Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 7:07 am IST

Menu &Sections

Search

సైరా లో ఇదే గనక క్లైమాక్స్ అయితే మెగా ఫ్యాన్స్ గొడవలు చేయడం ఖాయమా..?

సైరా లో ఇదే గనక క్లైమాక్స్ అయితే మెగా ఫ్యాన్స్ గొడవలు చేయడం ఖాయమా..?
సైరా లో ఇదే గనక క్లైమాక్స్ అయితే మెగా ఫ్యాన్స్ గొడవలు చేయడం ఖాయమా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ దాదాపు 270 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా సైరా. చిరు 151 వ సినిమా ప్రేక్షకులముందుకు వస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, నిహారిక వంటి భారీ తారగణం తో రూపొందించారు. అయితే ఈ సినిమా అతి త్వరలో ప్రపంచ స్థాయిలో భారీగా విడుదలకు దగ్గర పడుతున్న సమయంలో ఒక కొత్త సమస్య తలెత్తడం ఇప్పుడు అందరిని డైలమాలో పడేసింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిష్ పాలకులు దారుణంగా చంపారు. ఆ యోధుడి తల తీసి, కోట గుమ్మానికి వేలాడగట్టారు. అదిచూసిన తరువాత మరెవరైనా మళ్లీ బ్రిటిష్ వారిపై తిరుగుబాటుకు దిగే ఆలోచన చేయకూడదు అన్నది వాళ్ళ ఆలోచన. జీవిత కథ ఆధారంగా రూపొందించిన సినిమా కాబట్టి సినిమాలో కూడా అదే క్లయిమాక్స్ ను చిత్రీకరించక తప్పదు.

అయితే ఇండస్ట్రీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం సైరా సినిమాలో కూడా అదే విధమైన క్లయిమాక్స్ ను తెరకెక్కించారని తెలుస్తోంది. అయితే దాంతోపాటు ఉయ్యాలవాడను దారుణంగా చిత్రహింసలు చేసినట్లు, కత్తులతో ఇష్టం వచ్చినట్లు దాడిచేసి కోతలు కోసినట్లు క్లయిమాక్స్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఆ సన్నివేశం తాలూకా సీజీ వర్క్ కూడా పూర్తయిందని తాజా సమాచారం.

అయితే ఇంత వయిలెంట్ క్లయిమాక్స్ ను వుంచడమా? కాస్త తగ్గించడమా అనే పెద్ద డైలమాలో మెగాస్టార్ వున్నారని టాక్ వినిపిస్తోంది. దాదాపు వారం రోజుల కిందటే ఈ డైలమా స్టార్ట్ అయిందని, డిస్కషన్లు నడుస్తున్నాయని, ఎంతవరకు వుంచాలన్నది ఇంకా డిసైడ్ కాలేదని తెలుస్తోంది. నిజంగా ఇలాంటి క్లైమాక్స్ గనక ఉంచితే కథకు న్యాయం చేసినట్టు అవుతుంది. క్లైమాక్స్ మాంచి కిక్ ఉంటుంది. అలా కాకుండా ఈ క్లైమాక్స్ నచ్చక మెగా ఫ్యాన్స్ హర్ట్ అయితే మాత్రం పెద్ద ఎత్తున రచ్చ జరగడం మాత్రం ఖాయమని ఒక మాట కూడా వినిపిస్తోంది. 


సైరా లో ఇదే గనక క్లైమాక్స్ అయితే మెగా ఫ్యాన్స్ గొడవలు చేయడం ఖాయమా..?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ ఎవరో తెలుసిపోయిందే..!
రామ్ సరసన ఫ్లాప్ హీరోయిన్స్..మరి ఇస్మార్ట్ హిట్ ను కాపాడుకుంటాడా..?
చైతూ కి సారీ చెప్పిన రష్మిక మందన్న..అసలు రీజన్ ఇదేనట..?
వెంకీ ఆ విషయంలో కంగనా రనౌత్ ను ఫాలో అవచ్చుగా..రిస్కెందుకు..?
'డిస్కో రాజా' 2020 కి షిఫ్టయ్యాడా..?
లండన్ లో మొదలైన బాహుబలి హంగామా..!
అమ్మాయిలు రాత్రి పూట సినిమా ఆఫీస్‌లకు వెళ్లాల్సిన పని ఏంటి? తమ్మారెడ్డి..!
రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో 'రంగమార్తాండ' తో వస్తున్న క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణవంశీ..!
స్టార్ హీరోయిన్ అన్న పేరే రాలేదు అప్పుడే నిర్మాతలను ఏడిపిస్తుందట..?
చిన్నపిల్లలా ఏడ్చేసిన విజయశాంతి..కారణాలు తెలిస్తే కన్నీళ్ళు ఆగవు..!
'మహాసముద్రం' లో పడింది వీళ్ళేనట..?
పూరి సినిమాలో శివగామి..!
కారవాన్ లో ఉండేవాడు అసలు హీరో నే కాదు అంటు సంచలన వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ దర్శకుడు..!
బాలీవుడ్ లో అట్లీ-షారుఖ్ కాంబో రెడీనా..?
భర్త డైరెక్షన్ లో భార్య నటిస్తోందట..ఇది రేర్ కాంబినేషన్..?
ఆసక్తికరంగా మారిన అనసూయ-విజయ్ దేవరకొండల కాంబినేషన్..!
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ కి చుక్కలు చూపించిన బాలీవుడ్ స్టార్ హీరో..ఈ విషయంలో మనవాళ్ళే కాస్త బెటర్..!
'స్వర భాస్కర్' స్వరాన్ని నొక్కేసింది బీజేపీ గవర్నమెంట్ అట..?
ఆస్కార్ బరిలో 'సెక్స్ రాకెట్' హీరోయిన్ సినిమా..!
ఖచ్చితంగా హిట్టే.. 'ప్రతిరోజూ పండగే'...అనిపించేలా ఉంది టీజర్..!
సురేష్ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్..డిస్కోరాజా..!
గుర్రపు పందాలు కాయబోతున్న వెంకటేష్..!
సుకుమార్ బన్ని కి హ్యాండిస్తాడా..?
దర్శక, నిర్మాతలను భయపెడుతున్న టాలీవుడ్ హీరోయిన్..?
'ఇద్దరిలోకం ఒకటే'..అనిపిస్తోంది..!
'బిగ్ బాస్' షో కి హోస్ట్ చేయడమే డ్రీం అంటున్న యంగ్ హీరోయిన్..!
నాని సినిమాతో షాహిద్ మరో బ్లాక్ బస్టర్ పక్కా..!
'ఆర్ ఆర్ ఆర్' మరో బాహుబలి కానుందా అందుకే రిలీజ్ లేట్ అవుతుందా..?
సంక్రాంతి సెంటిమెంట్ ను వదిలేస్తున్న బాలయ్య..?
అర్జున్ రెడ్డి కాంబో క్రేజీ అప్‌డేట్..విజయ్ ఫ్యాన్స్ కి పండగే..?
'ఫ్యామిలీమ్యాన్-2' లో సమంత..!
జక్కన్న గారు ఇందులో వాస్తవమెంత..?
కొణిదెల కాంపౌండ్ క్లారిటి ఇస్తేనే నమ్మాలి..!
బిగ్ బాస్ వివాదం తో స్టార్ హీరో ఇల్లు ముట్టడి...ఇలాంటి షోలు అవసరమా..?
చాణక్య సినిమా రిజల్ట్ తో గోపిచంద్ పరిస్థితి మారిపోయిందా..?
ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ 2021 కి వెళ్ళడానికి కారణాలు అవేనట..?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.