Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 2:23 pm IST

Menu &Sections

Search

ఒత్తిడిని తట్టుకునే చిట్కాను కనిపెట్టిన ఉపాసన !

ఒత్తిడిని తట్టుకునే చిట్కాను కనిపెట్టిన ఉపాసన !
ఒత్తిడిని తట్టుకునే చిట్కాను కనిపెట్టిన ఉపాసన !
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రామ్ చరణ్ భార్యగా మాత్రమే కాకుండా ఉపాసన తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకుంది. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటూ మెగా అభిమానులకు హెల్త్ టిప్స్ ఇవ్వడం ఉపాసన హాబి. దీనికితోడు ఈమె తన అపోలో సంస్థ తరపున బి పాజిటివ్ అనే హెల్త్ మ్యాగజైన్ నిర్వహిస్తున్న ఉపాసన అనేకమంది సెలెబ్రెటీలతో ఇంటర్వ్యూలు చేస్తూ వారి ఆరోగ్య రహస్యాలను అందరికీ షేర్ చేస్తోంది. 

చరణ్ ఫిట్నెస్ గురించి చిరంజీవి ఆరోగ్యం గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ఉపాసన అనేక సామాజిక కార్యక్రమాలలో కూడ పాల్గొంటూ ఎప్పుడు బిజీగా ఉంటుంది. ఈమెకు చరణ్ లాగే జంతువులు అంటే విపరీతమైన ప్రేమ. చిరంజీవి ఫామ్ హౌస్ నిండా వీరు పెంచే రకరకాల గుర్రాలు కుక్కలు చూడటం కోసం ప్రత్యేకమైన మనుషులు కూడ ఉన్నారు. 

తనకు ఈ మధ్య రకరకాల పని ఒత్తిడిలు వల్ల స్ట్రెస్ ఫీలవుతున్న విషయాలను వివరిస్తూ తనకు అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ‘డెక్స్టర్’ వల్ల ఉపసమనం పొందుతున్న విషయాన్ని ఉపాసన వివరించింది. ఇంతకీ ఈ డెక్స్టర్ ఎవరో కాదు ఉపాసన ఎంతో అభిమానంగా పెంచుకునే చిన్న కుక్కపిల్ల.

తనలాగే ఎవరైనా టెన్షన్ నుండి రిలీఫ్ పొందాలి అంటే ఎదో ఒక మూగాజీవి పట్ల ప్రేమ పెంచుకోమని సందేశం ఇస్తోంది ఉపాసన. ఇప్పుడు ఈమె ఇచ్చిన సూచనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతంలో కూడ ఉపాసన అనేక ఆరోగ్య చిట్కాలను ఇలాగే మెగా అభిమానులకు షేర్ చేసి వారి మన్ననలను పొందింది. అయితే ఆర్దికమాన్యం ఇండియాను కుదిపేస్తున్న పరిస్థితులలో సామాన్యుడి జీవనమే కష్టమైపోతున్న రోజులలో ఉపాసన సలహాను స్పూర్తిగా తీసుకుని ఎంతమంది మూగ జీవాలను భరించగల శక్తి ఉంటుందో ఆలోచించాలి.. 


UPASDANA HEALTH TIP BECOMES HOT TOPIC AMONG MEGA FANS!
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మహేష్ మార్కెట్ ను దెబ్బ తీసిన సమంత !
పూజా హెగ్డే పాదాలను పబ్లిక్ లో ముద్దాడిన అక్షయ్ కుమార్ !
షాకింగ్ ఆర్ ఆర్ ఆర్ లో పవన్ భావజాలం !
చిరంజీవి తీరు పై అసంతృప్తిలో మెగా అభిమానులు !
అందరిని దూరం పెడుతున్న రేణు దేశాయ్ !
అల్లు అర్జున్ మహేష్ లను కన్ఫ్యూజ్ చేస్తున్న మెగా అభిమానులు !
వెంకీ మామ పై సాయి ధరమ్ తేజ్ తిరుగుబాటు !
హాస్యాస్పదంగా మారిన చిరంజీవి సైరా ప్రచారం !
కళ్యాణ్ రామ్ ను కేర్ చేయని ఇండస్ట్రీ వర్గాలు !
చిరంజీవి సాహసం ఆదర్శంగా వెంకీ ప్రయత్నాలకు సురేష్ బాబు బ్రేక్ !
మంచు లక్ష్మి నైట్ డ్రెస్ టార్చర్ ను బయటపెట్టిన నిఖిల్ !
తనను తాను నిందించుకుని ప్రభాస్ ను ప్రమోట్ చేస్తున్న విజయ్ దేవరకొండ !
అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా బేనర్ల కుట్ర వెనుక ఎవరు ?
షాకింగ్ పవన్ ను డామినేట్ చేసిన మంచు మనోజ్ !
సైరా పై టాస్క్ ఫోర్స్ దాడులు చరణ్ కు ఊహించని సమస్యలు !
క్రిష్ కు సమస్యగా మారిన పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ !
మెగా ఫ్యామిలీని క్రమం తప్పకుండా రిజెక్ట్ చేసిన బాలీవుడ్ !
మహేష్ బన్నీ రాయబారాలకు అడ్డుతగులుతున్న బాలకృష్ణ !
కబీర్ సింగ్ మత్తులో హత్యలు షాక్ లో సందీప్ రెడ్డి !
సంక్రాంతిలో మహేష్ యూటర్న్ !
రాజమౌళి తీరు పై సమాధానం లేని ప్రశ్నలు !
అనసూయ సమాధానం కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ అభిమానులు !
చిరంజీవి జగన్ ల సమావేశం పై వర్మ షాకింగ్ కామెంట్స్ !
చిరంజీవి కొరటాల మూవీ కథ పై బిజెపి భావజాల ప్రభావం !
శ్రీముఖి ఆర్మీ పై అసహనంలో నాగార్జున !
మహేష్ వైపు యూటర్న్ తీసుకున్న దర్శకుడు - సహనం కోల్పోతున్న జూనియర్ అభిమానులు !
కొక్కంటి పాలెగాడి కోసం బాలకృష్ణతో రాయబారాలు !
చిరంజీవి జగన్ భేటితో సైరా లో మార్పులు !
షాకింగ్ బాహుబలి తో గుర్తింపు పొందుతున్న చరణ్ జూనియర్ లు !
రాజమౌళిని ఇరుకున పెట్టిన అజయ్ దేవగన్ కండిషన్స్ !
రాజేంద్రప్రసాద్ బయటపెట్టిన హెచ్చరికలు !
అమెజాన్ నెట్ ప్లిక్స్ ఆదాయానికి బ్రేక్ వేసిన బన్నీ !
సమంత పడుతున్నపాట్లు చూసి షాక్ అవుతున్న నాగార్జున !
మహేష్ త్రివిక్రమ్ లను భయపెట్టిన జనవరి 10 పై కథనం !
అల్లు అరవింద్ ఆస్థుల పై జాతీయమీడియా కథనం !
హాట్ న్యూస్ గా మహేష్ అల్లు అర్జున్ ఇగో సమస్యలు !
About the author

Prakesh is a keen observer of human behaviour and a devout Tina Fey worshipper. He is a good listener and will gladly listen to all your rants and raves. This job has made him shift base from the far-flung suburbs to town, and He is therefore now adapting to a new lifestyle (which is a sweet coincidence as she manages the lifestyle section at IndiaHeraldGroup) He is a TV fanatic and has watched most of your TV shows well in advance. Prakesh’s favourite shows include ‘Mad Men’, ‘Dexter’, ‘Game of Thrones’ and everything between. His newfound passion is running and thinks that a good 30-minute-run is the ultimate key to happiness. Also, loves the sound ‘hmm’ a lot..