Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 14, 2019 | Last Updated 11:23 pm IST

Menu &Sections

Search

బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?

బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
బిగ్ బాస్ 3 : వైల్డ్ కార్డు అచ్చిరావడం లేదా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 ఇప్పటి హాఫ్ సెంచరీ దాటేసింది.  ఈసారి శని, ఆదివారాల్లో నాగార్జున కాస్త ఆవేశంగా కనిపించారు.  ఇప్పటి వరకు బిగ్ బాస్ లో జరగని ఉద్రిక్తత ఈ వారం నెలకొంది.  ఒక టాస్క్ లో చెత్త పర్ఫామెన్స్ చేసిన పునర్నవి, మహేష్,  శ్రీముఖి లకు షూ క్లీన్ చేయాల్సిందిగా బిగ్ బాస్ చెప్పారు.  కానీ ఆ పనిష్మెంట్ ని మహేష్, పునర్నవి వ్యతిరేకించారు.  గలీజుగా షూ క్లీన్ చేయడం ఏంటీ..మమ్ముల్ని ఏమనుకుంటున్నారు..మేం పిలిస్తే వచ్చామే తప్ప అడుక్కొని రాలేదు అని ఆవేశ పడ్డారు.


ఆ తర్వాత మహేష్ ని శివజ్యోతి బుజ్జగించడంతో షూ క్లీన్ చేశాడు.  తెల్లవారిన తర్వాత పునర్నవిని వరుణ్ సందేష్ బుజ్జగించడంతో ఆమె షూ పాలిష్ చేసింది.  ఇలా ఈ వారం బిగ్ బాస్ ని దారుణంగా తిట్టడంతో నాగార్జున వారిపై తీవ్రస్థాయిలో ఆవేశపడ్డారు.  మిమ్ముల్ని బ్రతిలాడి ఎవ్వరూ ఇక్కడ ఉండమని చెప్పరు..ఇందులో గేమ్స్, టాస్కులు, పనిష్మెంట్స్ ఉంటాయని తెలియదా అని వారిద్దరిని అడిగారు.  ఇక శ్రీముఖి ని కూడా బాగానే టార్గెట్ చేశారు.  మొన్న ఒక టాస్క్ లో  ఆమె అభిప్రాయాన్ని ఇంటి సభ్యులపై రుద్దడం..అందరూ ఫెయిల్ అయ్యారు.  దాంతో వరుణ్ సందేశ్ ఆమెపై కోపగించుకున్నాడు. 


ఈ విషయంపై నాగార్జున.. శ్రీముఖికి క్లాస్ తీసుకున్నారు.  అయితే ఆ మొన్నటి వారం వైల్డ్ కార్డు ఎంట్రీతో వచ్చిన శిల్పా చక్రవర్తి ఈ వారం ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు.  గతంలో తమన్నా కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి రెండు వారాలు మాత్రమే ఉండి వెంటనే వెళ్లిపోయారు.  దాంతో ఈసారి బిగ్ బాస్ 3 లో వైల్డ్ కార్డు ఎంట్రీలు అచ్చిరావడం లేదని అంటున్నారు. 

big boss 3 telugu;tollywood movies;kollywood movies;
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అందాల ఆరబోతతో ఇస్మార్ట్ పోరీ!
థ్రిల్లర్ తో పాటు బూతు తలపిస్తున్న‘ఏడు చేపల కథ’ ట్రైలర్!
నా డ్రీమ్ అదే : అవిక గోర్
హాట్ హాట్ గా ‘రాజుగారి గది3’టైటిల్ సాంగ్ !
నన్ను దారుణంగా మోసం చేశారు : హీరో నిఖిల్
అంచనాలు పెంచుతున్న కార్తీ ‘ఖైదీ’ ట్రైలర్ !
చితిపై నుంచి లేచిన మనిషిని చూసి గ్రామస్తులు షాక్!
ఆ మూవీలో చిరంజీవిగా రామ్ చరణ్..?
బిగ్ బాస్ 3 : అందుకే మహేష్ ఔట్
‘రాజుగారి గది3’ లో తమన్నా అందుకే పక్కకు తప్పుకుందట!
బిగ్ బాస్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భారీ భద్రత!
రజినీకాంత్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..అందుకేనా?
తమన్నాకి ఆ కోరిక ఇంకా తీరలేదట?
విశాల్ వివాహం అనీశారెడ్డితోనే జరుగుతుందట..కన్ఫామ్ చేశారు!
కోడి రామకృష్ణ కూతురు నిశ్చితార్థం..సెలబ్రెటీల హల్ చల్!
యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్న రజినీ!
నా పెళ్లి అలా జరగాలి : అదితిరావు హైదరి
హిమజ డ్యాన్స్ పై పున్నూ కామెంట్స్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ 3 : చిత్రాలు బహు విచిత్రాలుగా ఉన్నాయ్
విలన్ గా మారుతున్న క్రికెటర్!
‘సైరా’గా హైపర్ ఆది..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
‘ఆర్ఆర్ఆర్’మూవీ లేటెస్ట్ అప్ డేట్స్!
హీరో విజయ్ పై తమిళ దర్శకుడు సంచలన ఆరోపణ!
చీరకట్టుతో పిచ్చెక్కిస్తున్న యాంకర్!
ఆ ముద్దు సీన్ తో పోల్చకండి..!
ఆ మూవీ తీసి కష్టాలు కొనితెచ్చుకున్నా!
ఒక్క ఛాన్స్ కోసం ఎన్నో కష్టాలు పడ్డా..కన్నీరు పెట్టుకున్నా! : పాయల్ రాజ్ పూత్
భయపెడుతున్న ‘ఆవిరి’ ట్రైలర్!
సంక్రాంతి బరిలో ఆ హీరోలు ఇద్దరూ తగ్గడం లేదు?
నేగిటీవ్ పాత్రలో సమంత..?
జాలీ ఖాతాలో మరిన్ని హత్యలు..?
నా అసలు పేరు అలా మారింది : నటి జీవిత
అందమైన ప్రిన్స్ కుటుంబం..చూస్తుంటే కన్నుల సంబరం!
నటుడు శింబూపై నిర్మాత ఫిర్యాదు!
హాట్ లుక్ తో ‘నాకిదే ఫస్ట్ టైమ్’ పోస్టర్!
బిగ్ బాస్ 3 : బెల్లీడ్యాన్స్ తో పిచ్చెక్కించిన శ్రీముఖి