Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 12:20 am IST

Menu &Sections

Search

ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!

ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
ఆమె అభిమానం చూసి ఉప్పోంగిపోయిన హీరో!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో  దర్శకుడిగా పరిచయం అయిన అడవి శేష్ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు.  ఆ తర్వాత హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నంలో ‘క్షణం’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.  ఆ తర్వాత ‘గుఢాచారి’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. విభిన్న తరహా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ఓ ఇమేజ్ ని ఏర్పర్చుకున్నాడు యంగ్ హీరో అడవి శేష్.

ఇటీవల మరోసారి అడవి శేష్ ‘ఎవ‌రు’ అనే థ్రిల్ల‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ని మెప్పించాడు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని దూసుకుపోతున్న హీరో. రెగ్యులర్ సినిమాలు చేయకుండా స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాలు.  ఈ సినిమా కలెక్షన్స్ తోపాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఈ మూవీలో కావాల్సినంత ఉత్కంఠతో పాటు కథలోని భావోద్వేగాలు ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి.

నిజాల్ని తెలుసుకునే ప్రయత్నంలో అబద్దాలు ఎవరిని దోషిగా తేల్చాయన్నది ఆకట్టుకునే అంశంగా మిగిలిపోతుంది. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యం సాధించింది. ఈ మూవీపై విమ‌ర్శ‌కుల‌తో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.  పలువురు టాలీవుడ్ స్టార్స్ కూడా ఈ మూవీ అద్భతంగా ఉందని ట్వీట్స్ చేశారు. విదేశాల‌లోనూ విడుదలైన ఈ చిత్రానికి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది.

ఇటీవ‌ల జ‌ప‌నీస్ ఫ్యాన్ రినా టోక్యోలో జ‌ప‌నీస్ డ‌బ్బింగ్ వ‌ర్షన్ చూసింది. ఇండియ‌లోను సినిమా చూడాల‌ని హైద‌రాబాద్‌కి వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా ఎవ‌రు హీరో అడ‌వి శేష్‌ని క‌లుసుకొని క‌న్నీటి ప‌ర్యంత‌మైంది.  సినిమా త‌న‌కెంతో న‌చ్చింద‌ని తెలిపింది. స‌ర‌దాగా అడవి శేషుతో కొద్ది సేపు ముచ్చటించింది. ఈ సందర్భంగా అడవి శేషు.. జ‌ప‌నీస్ అభిమాని తనను కలుసుకుని, త‌న‌పై చూపించిన ప్రేమ‌ను తెలుపుతూ ట్వీట్టర్ లో వీడియోను పోస్ట్ చేశాడు.
adavi sesh;evaru movie;tollywood movies;
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అందాల ఆరబోతతో ఇస్మార్ట్ పోరీ!
థ్రిల్లర్ తో పాటు బూతు తలపిస్తున్న‘ఏడు చేపల కథ’ ట్రైలర్!
నా డ్రీమ్ అదే : అవిక గోర్
హాట్ హాట్ గా ‘రాజుగారి గది3’టైటిల్ సాంగ్ !
నన్ను దారుణంగా మోసం చేశారు : హీరో నిఖిల్
అంచనాలు పెంచుతున్న కార్తీ ‘ఖైదీ’ ట్రైలర్ !
చితిపై నుంచి లేచిన మనిషిని చూసి గ్రామస్తులు షాక్!
ఆ మూవీలో చిరంజీవిగా రామ్ చరణ్..?
బిగ్ బాస్ 3 : అందుకే మహేష్ ఔట్
‘రాజుగారి గది3’ లో తమన్నా అందుకే పక్కకు తప్పుకుందట!
బిగ్ బాస్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భారీ భద్రత!
రజినీకాంత్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..అందుకేనా?
తమన్నాకి ఆ కోరిక ఇంకా తీరలేదట?
విశాల్ వివాహం అనీశారెడ్డితోనే జరుగుతుందట..కన్ఫామ్ చేశారు!
కోడి రామకృష్ణ కూతురు నిశ్చితార్థం..సెలబ్రెటీల హల్ చల్!
యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్న రజినీ!
నా పెళ్లి అలా జరగాలి : అదితిరావు హైదరి
హిమజ డ్యాన్స్ పై పున్నూ కామెంట్స్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ 3 : చిత్రాలు బహు విచిత్రాలుగా ఉన్నాయ్
విలన్ గా మారుతున్న క్రికెటర్!
‘సైరా’గా హైపర్ ఆది..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
‘ఆర్ఆర్ఆర్’మూవీ లేటెస్ట్ అప్ డేట్స్!
హీరో విజయ్ పై తమిళ దర్శకుడు సంచలన ఆరోపణ!
చీరకట్టుతో పిచ్చెక్కిస్తున్న యాంకర్!
ఆ ముద్దు సీన్ తో పోల్చకండి..!
ఆ మూవీ తీసి కష్టాలు కొనితెచ్చుకున్నా!
ఒక్క ఛాన్స్ కోసం ఎన్నో కష్టాలు పడ్డా..కన్నీరు పెట్టుకున్నా! : పాయల్ రాజ్ పూత్
భయపెడుతున్న ‘ఆవిరి’ ట్రైలర్!
సంక్రాంతి బరిలో ఆ హీరోలు ఇద్దరూ తగ్గడం లేదు?
నేగిటీవ్ పాత్రలో సమంత..?
జాలీ ఖాతాలో మరిన్ని హత్యలు..?
నా అసలు పేరు అలా మారింది : నటి జీవిత
అందమైన ప్రిన్స్ కుటుంబం..చూస్తుంటే కన్నుల సంబరం!
నటుడు శింబూపై నిర్మాత ఫిర్యాదు!
హాట్ లుక్ తో ‘నాకిదే ఫస్ట్ టైమ్’ పోస్టర్!
బిగ్ బాస్ 3 : బెల్లీడ్యాన్స్ తో పిచ్చెక్కించిన శ్రీముఖి