Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 9:19 pm IST

Menu &Sections

Search

'సాహో' పై శ్రద్ధ కపూర్ సంచలన కామెంట్స్......!!

'సాహో' పై శ్రద్ధ కపూర్ సంచలన కామెంట్స్......!!
'సాహో' పై శ్రద్ధ కపూర్ సంచలన కామెంట్స్......!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆషీకీ 2 తో బాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధ కపూర్, ఫస్ట్ మూవీ తోనే బెస్ట్ హిట్ అందుకుని, హీరోయిన్ గా మంచి పేరు సంపాదించింది. ఇక ఆ తరువాత కూడా ఆమె నటించిన పలు బాలీవుడ్ సినిమాలు మంచి సక్సెస్ ని అందుకున్నాయి. ఇక మొదటిసారి రెబల్ స్టార్ ప్రభాస్ సరసన సాహో సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రద్ధ, తొలిసారి సౌత్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. భారీ బడ్జెట్ తో విపరీతమైన అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో సినిమా, పెద్దగా సక్సెస్ కాకపోవడం ఒకరకంగా ఆమె సహా, 

ఆ సినిమా యూనిట్ మొత్తానికి నిరాశను కలిగించే అంశం అని చెప్పాలి. అయితే ఈ సినిమా విషయమై శ్రద్ధ కపూర్ మాత్రం కొంత విచిత్రంగా మాట్లాడడం అందరికి షాకింగ్ గా అనిపిస్తోంది. సాహోతో పాటు ఇటీవల ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిచ్చోరె అనే సినిమా కూడా రిలీజ్ అయి మంచి సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతుండడంతో, నిన్న ముంబైలో మీడియాతో ముచ్చటించారు శ్రద్ధ. తనకు కెరీర్ పరంగా ఇప్పటివరకు ఎన్నో హిట్స్ దక్కాయని, అయితే వాటన్నిటిలోకి ప్రభాస్ తో నటించిన సాహో నే ది బెస్ట్ అని అంటోంది ఆమె. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కేవలం హిందీ వర్షన్ లోనే సాహో సినిమా రూ.150 కోట్ల పైచిలుకు కలెక్షన్ సాధించిందని, ఇది ఇప్పటివరకు తాను నటించిన అన్ని సినిమాల్లోకి హైయెస్ట్ అని ఆమె అంటోంది. 

సాహో కోసం యూనిట్ లోని ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి పని చేసారని, అయితే చివరకు ప్రజలు తమ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇచ్చినందకు తమకు ఎంతో ఆనందంగా ఉందని ఆమె అన్నారు. నటుడిగా ప్రభాస్ ఎంతో మంచి వ్యక్తి అని, ఆయనతో కలిసి భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేయాలని ఆశిస్తున్నట్లు శ్రద్ధ తెలిపారు. అయితే శ్రద్ధ చేసిన ఈ  కామెంట్స్ పై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు పలువురు నెటిజన్లు. కొందరేమో ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం, సాహో ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి వచ్చిందని, ఆ విషయాన్ని శ్రద్ధ మర్చిపోయారా అంటూ సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తున్నారు......!!


shraddha kapoor mind blowing comments on saaho
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'జాన్' మూవీ స్టోరీ లైన్ రివీల్ చేసిన పూజా హెగ్డే...!!
అమితాబ్ ఆరోగ్యంపై షాకింగ్ నిజాలు.. క్లారిటీ ఇచ్చిన ఆసుపత్రి వైద్యులు....!!
ఎక్స్ క్లూజివ్ న్యూస్ : మెగాస్టార్ బయోపిక్ లో హీరో అతనే...??
బ్రేకింగ్ : మరోసారి రిపీట్ కానున్న క్రేజీ కాంబినేషన్.....!!
మెగాస్టార్ 152 మూవీ టైటిల్ పై షాకింగ్ స్టేట్మెంట్.....!!
మహేష్, బన్నీ ల సినిమాలకు కీలకంగా మారనుంది వారేనా....??
'సరిలేరు నీకెవ్వరు' లో విజయశాంతి పాత్ర ఎలా ఉంటుందో చెప్పిన పరుచూరి....!!
సుధీర్ - రష్మీ పెళ్లి పై సంచలన నిజం బయటపెట్టిన గెటప్ శ్రీను.....!!
ఆయనే కావాలంటున్న కాజల్.....!!
ఒకే రోజు బాక్సాఫీస్ బరిలో నిలుస్తున్న విజయ్, కార్తీ....!!
ప్రస్తుతం టాలీవుడ్ లో ఆ ఇద్దరు హీరోయిన్లే టాప్....!!
బ్రేకింగ్ : విడాకులకు సిద్దమైన మంచు మనోజ్......!!
గర్భవతిగా కీర్తి సురేష్.....వైరల్ అవుతున్న పిక్......!!
షావోమీ రెడ్మీ ఫోన్స్ యూజర్స్ కు సెన్సేషనల్ న్యూస్....!!
మెగా మూవీలో నటించే ఛాన్స్ పట్టేసిందా....??
'బాహుబలి 2' ని కూడా ఈజీగా బీట్ చేసిందిగా....!!
అభిమాని సినిమాపై మహేష్ బాబు మెమొరబుల్ వర్డ్స్....!!
శృంగారంతో ఆయుష్షుకు ఉన్న సంబంధం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
'సైరా' మూవీ పై ఉప రాష్ట్రపతి వెంకయ్య సంచలన కామెంట్స్....!!
బాబోయ్, బిగ్ బాస్ 3 విన్నర్ పై షాకింగ్ లీకులు....!!
ట్రైలర్ టాక్ : 'మీకు మాత్రమే చెప్తా' : ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్....!!
తెలంగాణ ఆర్టీసీ కొత్త ఎండీ ఎవరంటే....??
'సైరా' పని అయిపాయెరా....!!
హరీష్ మౌనానికి కారణం ఏమిటి,,,,,,ఆర్టీసీ కార్మికులకు మోక్షం లేదా....??
పూరి కొడుకు కోసం రంగంలోకి శివగామి....!!
చిక్కుల్లో నయనతార భవితవ్యం....!!
తన అభిమాని నిర్మించిన సినిమా ట్రైలర్ లాంఛ్ చేయబోతున్న మహేష్ బాబు....!!
'గద్దలకొండ గణేష్' వరుణ్ కు చెడు కూడా చేసింది....!!
'సాహో' కు చేసిన తప్పే 'జాన్' విషయంలోనూ చేస్తున్న ప్రభాస్ ....??
షాకింగ్ గా బాలకృష్ణ 105 టైటిల్ రివీల్ చేసారు....!!
హాలీవుడ్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్న రౌడీ హీరో.....!!
అదరగొట్టిన సాయి ధరమ్ తేజ్ 'ప్రతిరోజు పండగే' ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో ప్రోమో....!!
బన్నీ, మహేష్ ల మధ్య నలిగిపోతున్నారుగా....!!
కింగ్ ఖాన్ ని దర్శకత్వం వహించనున్న సౌత్ దర్శకుడు....!!
ఎన్టీఆర్ ని వెనక్కు నెట్టిన మహేష్ బాబు....!!
'ఆర్ఆర్ఆర్' మూవీ వాయిదా.....2021లో రిలీజ్.....??
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.