సొట్టబుగ్గల సుందరి అంటే వెంటనే అందరు తాప్సి పేరు చెబుతారు.. ఆ పేరు ఆమెకే వర్తిస్తుంది. ఇంకా ఈమెను తెల్ల తోలు పిల్లా అని మరి కొందరేమో కర్లీ హెయిర్ మ్యాగీ అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే ఈమె తెలుగులో మంచు మనోజ్ నటించిన ఝుమ్మంది నాదం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 

ఇకపోతే ఈమె స్టార్ హీరోల సరసన నటించింది. ఉదాహరణకు వెంకీ రవితేజ గోపీచంద్ లతో నటించింది. ఎంత స్టార్ హీరోలతో నటించిన కూడా పేరు రాకుంటే ఏం లాభం చెప్పండి. బూడిదలో పోసిన పన్నీరులా వృధా అవ్వాల్సిందే.. బ్యూటీ తెలుగుతో పాటుగా తమిళ్ పాటుగా హిందీ లో  కూడా నటిస్తుంది. తెలుగులో పెద్దగా పేరుతెచ్చుకోకపోయిన కూడా హిందీలో మాత్రం ఓ రేంజులో తన హవాను కొనసాగిస్తుంది.

తెలుగుకు గుడ్ బై చెప్పిన ఈ తాప్సి, హిందీలో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. అయితే, ఈమె తెలుగులో అడపాదడపా సినిమాలలో కనిపించిన కూడా ఆమె హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకోలేక పోయింది. హిందీలో మాత్రం పెద్ద హీరోయిన్లకు గట్టి పోటీనిస్తూ వస్తుంది. ఎంత సినిమాలతో పేరును సంపాదిస్తూ వస్తుందో అంతే ఎక్కువగా అందరి చేత ట్రోల్స్ వేయించుకుంటూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ వస్తుంది. 

తాజాగా ఆమె ఓ మాట అంది.. అది అందరిని ఆలోచింప చేస్తుంది. అదేంటంటే ఆమె పుట్టి పెరిగింది ఢిల్లీ లో అయిన కూడా ఎప్పుడు ఇన్దిలో షాపింగ్ చేసేది కాదట. చిన్నప్పుడు ఆమె బజార్లో ఉండే షాప్ లకు వెళ్లి ట్రైల్స్ వేసి రకరకాల బట్టలను కొంటూ వచ్చేదట. ఆ తరువాత సెలెబ్రెటీ అయ్యాక మాత్రం ఆమె కేవలం ఫారిన్ లో మాత్రమే బట్టలను కొంటుందట.  దానికోసం అక్కడకు వెళ్లడం కాదు. షూట్ కి వెళ్ళినప్పుదు మాత్రమే ఆమె బట్టలను ఎక్కువగా కొంటుందని ఆమె వెల్లడించారు. దానికి  అందరు తాప్సి రిచ్ మాములుగా లేదు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: