Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 4:15 pm IST

Menu &Sections

Search

విశాల్‌ 'యాక్షన్‌' లో అంత హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఉందా...?

విశాల్‌ 'యాక్షన్‌' లో అంత హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఉందా...?
విశాల్‌ 'యాక్షన్‌' లో అంత హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఉందా...?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
విశాల్ ఎన్నుకునే క‌థ‌లు డిఫ‌రెంట్‌గా ఉంటాయి. క‌థ‌ల ఎన్నిక‌ల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక శైలి ఉంద‌ని చెప్పాలి. ఒక క‌థ‌కి మ‌రో క‌థ‌కి సంబంధంలేకుండా ఆయ‌న క‌థ‌ల ఎంపిక ఉంటుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న న‌టించిన చిత్రాల్లో ఎక్కువ‌గా యాక్ష‌న్‌కి చోటు ఉంటుంది. కానీ ఈ చిత్రంలో ఇంకాస్త డోస్ ఎక్కువ‌గానే పెంచి వ‌స్తుంది ఈ చిత్రం. ఈ చిత్రంలో కూడా విజువ‌ల్‌గా కూడా చాలా అద్భుతంగా ఉంటుంద‌ని విశాల్ తెలిపారు. ఆయ‌న ఏ చిత్రం న‌టించినా ఎంతో డెడికేటెడ్‌గా ప‌నిచేస్తారు. ఇక మిల్కీబ్యూటీ ప‌క్క‌న‌న‌టిస్తున్న విశాల్ వారిద్ద‌రి జంట తెర మీద ఎలా ఉంటుంద‌నేది వేచి చూడాలి.


మాస్‌ హీరో విశాల్‌ హీరోగా ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ పతాకంపై సుందర్‌ సి. దర్శకత్వంలో ఆర్‌.రవీంద్రన్ నిర్మిస్తున్న స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'యాక్షన్‌'. ఈ చిత్రం టీజర్‌ను ఇటీవ‌లె విడుదల చేశారు. ఈ దీపావళికి ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న 'యాక్షన్‌' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు మాస్‌ హీరో విశాల్‌. ఈ టీజర్‌లో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేస్తున్న యాక్షన్‌ సీక్వెన్స్‌లను టర్కీలో 3 నెలలపాటు శ్రమించి చిత్రీకరించారు. ఒళ్ళు గగుర్పొడిచే ఫైట్‌ సీక్వెన్సులు ఈ టీజర్‌లో కనిపిస్తాయి. మాస్‌ హీరో విశాల్‌ ఈ యాక్షన్‌ పార్ట్‌ను ఎంతో డెడికేటెడ్‌గా చేశారని తెలుస్తోంది. ఒక విజువల్‌ ఫీస్ట్‌గా ఈ టీజర్‌ను చెప్పుకోవచ్చు. టర్కీలోని అందమైన లొకేషన్స్‌లో అంతే అందంగా ప్రతి షాట్‌ను చిత్రీకరించారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ఓ ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. హిప్‌హాప్‌ తమిళ అందించిన సంగీతం టీజర్‌ను ఎంతో ఎలివేట్‌ చేసేదిగా ఉంది. 


మిల్కీబ్యూటీ తమన్నా గ్లామర్‌, ముఖ్యంగా బికినీలో ఆమె కనిపించడం ఆడియన్స్‌కి కనువిందు చేసేలా ఉంది. నిర్మాత ఆర్‌.రవీంద్రన్‌ సినిమాను ఎంతో రిచ్‌గా, ఎక్కడా కాంప్రమైజ్‌ అవ్వకుండా నిర్మించారని టీజర్‌ చూస్తుంటేనే అర్థమవుతోంది. అలాగే సుందర్‌ సి. టేకింగ్‌ ఓ స్టైలిష్‌ లుక్‌ని తీసుకొచ్చింది. ఈ చిత్రంలో విశాల్‌ అండర్‌ కవర్‌ మిషన్‌లో పనిచేసే మిలటరీ కమాండోగా నటిస్తున్నారు. విశాల్‌ కెరీర్‌లోనే ఇది హయ్యస్ట్‌ బడ్జెట్‌ మూవీ అని చెప్పొచ్చు.


మాస్‌ హీరో విశాల్‌, తమన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హిప్‌హాప్‌ తమిళ, సినిమాటోగ్రఫీ: డుడ్లీ, ఎడిటింగ్‌: ఎన్‌.బి.శ్రీకాంత్‌, నిర్మాత: ఆర్‌.రవీంద్రన్‌, దర్శకత్వం: సుందర్‌ సి.


vishal action anta high oltej action undaa...
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కార్తీ ఎమోష‌న్స్ ఖైదీకి వ‌ర్క‌వుట్ అవుద్దా...?
పోలీసుల‌కు చుక్క‌లు చూపిన రేవంత్‌...!
ప్ర‌గ‌తి భ‌వ‌న్ ముట్ట‌డి ఉద్రిక్త‌త‌...కాంగ్రెస్ నేత‌లు అరెస్ట్‌
'కృష్ణారావ్‌ సూపర్‌మార్కెట్‌' లో స‌స్పెన్స్ స‌స్టైన్ అయ్యింద‌ట‌
`ఉప్పెన` లా వ‌స్తున్న వైష్ణ‌వ్‌తేజ్‌
ఈ నూనెతో ఇన్ని లాభాలా...?
"ఊల్లాల ఊల్లాల" అంటూ ఉర్రూతలూగించనున్న మంగ్లీ
ర‌చ‌యిత‌ల సంఘం సిల్వ‌ర్‌ జూబ్లీలో కృష్ణంరాజు హామీ
రివ్వ్యూలు వెంట‌నే రాయొద్దంటున్న హీరో
ప్రేమ పిపాసి రూల్స్‌ని బ్రేక్ చేస్త‌దా...?
90ఎం.ఎల్‌. `దేవ‌దాస్‌` అజర్ బేజాన్ వెళ్లనున్నాడా...?
సినిమాని ప్ర‌మోట్ చెయ్య‌డం అంద‌రి బాధ్య‌తంటున్న‌ రాక‌స్టార్‌
ఇస్మార్ట్ భామ మ్యూజిక్ డైరెక్ట‌ర్ బాద్షాతో క‌లిసి చిందులేసిందా...?
ఎర్ర‌చీర‌లో శ్రీ‌కాంత్ అఘోరా...?
కృష్ణారావ్‌ సూపర్‌మార్కెట్‌ లో ఏం దొరుకుద్దో...?
ఇక్కట్ల‌లో ప్రజలు
జుట్టు ఒత్తుగా పెర‌గాలంటే ఇవి తినాల్సిందే...!
రాత్రిపూట మ‌నం చేసే త‌ప్పులే మ‌న‌కు శాపాలా...?
రెండు రెట్లు ఎక్కువ చూపిస్తానంటున్న మారుతి
కాంబినేషన్ కొత్తగా ఉందంటున్న మ‌హేష్‌
'నేత్ర స‌స్పెన్స్ వీడెదెప్పుడో...?
హాలీవుడ్ స్ధాయికి రౌడీ హీరో క్రేజ్‌.... జోష్‌ మాములుగా లేదుగా...!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.