Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 15, 2019 | Last Updated 12:12 am IST

Menu &Sections

Search

‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!

‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
‘సైరా’ ఈవెంట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న మూవీ ‘సైరా నరసింహారెడ్డి’.   వివివినాయక్ దర్శకత్వలో ‘ఖైదీ నెంబర్ 150’ మూవీలో నటించాడు. ఈ మూవి సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  అప్పటి వరకు మెగాస్టార్ పై రక రకాల అనుమానాలు వ్యక్తం చేసినా ఈ మూవీలో ఆయన ద్విపాత్రాభినయంతో అదరగొట్టాడు.  దాంతో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. 

అయితే మెగాస్టార్ చిరకాల కోరిక ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ’ జీవిత కథపై బయోపిక్ లో నటించాలని కోరిక ఉండేదట..ఇక తండ్రి కోరిక గమనించిన తనయుడు రాంచరణ్ ‘సైరా నరసింహారెడ్డి’రూపకల్పన చేశాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా ‘సైరా నరసింహారెడ్డి’ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెల్సిందే. అయితే ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 18న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించాలని తొలుత భావించారు.

ఇటీవల ముంబాయిలో భారీ ఎత్తున టీజర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే 18న భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ తెలపడంతో అభిమానులు ఇబ్బంది పడతారని భావించిన చిత్ర యూనిట్ ఈ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసి 22న కి మార్చినట్లు తెలుస్తుంది.  ఈవెంట్ జరిగేది ఓపెన్ గ్రౌండ్ లో కాబట్టి ఎవరికీ ఎటువంటి ఇబ్బందీ కలగకుండా నాలుగు రోజులు వెనక్కి జరిపారు.  తాజాగా అందిన సమాచారం ప్రకారం అనుకున్న 18వ తారీఖున ఆడిటోరియంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు.

దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.   ఈ మూవీలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ నటిస్తున్నారు. ఈ మూవీలో భారీ తారాగణం నటిస్తున్న విషయం తెలిసిందే.  నయనతార, విజయ్ సేతుపతి, సుదీప్, తమన్నా, జగపతి బాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో కూడా విడుదలవుతోంది. రామ్ చరణ్ నిర్మాత.Syeraa pre release evenT postponed;chiranjeevi;ram charan;surendar reddy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అందాల ఆరబోతతో ఇస్మార్ట్ పోరీ!
థ్రిల్లర్ తో పాటు బూతు తలపిస్తున్న‘ఏడు చేపల కథ’ ట్రైలర్!
నా డ్రీమ్ అదే : అవిక గోర్
హాట్ హాట్ గా ‘రాజుగారి గది3’టైటిల్ సాంగ్ !
నన్ను దారుణంగా మోసం చేశారు : హీరో నిఖిల్
అంచనాలు పెంచుతున్న కార్తీ ‘ఖైదీ’ ట్రైలర్ !
చితిపై నుంచి లేచిన మనిషిని చూసి గ్రామస్తులు షాక్!
ఆ మూవీలో చిరంజీవిగా రామ్ చరణ్..?
బిగ్ బాస్ 3 : అందుకే మహేష్ ఔట్
‘రాజుగారి గది3’ లో తమన్నా అందుకే పక్కకు తప్పుకుందట!
బిగ్ బాస్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భారీ భద్రత!
రజినీకాంత్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..అందుకేనా?
తమన్నాకి ఆ కోరిక ఇంకా తీరలేదట?
విశాల్ వివాహం అనీశారెడ్డితోనే జరుగుతుందట..కన్ఫామ్ చేశారు!
కోడి రామకృష్ణ కూతురు నిశ్చితార్థం..సెలబ్రెటీల హల్ చల్!
యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్న రజినీ!
నా పెళ్లి అలా జరగాలి : అదితిరావు హైదరి
హిమజ డ్యాన్స్ పై పున్నూ కామెంట్స్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ 3 : చిత్రాలు బహు విచిత్రాలుగా ఉన్నాయ్
విలన్ గా మారుతున్న క్రికెటర్!
‘సైరా’గా హైపర్ ఆది..చూస్తే నవ్వు ఆపుకోలేరు!
‘ఆర్ఆర్ఆర్’మూవీ లేటెస్ట్ అప్ డేట్స్!
హీరో విజయ్ పై తమిళ దర్శకుడు సంచలన ఆరోపణ!
చీరకట్టుతో పిచ్చెక్కిస్తున్న యాంకర్!
ఆ ముద్దు సీన్ తో పోల్చకండి..!
ఆ మూవీ తీసి కష్టాలు కొనితెచ్చుకున్నా!
ఒక్క ఛాన్స్ కోసం ఎన్నో కష్టాలు పడ్డా..కన్నీరు పెట్టుకున్నా! : పాయల్ రాజ్ పూత్
భయపెడుతున్న ‘ఆవిరి’ ట్రైలర్!
సంక్రాంతి బరిలో ఆ హీరోలు ఇద్దరూ తగ్గడం లేదు?
నేగిటీవ్ పాత్రలో సమంత..?
జాలీ ఖాతాలో మరిన్ని హత్యలు..?
నా అసలు పేరు అలా మారింది : నటి జీవిత
అందమైన ప్రిన్స్ కుటుంబం..చూస్తుంటే కన్నుల సంబరం!
నటుడు శింబూపై నిర్మాత ఫిర్యాదు!
హాట్ లుక్ తో ‘నాకిదే ఫస్ట్ టైమ్’ పోస్టర్!
బిగ్ బాస్ 3 : బెల్లీడ్యాన్స్ తో పిచ్చెక్కించిన శ్రీముఖి