Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 3:57 pm IST

Menu &Sections

Search

నాని 'గ్యాంగ్ లీడర్' పై సుకుమార్ కామెంట్స్....!!

నాని 'గ్యాంగ్ లీడర్' పై సుకుమార్ కామెంట్స్....!!
నాని 'గ్యాంగ్ లీడర్' పై సుకుమార్ కామెంట్స్....!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాపై ప్రేక్షకులతో పాటుగా సినిమా ప్రముఖుల నుండి కూడా మంచి ప్రశంశలు లభిస్తున్నాయి. తొలిరోజు తొలిఆట నుండి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని సరసన ప్రియాంక అరుళ్ మోహన్ తొలిసారి హీరోయిన్ గా నటించగా, 

సీనియర్ నటి లక్ష్మి, శరణ్య మోహన్, ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ, ప్రియదర్శి, సత్య, వెన్నెల కిషోర్, అనీష్ కురువిల్లా తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించడం జరిగింది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకు కూబా ఫోటోగ్రఫిని అందించడం జరిగింది. ఆకట్టుకునే థ్రిల్లింగ్ రివెంజ్ స్టోరీగా సాగిన ఈ సినిమాలో ప్రేక్షకుడికి కావలసిన అన్ని అంశాలు మేళవించి తెరకెక్కించాడు దర్శకుడు విక్రమ్ కె కుమార్. పిల్లల దగ్గరి నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా చూడవచ్చని పలువురు ప్రేక్షకులు ప్రశంసిస్తున్న ఈ సినిమాపై నేడు, 

వెరైటీ సినిమాల దర్శకుడు సుకుమార్ తన సోషల్ మీడియా మాధ్యమం ఫేస్ బుక్  ద్వారా ఒక పోస్ట్ చేస్తూ స్పందించారు. నేడు గ్యాంగ్ లీడర్ సినిమా చూడడం జరిగింది, టీమ్ మొత్తం కలిసి ఎంతో అద్భుతమైన సినిమాను తెరకెక్కించారు, అలానే ఈ సినిమాలో నేను కూడా భాగం అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ సుకుమార్ తన పోస్ట్ లో తెల్పడం జరిగింది. నిజానికి ఈ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశంలో కొన్ని క్షణాల్లో తళుక్కుమనే సుకుమార్, ఆ సన్నివేశంలో బాగా నటించి, ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు అనే చెప్పాలి. కాగా సుకుమార్ చేసిన ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది....!! 


director sukumar comments on nani gang leader movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఉపాసన పోస్ట్ పై నెటిజన్ల స్పందన ఏమిటంటే....??
'సరిలేరు నీకెవ్వరు' టీమ్ దీపావళి బిగ్ సర్ప్రైజ్ ....!!
పోకిరి రేంజ్ లో ఉంటుందట.....!!
'ఆర్ఆర్ఆర్' కు భారీ బ్రేకులు...??
దీపావళి రోజున మెగా సర్ప్రైజ్...!!
'సరిలేరు' కి సరైన ప్లానింగ్ సిద్ధం చేశారట.....!!
రవితేజ సక్సెస్ కి పునాది పడ్డట్లే.....!!
మళ్ళి మొదలెట్టారుగా.....!!
బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన 'వార్'.....ఎంత కొల్లగొట్టిందంటే.....??
దిమ్మతిరిగే బడ్జెట్ లో మెగాస్టార్ 152 మూవీ....!!
మహేష్ నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు....??
బోయపాటి సినిమాలో బాలకృష్ణ  నయా అవతార్....??
రాజమౌళి ఫ్యాన్ మూమెంట్....వైరల్ అవుతున్న వీడియో....!!
'సైరా' దెబ్బతో జాగ్రత్త పడుతున్నారట....!!
ఐదు నెలల జగన్ పాలన పై షాకింగ్ రిజల్ట్స్....!!
రఫ్ఫాడించిన 'రంగస్థలం' రంగమ్మ మంగమ్మ సాంగ్....!!
'అల వైకుంఠపురములో' అవే హైలైట్ అట....!!
'దీపావళి' రోజున లక్ష్మి దేవిని ఈ విధంగా పూజించి సకల సిరులు పొందండి....!
ఈ వస్తువులను 'దీపావళి' లోపు బయటపారేస్తే.....మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది!
'వెంకీ మామ' వెనక్కి.....??
ప్రీ రిలీజ్ బిజినెస్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తోందట.....!!
బ్రేకింగ్ : చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్, బాహుబలి రికార్డు ఢమాల్......!!
త్రివిక్రమ్ కు తలనొప్పులు ....??
మెగాస్టార్, కొరటాల మూవీకి ఆదిలోనే అడ్డంకి....??
బర్త్ డే నాడు ప్రభాస్ సంచలన ప్రకటన....??
బాలకృష్ణతో 'ఐరన్ మ్యాన్' మూవీ.. మ్యాటర్ ఏంటంటే...??
'ఆర్ఆర్ఆర్' అప్ డేట్ : మరొక మూడురోజుల్లో టైటిల్ ప్రకటన...??
'జాన్' మూవీ స్టోరీ లైన్ రివీల్ చేసిన పూజా హెగ్డే...!!
అమితాబ్ ఆరోగ్యంపై షాకింగ్ నిజాలు.. క్లారిటీ ఇచ్చిన ఆసుపత్రి వైద్యులు....!!
ఎక్స్ క్లూజివ్ న్యూస్ : మెగాస్టార్ బయోపిక్ లో హీరో అతనే...??
బ్రేకింగ్ : మరోసారి రిపీట్ కానున్న క్రేజీ కాంబినేషన్.....!!
మెగాస్టార్ 152 మూవీ టైటిల్ పై షాకింగ్ స్టేట్మెంట్.....!!
మహేష్, బన్నీ ల సినిమాలకు కీలకంగా మారనుంది వారేనా....??
'సరిలేరు నీకెవ్వరు' లో విజయశాంతి పాత్ర ఎలా ఉంటుందో చెప్పిన పరుచూరి....!!
సుధీర్ - రష్మీ పెళ్లి పై సంచలన నిజం బయటపెట్టిన గెటప్ శ్రీను.....!!
ఆయనే కావాలంటున్న కాజల్.....!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.