Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 24, 2019 | Last Updated 7:04 am IST

Menu &Sections

Search

షాకింగ్ బయటపడ్డ రేణు దేశాయ్ అనారోగ్యం !

షాకింగ్ బయటపడ్డ రేణు దేశాయ్ అనారోగ్యం !
షాకింగ్ బయటపడ్డ రేణు దేశాయ్ అనారోగ్యం !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
గత గొంతకాలంగా సోషల్ మీడియాలో మౌనంగా రేణు దేశాయ్ ఉంటోంది. దీనితో ఆమెకు సంబంధించిన వార్తల హడావిడి బాగా తగ్గిపాయింది. ఆమధ్య హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నాను అంటూ ఆమె లీకులు ఇవ్వడంతో ఆమె ఇక్కడ సినిమాలలో కూడ నటిస్తుంది అంటూ వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు మళ్ళీ మరొక విధంగా రేణు దేశాయ్ వార్తలలోకి వచ్చింది. ఈమెకు డెంగీ జ్వరం రావడంతో హాస్పటల్ లో చేరి వైద్యం చేయించుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను అంటూ ఆమె తన గురించిన న్యూస్ ను అందరికీ షేర్ చేసింది. దీనికి సంబంధించి ఇన్ స్టా గ్రామ్ లో ఒక ఫోటోను షేర్ చేస్తూ మెసేజ్ కూడ పెట్టింది. 

‘నా ముఖం చూశారుగా అందులో బాధ కనిపించడానికి కారణం డెంగీ. కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్నాను. కోలుకుంటున్న సమయంలో ఢీ చాంపియన్స్ రియాలిటీ షోలో పాల్గొనాల్సి వచ్చింది. కొన్ని గంటలే షూటింగ్ కావడంతో కాదనలేక పోయాను.'' అని అంటూ రేణు దేశాయ్ ఒక సెల్ఫీ పిక్ ను పోస్ట్ చేస్తూ తన బాధను వ్యక్త పరుచుకుంది. 

అంతేకాదు ‘దోమలతో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. దోమల నుంచి కాపాడుకోవడానికి క్రీములు రాసుకోవడంతో పాటు, ఒళ్లంతా కప్పి ఉంచే దుస్తులు ధరించండి. దోమకాటుకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి'' అని తన అభిమానులకు ఆరోగ్య సూత్రాలు జాగ్రత్తలు తెలియ చేస్తోంది.  2017లో స్టార్ మా టీవీలో 'నీతోనే డాన్స్' అనే కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించిన రేణు దేశాయ్ కి ఆతరువాత బుల్లితెర కార్యక్రమాలకు సంబంధించి అనేక ఆఫర్లు వచ్చినా వాటిని పట్టించుకోకుండా రైతుల సమస్యల పై ఒక సినిమా తీయాలని చాల ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆమెను నమ్మి నిర్మాతలు ఎవ్వరు ముందుకు రాకపోవడంతో ప్రస్తుతం రేణు దేశాయ్ ఎటూ తేల్చుకోలేని అయోమయ పరిస్థిలో ఉన్నట్లు తెలుస్తోంది.. 


 SHOCKING NEWS RENU DESAI ILL HEALTH GOT DISCLOSED!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మంచు లక్ష్మికి కలిసిరాని కాలం !
విజయ్ పిలుపుకు అంతర్మధనంలో టాలీవుడ్ హీరోలు !
మెగా మేనల్లుడి కొత్త పిలుపుకి షాక్ లో ప్రభాస్ !
రామ్ చరణ్ కండిషన్స్ కు అలోచనలలో పడిన కొరటాల !
శ్రీదేవి భర్త బోనీకపూర్ మాటల మాయలో పడిన పవన్ !
వెంకీ మామ గ్రాఫిక్స్ మాయతో టెన్షన్ పడిపోతున్న మహేష్ బన్నీలు !
హాట్ టాపిక్ గా మారిన చరణ్ జూనియర్ ల చిల్లర ఖర్చులు !
ప్రభాస్ పుట్టినరోజున లండన్ లో బాహుబలి ప్రదర్శన పై సెటైర్లు !
అల్లు అర్జున్ వ్యూహాలతో నష్టపోయిన పూజ హెగ్డే సుశాంత్ !
ప్రముఖ నేత బయోపిక్ లో పవన్ రాయబారాలు చేస్తున్న తెలంగాణా నేత !
ప్రభాస్ ను కార్నర్ చేస్తూ ఊహించని పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చిన సమంత !
చిరంజీవికి కలిసి వచ్చిన ఆ సెంటిమెంట్ ను నమ్ముకున్న కార్తి !
ఎల్బీ స్టేడియంలో కలసి డాన్స్ ఆడబోతున్న చరణ్ జూనియర్ లు !
సంచలనంగా మారిన రేణు దేశాయ్ కవిత షాక్ లో పవన్ !
చిరంజీవి బాలకృష్ణ అభిమానుల మధ్య చిచ్చుపెట్టిన బాబు మోహన్ కామెంట్స్ !
ఆర్ ఆర్ ఆర్ కు ఊహించని తీవ్ర అభ్యంతరాలు !
సందీప్ రెడ్డి వింత కోరికను చిరంజీవికి మోసిన చరణ్ !
రాజమౌళి దగ్గర మాటలు మార్చేసిన అలియా భట్ !
పవన్ కళ్యాణ్ బాలకృష్ణలను టార్గెట్ చేసిన బిత్తిరి సత్తి !
పాత సినిమాను బయటకు లాగిన విజయ్ దేవరకొండ !
వెంకీ మామను చూసి షాక్ అయి పెదవి విరిచిన వెంకటేష్ ?
మహేష్ ఫీలర్లకు బయ్యర్ల ఆట !
గొర్రెల కాపరిగా రష్మిక హడలిపోతున్న మహేష్ అభిమానులు !
కృష్ణంరాజు చిరంజీవి రాయబారాలకై ఎదురు చూపులు !
అమితాబ్ పరామర్శలో బయటపడ్డ చిరంజీవి రాజకీయాలు !
లండన్ లో హాట్ టాపిక్ గా మారిన ప్రభాస్ అనుష్కల మితిమీరిన జాగ్రత్తలు !
క్లైమాక్స్ కు చేరుకున్న రాజశేఖర్ నరేష్ ల వివాదం !
అతడి పై అపనమ్మకం అల్లు అరవింద్ కు అదృష్టంగా మారింది !
ప్రధాని మోడీ వివక్షిత పై ఉపాసన కామెంట్స్ !
సమంత ప్రవర్తన పై ఉవ్వెత్తున విమర్శలు !
ప్రభాస్ రజనీకాంత్ కమలహాసన్ లను టార్గెట్ చేసిన తాప్సీ మాటలు !
షుగర్ పిల్ తో స్టార్ డమ్ ను పోల్చిన చిరంజీవి !
రాజమౌళి తెలుగు సాంప్రదాయానికి సాహో అన్న లండన్ మీడియా !
అల వైకుంఠపురం స్ట్రాటజీకి ఖంగారు పడుతున్న మహేష్!
హీరోయిన్ గా మారుతున్న నాగచైతన్య కూతురు !
విజయ్ దేవరకొండను భయపెడుతున్న ఆభయాలు !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..