Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 22, 2019 | Last Updated 8:37 pm IST

Menu &Sections

Search

కమల్ హాసన్ కోరినను నిజం చేస్తున్న శంకర్..!!

కమల్ హాసన్ కోరినను నిజం చేస్తున్న శంకర్..!!
కమల్ హాసన్ కోరినను నిజం చేస్తున్న శంకర్..!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
గత కొంత కాలంగా కమల్ హాసన్ హిట్ కోసం ఇబ్బంది పడుతున్నాడు.  ఎలాగైనా ఓ మంచి హిట్ కొట్టి విజయంతో కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టాలని చూస్తున్నాడు. ఈ ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కమల్ హాసన్ పోటీ చేసిన సంగతి తెలిసిందే.  కమల్ హాసన్ పార్టీ ఆ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.  దాదాపు 4% ఓటింగ్ సంపాదించుకుంది. కాస్తో కూస్తో ఓటు బ్యాంకు వచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఎన్నికల్లో పూర్తి స్థాయిలో దిగాలని చూస్తున్నారు.  


2021 లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి.  తమిళనాడులో ఉద్దండులుగా ఉన్న రాజకీయ నాయకులు అమ్మ జయలలిత, కరుణానిధిలు ఇటీవలే కాలం చేశారు. ఈ ఇద్దరు లేకపోవడంతో తమిళనాడు రాజకీయాలు బోసిపోయాయి.  ప్రస్తుతం అన్నా డిఎంకె అధికారంలో ఉన్నది.  కానీ, అక్కడి నాయకులు పెద్దగా ఛరిష్మాయ లేదు.  అమ్మ తన ఛరిష్మాతోనే పార్టీని గెలిపిస్తూ వచ్చింది.  ముఖ్యమంత్రి పళనిస్వామి చెప్పుకోదగ్గ స్థాయిలో పాలన చేస్తున్నట్టుగా కనిపించడం లేదు.  


ఇదిలా ఉంటె, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ పోటీ చేయబోతున్నది.  ఎన్నికల బరిలో ఉండాలంటే కనీసం ఏడాది ముంచు నుంచే సిద్ధం కావాలి.  ప్రజల్లోకి వెళ్లి చరిష్మాను పెంచుకోవాలి.  సంస్థాగతంగా బలం పుంజుకోవాలి.  ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లగలగాలి.  ఇవన్నీ చేయాలి అంటే కమల్ హాసన్ సినిమాలు పక్కన పెట్టి రాజకీయాలపై దృష్టి పెట్టాలి.  


అందుకే ప్రస్తుతం తానూ చేస్తున్న ఇండియన్ 2 సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నాడు.  దర్శకుడు శంకర్ గురించి అందరికి తెలిసిందే.  శంకర్ సినిమా తీయడం మొదలుపెట్టాడు అంటే ఆ సినిమా పూర్తికావడానికి చాలా సమయం పడుతుంది.  భారతీయుడు 2 సినిమాను కూడా అదే రీతిగా తీస్తే.. 2021 ఎన్నికలు వచ్చేస్తాయి.  అందుకే ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కమల్ హాసన్ శంకర్ ను కోరాడట.  ఇప్పటికే సినిమా తొమ్మిది నెలలు ఆలస్యం అయ్యింది.  ఎప్పుడో ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ సినిమా ఒక్క షెడ్యూల్ మాత్రమే పూర్తిగా కంప్లీట్ చేసుకుంది.  ఇప్పటికైనా స్పీడ్ పెంచితే.. సినిమా త్వరగా పూర్తవుతుంది.  కమల్ పొలిటికల్ కెరీర్ కు ఇబ్బంది పడుతుంది. 


Kamal Hassan ask to Shankar to complete Indian 2 fast
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
పాక్ కు షాక్ : ఆ విషయంలో భారత్ కు అమెరికా మద్దతు
పీవోకే పై మళ్ళీ విరుచుకుపడిన భారత్..
రాయల్ వసిష్ఠ ఆపరేషన్ సక్సెస్.. బయటపడుతున్న మృతదేహాలు..
అర్చకుల కళ్ళల్లో ఆనందం నింపిన జగన్.. దండాలయ్యా..
ఢిల్లీలోను ఇదే దూకుడును ప్రదర్శిస్తుందా ?
తెరాస ప్రభుత్వం సంచలన నిర్ణయం.. హైదరాబాద్ రోడ్లు ఇకపై..
ఆర్ఆర్ఆర్ టీమ్ పై ఫ్యాన్స్ ఆగ్రహం.. ఇదే కారణం..
బాబుగార్జు మళ్ళీ మొదలెట్టాడు.. హతవిధీ..
అంతరిక్ష వ్యాపారంలో భారత్ ను అధికమించేందుకు చైనా తంటాలు...
ఎన్నికలు ముగిశాయి.. పాక్ భయపడుతోంది.. కారణం..!!
హుజూర్ నగర్ లో 85% పోలింగ్ ... దేనికి సంకేతం..!!
ఎగ్జిట్ పోల్స్ నిజమౌతాయా?
ఐదేళ్ల షూటింగ్ కోసం.. రాజమౌళి 12 ఏళ్ల క్రితమే మొదలుపెట్టాడు..!!
బీజేపీకి.. కాంగ్రెస్ కు ఇదే తేడా.. అందుకే..!!
హర్యానా.. మహాలో మళ్ళీ కమలమే..!!
24 నుంచి ఏపీలో ఇసుక నిరసన దీక్షలు
యూనివర్శిటీల్లో రాజకీయాలా
అప్పట్లో లగడపాటి... ఇప్పుడు రేవంత్ రెడ్డి.. ఇద్దరు ఇలానే..!!
హర్యానా ఎన్నికల సిత్రం.. ఒకరు సైకిల్ పై మరొకరు ట్రాక్టర్ పై.!!
రూ. 99 కే అరకిలో కేక్.. ఓటు వేసిన వాళ్లకు మాత్రమే..!!
ఒకవైపు ఎన్నికలు.. మరోవైపు వర్షాలు..
జగన్ మరో కొత్త పధకం - వైఎస్ఆర్ ఎమర్జెన్సీ.
హైటెక్ సిటీలో రాత్రి వేళల్లో ఏం జరుగుతుందో తెలుసా?
మోడీ ఆహ్వానంలో తెలుగు తారలు కూడా ఉన్నారు..
ఇండియన్ మిషన్ పీవోకే స్టార్ట్ చేసిందా?
మరాఠా లో వార్ వన్ సైడేనా..!!?
ఇండియా కూడా స్టార్ట్ చేసింది...
ఆ ముత్యం వయసు 8వేల సంవత్సరాలు..  ధర ఏంటో తెలిస్తే షాక్
సకలజనుల సమరభేరిగా మారుతున్న ఆర్టీసీ సమ్మె ..
మోడీకి పూరి ప్రేమలేఖ.. దేని గురించి అనుకుంటున్నారు..!!
ఎట్టకేలకు షా దొరికాడు.. అందుకే ఢిల్లీకి జగన్..
తెలంగాణాలో జగన్ కు పెరుగుతున్న బలం.. ఇదే కారణం..
హుజూర్ నగర్లో ఆ రెండు పార్టీల మధ్యే పోటీ.. కానీ..!!
అగ్రిగోల్డ్ విషయంలో అలానే జరిగింది
వైకాపా అలా గుర్తించడం లేదట..
వైరల్ న్యూస్: ధూమపానానికి అలవాటు పడిన బొద్దింక ఏం చేసిందో చూశారా ..!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.