Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 7:04 am IST

Menu &Sections

Search

‘సైరా' ట్రైలర్ లో  ఏంటి ఆ  'సర్ ప్రైజ్' ?

‘సైరా' ట్రైలర్ లో  ఏంటి ఆ  'సర్ ప్రైజ్' ?
‘సైరా' ట్రైలర్ లో  ఏంటి ఆ  'సర్ ప్రైజ్' ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగు గడ్డకు చెందిన వీర విప్లవకారుడు “ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి”  జీవితం ఆధారంగా  మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో  రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం  అక్టోబరు 2న  గాంధీ జయంతి సందర్భంగా  విడుదల కానుంది. ఈ చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.  ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక కోసం చిత్రబృందం ఇప్పటికే ఏర్పాట్లు కూడా  చేస్తున్నారు.  ఈ నెల 18న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ వేడుకను ఘనంగా జరపనున్నారు.  అయితే అదే రోజునే సైరా ట్రైలర్ ను కూడా విడుదల చేయబోతున్నట్టుగా దర్శకుడు సురేందర్ రెడ్డి స్వయంగా తెలియజేసిన విషయం తెలిసిందే. ఇక  టీజర్ ను చూసే  ఊగిపోయిన అభిమానులు, ఇప్పుడు  ట్రైలర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.  అయితే తాజాగా సినీ వర్గాల  సమాచారం ప్రకారం ఈ ట్రైలర్ లో ఒక ఊహించని సర్ ప్రైజ్  కూడా ఉందట.  అలాగే  ట్రైలర్ లో  అనుష్కకు సంబంధించిన షాట్స్ కూడా ఉన్నట్టు వార్తలు వినిపిస్తన్నాయి. ఈ చిత్రంలో అనుష్క ఝాన్సీ లక్ష్మీభాయ్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.  మరి ట్రైలర్ లో అనుష్క ఎలా ఉండబోతుందో చూడాలి. ఇక ఈ సినిమాలో సుమారు 10 భారీ యాక్షన్ సీక్వెన్స్ స్ ఉంటాయట.  వీటిలో ఒకటి ఇంటెర్వెల్ ముందు, ఇంకొకటి సినిమా ముగింపులో  ప్రీ క్లైమాక్స్ లో వస్తుందట.  కాగా ఇంటర్వెల్  సమయానికి ముందు వచ్చే ఫైట్ అండర్ వాటర్ ఫైట్ అట.  ఇది సినిమాకే ప్రత్యేకంగా హైలెట్ గా  నిలుస్తుందని తెలుస్తోంది.  ముంబైలో షూట్ చేసిన ఈ ఫైట్ కోసం చిరు చాలా కష్టపడ్డారు.  ఇక చివరి ఫైట్ అన్నిటికంటే పెద్దదని, భారీ వ్యయంతో, ఎక్కువమంది సభ్యులతో దాన్ని షూట్ చేశారు. 

 

ఇక 5 భాషల్లో భారీ ఎత్తున విడుదలవుతున్న ఈ చిత్రం యొక్క హక్కులకు అన్ని భాషల్లోనూ డిమాండ్ అధికంగానే ఉంది.  దీంతో ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలోనే పలు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు మెగాస్టార్.  పైగా ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌,  సినిమా పై అమాంతం అంచనాలను పెంచేసింది.  ఇక నిర్మాత రామ్ చరణ్ ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.  ఈ సినిమాలో  సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క  వంటి స్టార్ లు కూడా  నటిస్తున్నారు.  అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా  సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు.  ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది.  రామ్ చరణ్  ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో  విడుదల చేయనున్నారు.   


sye raa narasimha reddy trailer lo enti aa surprise ? 
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
స్పీడ్ పెంచాడు  మరి సక్సెస్ వస్తోందా ?
కొరటాల సినిమాలో హైలెట్స్ అవేనా ?
అతనిలా ఎందుకు చేయలేకపోతున్నామో !
హాట్ బ్యూటీకి సాఫ్ట్ యాక్టర్ సూట్ అవుతారా  ?
'ఫైటర్' కోసం షూట్  ప్లాన్ చేస్తోన్న పూరి !
ప్చ్  'అర్జున్ సురవరం' పరిస్థితి ఏమిటో ?
నవంబర్ రెండో వారం నుండి కంగ‌నా ర‌నౌత్ !
'రొమాంటిక్' హీరోకి తల్లిగా  !
ప్చ్..   50 కోట్ల నష్టాల్లో  'సైరా' !
మాస్ సాంగ్ లో  బాలయ్య రెచ్చిపోతాడుగా !
కొరటాల సినిమాలో మెగాస్టార్ రోల్ అదే !
'తెనాలి రామకృష్ణ ' వచ్చేది నవంబర్ లోనే !
'ప్రతి రోజూ పండగే'లో  ఫస్ట్  గ్లింప్స్  అదిరింది !
'రొమాంటిక్'  అగ్ని ప్రమాదానికి కారణం అదే !
అజయ్ దేవగన్ జాయిన్ అవ్వనున్నాడు !
అజయ్ దేవగన్ జాయిన్ అవ్వనున్నాడు !
న‌వంబ‌ర్ 8న 'ఇద్దరి లోకం ఒకటే' ? !
న‌వంబ‌ర్ 8న  'ఇద్దరి లోకం ఒకటే'  ?
అప్పటి హీరోల్లా  ఇప్పటి హీరోలు మారాలి !
'సైరా' స్సెషల్ షోస్.. వారికి మాత్రమే !
ఇంట్రస్టింగ్ కాంబినేషన్స్ లో  మెగాస్టార్ !
'జాన్'లో పూజా హెగ్డే  టీచరేనా  !
'జగన్' టార్గెట్  నవ రత్నాలే  !
చైతు - సాయి పల్లవి రెండో  షెడ్యూల్  పూర్తి చేశారు !
తేజ్ కెరీర్ కి  ఇక  'ప్రతి రోజు పండగే' దిక్కు !
మహేష్ కోసం  దేవి శ్రీ  అదరగొట్టేస్తున్నాడట !
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.