Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 11:25 pm IST

Menu &Sections

Search

'వరల్డ్ గ్రేటెస్ట్ లవర్' గా రౌడీ హీరో.....!!

'వరల్డ్ గ్రేటెస్ట్ లవర్' గా రౌడీ హీరో.....!!
'వరల్డ్ గ్రేటెస్ట్ లవర్' గా రౌడీ హీరో.....!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం యూత్ ట్రెండింగ్ హీరో అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా తన మార్కెట్ మరియు సినిమా కెరీర్ గ్రాఫ్ ని ఎంతో ఎత్తుకు పెంచుకున్న ఈ యువ హీరో, ఆ తరువాత గీత గోవిందం సూపర్ సక్సెస్ తో మరింత పైస్థాయికి చేరారు. ప్రస్తుతం మంచి స్టార్ హీరో స్టేటస్ లో కొనసాగుతున్న విజయ్ ని ఇటీవల కొద్దికాలంగా ఫ్లాపులు వెంటాడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ నటించిన డియర్ కామ్రేడ్ సినిమా, బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాకపోవడం, 

అదీకాక అంతకముందు ఆయన నటించిన టాక్సీవాలా, నోటా సినిమాలు కూడా దెబ్బతినడంతో ఇకపై చేయబోయే సినిమాల విషయమై విజయ్ ఎంతో కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం విజయ్ హీరోగా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఎస్ రామారావు  నిర్మాతగా, యువ దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విజయ్ 9వ సినిమా టైటిల్ ని రేపు ఉదయం రివీల్ చేయనున్నారు. ఓనమాలు, మళ్ళి మళ్ళి ఇది రాని రోజు వంటి హృద్యమైన చిత్రాలను తెరకెక్కించిన క్రాంతి మాధవ్, ఈ సినిమాలో విజయ్ ని మంచి లవర్ బాయ్ క్యారెక్టర్ లో చూపించనున్నట్లు సమాచారం. 

మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'వరల్డ్ గ్రేటెస్ట్ లవర్' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు ఫిలిం నగర్ వర్గాల నుండి వార్తలు అందుతున్నాయి. నిజానికి తొలుత ఈ సినిమాకు ఫైటర్ లేదా హీరో అనే టైటిల్స్ లో ఏదో ఒకటి టైటిల్ గా పెడదాం అని నిర్ణయించారట. అయితే వాటి రెండిటి కంటే వరల్డ్ గ్రేటెస్ట్ లవర్ అనే టైటిల్ కొంత వెరైటీ గా ఉండడంతో పాటు యూత్ కు కూడా బాగా కనెక్ట్ అవుతుందని భావించి యూనిట్ ఈ టైటిల్ కే ఓటేసినట్లు టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్నట్లుగా విజయ్ లేటెస్ట్ మూవీ టైటిల్ ఇదా, కాదా అనేది తెలియాలంటే నేటి మధ్యాహ్నం వరకు వేచి చూడాల్సిందే.....!!


is that the title of rowdy hero vijay devarakonda new movie
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ట్రైలర్ టాక్ : 'మీకు మాత్రమే చెప్తా' : ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్....!!
తెలంగాణ ఆర్టీసీ కొత్త ఎండీ ఎవరంటే....??
'సైరా' పని అయిపాయెరా....!!
హరీష్ మౌనానికి కారణం ఏమిటి,,,,,,ఆర్టీసీ కార్మికులకు మోక్షం లేదా....??
పూరి కొడుకు కోసం రంగంలోకి శివగామి....!!
చిక్కుల్లో నయనతార భవితవ్యం....!!
తన అభిమాని నిర్మించిన సినిమా ట్రైలర్ లాంఛ్ చేయబోతున్న మహేష్ బాబు....!!
'గద్దలకొండ గణేష్' వరుణ్ కు చెడు కూడా చేసింది....!!
'సాహో' కు చేసిన తప్పే 'జాన్' విషయంలోనూ చేస్తున్న ప్రభాస్ ....??
షాకింగ్ గా బాలకృష్ణ 105 టైటిల్ రివీల్ చేసారు....!!
హాలీవుడ్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్న రౌడీ హీరో.....!!
అదరగొట్టిన సాయి ధరమ్ తేజ్ 'ప్రతిరోజు పండగే' ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో ప్రోమో....!!
బన్నీ, మహేష్ ల మధ్య నలిగిపోతున్నారుగా....!!
కింగ్ ఖాన్ ని దర్శకత్వం వహించనున్న సౌత్ దర్శకుడు....!!
ఎన్టీఆర్ ని వెనక్కు నెట్టిన మహేష్ బాబు....!!
'ఆర్ఆర్ఆర్' మూవీ వాయిదా.....2021లో రిలీజ్.....??
అక్కడ 'సైరా' కథ ముగిసినట్లే......!!
బాహుబలి కోసం వెళ్తున్న అల్లూరి, భీం....!!
'పూజ' ని నెంబర్ వన్ చేసేసారుగా....!!
సంక్రాంతి సరే, క్రిస్మస్ పోటీలో విజేతలెవరో.....??
ఆడియన్స్ కి భారీ షాకిచ్చిన 'అల వైకుంఠపురములో' టీమ్....!!
సీఎం జగన్ ని కలవడానికి రామ్ చరణ్ ఎందుకు రాలేదంటే...??
అక్కడ 'సైరా' ను సైడ్ చేసారుగా....!!
బెంజ్ కారు కొన్న ఇస్మార్ట్ బ్యూటీ....సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్....!!
దుమ్మురేపుతున్న కార్తీ 'ఖైదీ' ట్రైలర్.....!!
తొలిసారి మెగాస్టార్ మూవీకి సంగీతం అందించనున్న థమన్....??
మరోసారి రియల్ హీరో అనిపించుకున్న మహేష్.....వెల్లువెత్తుతున్న ప్రశంసలు......!!
అందుకోసమే కోసమే చిరు, చరణ్ లను కలుపుతున్న కొరటాల....??
పవన్ కొత్త సినిమా కోసం రహస్యంగా ఏర్పాట్లు జరుగుతున్నాయట....!!
'సరిలేరు నీకెవ్వరు' సక్సెస్ పై మహేష్ షాకింగ్ కామెంట్స్....!!
బెజవాడలో సూపర్ స్టార్ సూపర్ క్రేజ్...!!
అక్కడ టాప్ 10లో 'సైరా' కు ఘోరమైన స్థానం....!!
'జాను' గా హిట్ కొడతానంటున్న సమంత....!!
మెగాస్టార్ 153 మూవీ ఆ దర్శకుడితో ఓకే అయిందా....??
రానా ఆరోగ్యంపై సంచలన నిజాలు బయటపెట్టిన సురేష్ బాబు....!!
తమన్నా పై ఫైర్ అవుతున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్....!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.