సినిమా ప్రపంచంలో ఒక హిట్ అయితే వరుస అవకాశాలు వస్తాయి.. అలా వరుస సినిమాలు కానుకగా హిట్ అయితే సొంత భాషోలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలలో నటిస్తారు. అలా అనుకోకుండా అవకాశాలు కూడా ఎక్కువగానే వస్తాయి. సినిమాలు ఏదైనా, భాషలు ఏవైనా కూడా నటనకు ప్రాధాన్యం ఉందంటే ఆ సినిమాలో నటించడానికి చాలా మంది సెలెబ్రటీలు ముందుకొస్తారు. హిందీలో పెద్ద స్టార్స్ అయినా వీళ్ళు తెలుగులో ప్రత్యేక పాత్రల్లో కనిపించి మెప్పించారు. అలాంటి పెద్ద స్టార్లు చిన్న సినిమాలలో కనిపించడం గమనార్హం.. అలా ఛాలా మంది ఇప్పటికి కూడా తెలుగు సినిమాలలో నటిస్తూ వస్తున్నారు. మరి వారు ఎవరో చూద్దాం.. 

విషయానికొస్తే.. తెలుగు భాషలో అతిధి పాత్రల్లో కనిపించిన హిందీ సినీ తారలు ఎందరో ఉన్నారు. అలా వారు ఏ సినిమాలో కనిపించారో ఇప్పుడు  తెలుసుకుందాము..ఎవరు ఎవరితో నటించారో కూడా చూద్దాము.. 

అమితాబచ్చన్.. 
అమితాబచ్చన్ బాలీవుడ్ కా బాద్షా అని అందరు ముద్దుగా పిలుస్తారు.. ఈయన తెలుగులో చాలా సినిమాలలో చేసారు. నాగార్జున చిరంజీవి వంటి పెద్ద హీరో సినిమాలలో ఈయన కనిపించాడు. 

కాజోల్ ..
ధనుష్ నటించిన రఘువరన్ బి టెక్ సినిమాలో ఈమె గెస్ట్ రోల్ చేసింది . అంతేకాకుండా పలు తెలుగు చిత్రాలలో కూడా నటించింది .

విద్యాబాలన్ ..
మొన్న వచ్చిన ఎంటర్ బయోపిక్ సినిమాలో నటించింది . అంతేకాకుండా కొన్ని సినిమాలలో  కూడా నటించింది.

అక్షయ్ కుమార్ ..
రజీకాంత్  సినిమా రోబో సీక్వెల్ సినిమాలో నటించారు. అయన పెర్ఫార్మన్స్ బాగున్నా కూడా సినిమా హిట్ అవ్వలేదు.
షారుక్ ఖాన్  సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ రణవీర్ సింగ్ ప్రియాంక చోప్రా ఇలా  చాలామంది తెలుగు సినిమాలలో గెస్ట్ రోల్ లో కనిపించిన వారే..

మరింత సమాచారం తెలుసుకోండి: