్తున్నందున తమకు కొంత సహాయం చేస్తామని చిత్ర యూనిట్ హామీ ఇచ్చిందని..కానీ ఇప్పటి వరకు ఆ ఊసే తీసుకు రావడం లేదని ఆ మద్య వారి కుటుంబ సభ్యులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. నరసింహారెడ్డి సినిమాకు కావలసిన సమాచారంతో పాటు , సినిమాకి అవరసరమైన లొకేషన్స్‌, నరసింహారెడ్డి గారి జీవిత చరిత్రను పూర్తిగా చిత్ర బృందానికి తెలియజేశాము.

సినిమాకు కావాల్సిన పూర్తి సమాచారం తెలుసుకుని షూటింగ్ ను పూర్తి చేసుకొని ఇప్పుడు తమకు ఎలాంటి న్యాయం చేయడం లేదని ఉయ్యాలవాడ వంశీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తమకు మెగాస్టార్ చిరంజీవి సరైన న్యాయం చేస్తామని హామీ కూడా ఇచ్చారని..కానీ ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం చేయలేదని వాపోతున్నారు. మరి చిత్ర నిర్మాతలు ఎందు చేత పట్టించుకోవడం లేదో తెలియడం లేదని..ఒకవేళ సినిమా రిలీజ్ బిజీ లో ఉండడం వల్ల ఈ జాప్యం జరుగుతుందా తెలియాల్సి ఉంది.

ఏది ఏమైనా తమకు న్యాయం జరిగే వరకు వారు వదిలేలా లేరని సినీ వర్గాల్లో చర్చనడుస్తుంది. ఈ మూవీ లో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతిబాబు, నయనతార, తమన్నా , నిహారిక వంటి స్టార్స్ నటిస్తుండడం తో ఈ సినిమా ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.


seaira narasimha reddy;chiranjeevi;ram charan;surendar reddy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?
వైసీపీ కార్యకర్త దారుణ హత్య..ఎందుకో తెలిస్తే షాక్!
బిగ్ బాస్ 3 : శివజ్యోతిపై వరుణ్ ఫైర్..!
ఆ బాధ ఇప్పటికీ మర్చిపోలేను : పరుచూరి గోపాలకృష్ణ
ఫోన్ చేసినందుకు నీచంగా తిట్టాడు : గెటప్ శీను
పూరికి షాక్..రొమాంటిక్ సెట్లో అగ్నిప్రమాదం...!
నాన్న గారి కల నెరవేరుస్తా : సీఎం జగన్
15 ఏళ్ల తరువాత కృష్ణవంశి దర్శకత్వంలో రమ్యకృష్ణ!
పెద్ద హీరోలతో సినిమాలు అందుకే తీయలేదు : డైరెక్టర్ రవిబాబు
పవన్ కళ్యాన్ హీరోయిన్ కి అరెస్ట్ వారెంట్!
యువ గాయని అనుమానాస్పద మృతి!
బిగ్ బాస్ 3 : బాబాని టార్గెట్ చేసిన వితిక
అందాల ఆరబోతతో ఇస్మార్ట్ పోరీ!
థ్రిల్లర్ తో పాటు బూతు తలపిస్తున్న‘ఏడు చేపల కథ’ ట్రైలర్!
నా డ్రీమ్ అదే : అవిక గోర్
హాట్ హాట్ గా ‘రాజుగారి గది3’టైటిల్ సాంగ్ !
నన్ను దారుణంగా మోసం చేశారు : హీరో నిఖిల్
అంచనాలు పెంచుతున్న కార్తీ ‘ఖైదీ’ ట్రైలర్ !
చితిపై నుంచి లేచిన మనిషిని చూసి గ్రామస్తులు షాక్!
ఆ మూవీలో చిరంజీవిగా రామ్ చరణ్..?
బిగ్ బాస్ 3 : అందుకే మహేష్ ఔట్
‘రాజుగారి గది3’ లో తమన్నా అందుకే పక్కకు తప్పుకుందట!
బిగ్ బాస్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భారీ భద్రత!
రజినీకాంత్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..అందుకేనా?
తమన్నాకి ఆ కోరిక ఇంకా తీరలేదట?
విశాల్ వివాహం అనీశారెడ్డితోనే జరుగుతుందట..కన్ఫామ్ చేశారు!