Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 2:05 pm IST

Menu &Sections

Search

బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున

బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
బిగ్ బాస్ 3 : గరం గరంగా నాగార్జున
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 ఇప్పటికే 50 రోజులు దాటిన విషయం తెలిసిందే.  నిన్న వీక్ ఎండ్ సందర్భంగా శనివారం కింగ్ నాగార్జున బిగ్ బాస్ ఇంటి సభ్యులతో భలే గేమ్ ఆడుకున్నాడు.  ఇప్పటికే ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఫినాలేకు ప్రిపేర్ కావాలని చెప్పాడు.  దాంతో ఇంటి సభ్యుల మద్య కాస్త భయం భక్తులు పెరిగినట్లే అనిపిస్తుంది..గెలుపు కోసం ఎవరికి వారే ప్రయత్నాలు మొదలు పెట్టారు.  ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఒక్కొక్కరి మనసులో ఉన్నది బహిరంగంగానే చెప్పేశారు.  మహానటి, అంతకు మించి గేమ్ లో ఇంటి సభ్యుల్లో ఎవరు ఎవరి పాత్రల గురించి చెప్పారు.

ఇదే సమయంలో పునర్నవి, రాహూల్ మాద్య మాటల యుద్దం జరిగింది.  ఇక శనివారం నాగ్ రాగానే నేను చాలా సీరియస్‌గా ఉన్నా.. కంటెస్టెంట్స్‌పై పీకల వరకూ ఉంది. వాళ్లతో చాలా మాట్లాడాలి అంటూ బిగ్ బాస్ హౌస్‌‌ని మన టీవీ ద్వారా షాకింగ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా నాగార్జున తన షూ తీసుకొని నేను నా షూ పాలిష్ చేసుకుంటున్నాను..ఎందుకో తెలుసా ఇది తప్పుపని కాదు..మన గౌరవం ఏమీ పడిపోదు అన్నారు. కాని నేను ఈరోజు పాలిష్ ఎందుకు చేస్తున్నా అంటే.. ఏ పని చిన్నది కాదు అని చెప్పడానికి. చేసే పనిని బట్టి మనిషి స్థాయి తగ్గడం పెరగడం ఉండదు. 

మన గౌరవం మనం చేసే పనులను బట్టి ఉంటుంది..బిగ్ బాస్ లోకి వచ్చినపుడు అన్నింటికి సిద్ద పడ్డారని..ఏ గేమ్ అయినా..టాస్క్ అయినా ఆడేందుకు సిద్దంగా ఉన్నామని మాటలు చెప్పడం కాదు..చేసి చూపించాలి.  ''నా షూని నేను రోజూ పాలిష్ చేసుకోను. చేసే తీరుని బట్టే ఉంటుంది'' అని మహేశ్, పునర్నవిలకు క్లాస్ పీకారు.  అంతే కాదు డ్రాయర్‌లు ఉతకడం అంటూ ఏదేదో మాట్లాడావు. మాకు ఇవన్నీ అవసరమా? అంటున్నావ్. నువ్ ఏమీ ఇక్కడ ఇరగదీయడం లేదు. ఇన్విటేషన్ మీద వచ్చావా? నీ ఇన్విటేషన్ క్యాన్సిల్ చేస్తున్నా.. బిగ్ బాస్ డోర్లు తెరుస్తున్నా.. నువ్ ఇప్పుడే వెళిపోవచ్చు'' అంటూ మహేశ్ పై సీరియస్ అయ్యారు.

మొత్తానికి నువు నీ టాస్క్ పూర్తి చేశావు కనుక నిన్ను బిగ్ బాస్ లో ఉంచుతున్నామని అన్నాడు.  ఇక పునర్నవి బిగ్ బాస్ ని బూతులు తిట్టిన వైనంపై నాగార్జున ఫైర్ అయ్యారు. దీంతో క్షమాపణలు చెప్పింది పునర్నవి. ఇక శ్రీముఖిపై కూడా నాగార్జున సీరియస్ అయ్యారు. ఇక పునర్నవిని కూడా వదల్లేదు..ఇంట్లో నీ ఆట ఆడటానికి వచ్చావు..పక్కవారిని ఆడించడానికి కాదు అంటూ అందరికి క్లాస్ పీకారు నాగార్జున. 


big boss 3 telugu;nagarjuna;tollywood movies;
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?
వైసీపీ కార్యకర్త దారుణ హత్య..ఎందుకో తెలిస్తే షాక్!
బిగ్ బాస్ 3 : శివజ్యోతిపై వరుణ్ ఫైర్..!
ఆ బాధ ఇప్పటికీ మర్చిపోలేను : పరుచూరి గోపాలకృష్ణ
ఫోన్ చేసినందుకు నీచంగా తిట్టాడు : గెటప్ శీను
పూరికి షాక్..రొమాంటిక్ సెట్లో అగ్నిప్రమాదం...!
నాన్న గారి కల నెరవేరుస్తా : సీఎం జగన్
15 ఏళ్ల తరువాత కృష్ణవంశి దర్శకత్వంలో రమ్యకృష్ణ!
పెద్ద హీరోలతో సినిమాలు అందుకే తీయలేదు : డైరెక్టర్ రవిబాబు
పవన్ కళ్యాన్ హీరోయిన్ కి అరెస్ట్ వారెంట్!
యువ గాయని అనుమానాస్పద మృతి!
బిగ్ బాస్ 3 : బాబాని టార్గెట్ చేసిన వితిక
అందాల ఆరబోతతో ఇస్మార్ట్ పోరీ!
థ్రిల్లర్ తో పాటు బూతు తలపిస్తున్న‘ఏడు చేపల కథ’ ట్రైలర్!
నా డ్రీమ్ అదే : అవిక గోర్
హాట్ హాట్ గా ‘రాజుగారి గది3’టైటిల్ సాంగ్ !
నన్ను దారుణంగా మోసం చేశారు : హీరో నిఖిల్
అంచనాలు పెంచుతున్న కార్తీ ‘ఖైదీ’ ట్రైలర్ !
చితిపై నుంచి లేచిన మనిషిని చూసి గ్రామస్తులు షాక్!
ఆ మూవీలో చిరంజీవిగా రామ్ చరణ్..?
బిగ్ బాస్ 3 : అందుకే మహేష్ ఔట్
‘రాజుగారి గది3’ లో తమన్నా అందుకే పక్కకు తప్పుకుందట!
బిగ్ బాస్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భారీ భద్రత!
రజినీకాంత్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..అందుకేనా?
తమన్నాకి ఆ కోరిక ఇంకా తీరలేదట?