Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 2:52 pm IST

Menu &Sections

Search

హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?

హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
హర్రర్ ప్రయోగం ఈసారి సక్సెస్ ఇస్తుందా?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టెలివిజన్ రంగంలో అప్పటి వరకు మూస పద్దతిలో కొనసాగుతున్న ఎన్నో కార్యక్రమాలకు చెక్ పెట్టి ఎన్నో వినూత్న ప్రయోగాలతో రియాల్టీ షోలను నిర్వహించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు యాంకర్ ఓంకార్.  అప్పట్లో యాంకర్ ఓంకార్ చేసిన ప్రయోగాలు ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా నడుస్తున్నాయి. మొదట్లో జీటీవీ లో ఆట పేరుతో ఒక డాన్స్ కాంపిటీషన్ ప్రోగ్రాం మొదలు పెట్టారు, పిల్లలతో సైతం చిత్రవేషధారణ కుప్పిగంతులు వేయించేవాడు. తర్వాత ఇంకేదో చిత్రమైన పిల్లల ప్రోగ్రాం ఒకటి చేశాడు. 

 ఎంతో మంది ఔత్సాహికులు వెలుగు లోకి వస్తున్నారు. యాంకర్ గా మంచి సక్సెస్ అందుకున్న ఓంకార్ ఇప్పుడు దర్శకుడిగా మారారు.   90 లలో టివీ సీరియల్స్ లోనూ కొన్ని సినిమాలలోనూ తన వైవిధ్యమైన గొంతుతో వెటకారపు సంభాషణలతో కనిపించేవాడు అతనేనా? ఓంకార్ తర్వాత మంచి దర్శకుడిగా తన సత్తా చాటుతాడని ఎవరూ ఊహించలేదు. ఆట ప్రోగ్రాం తో ఆగిపోకుండా జీనియస్ మూవీ ద్వారా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి, తొలిచిత్రం కలిసిరాకపోయినా కుంగిపోలేదు. కసిగా మళ్ళీ తన సత్తా చాటే  ప్రయత్నం చేసాడు.

అలా చిన్న మూవీ రాజుగారి గదిలో హిట్ కొట్టిన ఓంకార్, తానేమిటో చాటిచెప్పాడు. ఆతర్వాత నాగార్జున తో ‘రాజు గారి గది -2’ డైరెక్ట్ చేసి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. కానీ రాజుగారి గది 2 ఊహించిన ఫలితాలు అందివ్వలేక పోయింది. మొత్తానికి ఈ మూవీ తో కాస్త కష్టాల్లో పడ్డ ఓంకార్ తర్వాత  మూవీతో మంచి సక్సెస్ పొందాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాజుగారి గది 3 కి భారీ సన్నాహాలు చేస్తున్నాడు.  ఈ మూవీలో కాస్త హర్రర్ డోస్ ఎక్కువే పెంచుతున్నట్లు తెలుస్తుంది.

అవికా గోర్, అశ్విన్ బాబు ప్రధాన పాత్రల్లో ఓంకార్ నిర్మిస్తున్న 'రాజుగారి గది-3' ట్రయిలర్ విడుదలైంది. ట్రయిలర్ లోనే దెయ్యంగా అవికా గోర్ భయపెడుతోంది. ట్రయిలర్ వినూత్నంగా ఉండి, ఇది హారర్ చిత్రమని చెప్పకనే చెబుతోంది. "ఈ కన్యను తాకాలని చూస్తే... నీకు తప్పదు మరణం" అని అశ్విన్ బాబు చెప్పిన డైలాగ్, దాని ముందు అశ్విన్ నటన, ట్రయిలర్ కు హైలైట్ గా నిలిచాయి. ఈ ట్రయిలర్ ను 4కే రెజల్యూషన్ లో సోషల్ మీడియా వేదికగా, చిత్ర టీమ్ విడుదల చేసింది. దాన్ని మీరూ చూసేయండి. మొత్తాని ఈ టీజర్ చూస్తుంటే ఒళ్లు గగుర్బోడిచే సన్నివేశాలు ఉండబోతున్నట్లు కనిపిస్తున్నాయి. 


raju-gari-gadhi-3-movie-avika-gor-ashwin-babu-naga
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?
వైసీపీ కార్యకర్త దారుణ హత్య..ఎందుకో తెలిస్తే షాక్!
బిగ్ బాస్ 3 : శివజ్యోతిపై వరుణ్ ఫైర్..!
ఆ బాధ ఇప్పటికీ మర్చిపోలేను : పరుచూరి గోపాలకృష్ణ
ఫోన్ చేసినందుకు నీచంగా తిట్టాడు : గెటప్ శీను
పూరికి షాక్..రొమాంటిక్ సెట్లో అగ్నిప్రమాదం...!
నాన్న గారి కల నెరవేరుస్తా : సీఎం జగన్
15 ఏళ్ల తరువాత కృష్ణవంశి దర్శకత్వంలో రమ్యకృష్ణ!
పెద్ద హీరోలతో సినిమాలు అందుకే తీయలేదు : డైరెక్టర్ రవిబాబు
పవన్ కళ్యాన్ హీరోయిన్ కి అరెస్ట్ వారెంట్!
యువ గాయని అనుమానాస్పద మృతి!
బిగ్ బాస్ 3 : బాబాని టార్గెట్ చేసిన వితిక
అందాల ఆరబోతతో ఇస్మార్ట్ పోరీ!
థ్రిల్లర్ తో పాటు బూతు తలపిస్తున్న‘ఏడు చేపల కథ’ ట్రైలర్!
నా డ్రీమ్ అదే : అవిక గోర్
హాట్ హాట్ గా ‘రాజుగారి గది3’టైటిల్ సాంగ్ !
నన్ను దారుణంగా మోసం చేశారు : హీరో నిఖిల్
అంచనాలు పెంచుతున్న కార్తీ ‘ఖైదీ’ ట్రైలర్ !
చితిపై నుంచి లేచిన మనిషిని చూసి గ్రామస్తులు షాక్!
ఆ మూవీలో చిరంజీవిగా రామ్ చరణ్..?
బిగ్ బాస్ 3 : అందుకే మహేష్ ఔట్
‘రాజుగారి గది3’ లో తమన్నా అందుకే పక్కకు తప్పుకుందట!
బిగ్ బాస్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భారీ భద్రత!
రజినీకాంత్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..అందుకేనా?
తమన్నాకి ఆ కోరిక ఇంకా తీరలేదట?