Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Fri, Oct 18, 2019 | Last Updated 8:19 am IST

Menu &Sections

Search

పునర్నవి ఘాటుగా ఆ పనిలో ఇదేం ఆరాచకం పాపా..?

పునర్నవి ఘాటుగా ఆ పనిలో ఇదేం ఆరాచకం పాపా..?
పునర్నవి ఘాటుగా ఆ పనిలో ఇదేం ఆరాచకం పాపా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
జులై 21వ తేదీన ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 3 రియాలిటీ షో ఆసక్తికరంగా సాగిపోతోంది.కంటెస్టెంట్లనడుమ గొడవలు, రొమాంటిక్ ముచ్చట్లు,ఆశ్చర్య పరిచే పరిణామాలు, ఆసక్తి కలిగించే టాస్క్ లతో బిగ్ బాస్ హౌస్ కళకళలాడుతోంది. బుల్లితెర ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న బిగ్ బాస్.ఎపిసోడ్‌ లో హైలైట్ అయిన కొన్ని సంగతులు వాటిలోని రహస్యాలు మీ కోసం..ఇక చదవండి..



బిగ్ బాస్ హౌస్‌లో నిన్నటి వరకు వాళ్లిద్దరు ఉప్పు నిప్పులా చిటపటలాడుతుండేవారు,ఒకరిపై ఒకరు ఎప్పుడూ అరచుకుంటూ ఉండేవారు.కాని సడన్‌గా ఏమైందో తెలియదు కాని అలావున్నా వాళ్ల ఇద్దరి మధ్య ఏదో జరుగుతోంది.సంథింగ్ సంథింగ్ నడుస్తోంది.లవ్ గాని పట్టాలెక్కుతుందో ఎమో ఇప్పుడు డేటింగ్‌పై ఇద్దరి మధ్య చర్చ ఓ రేంజ్‌లో నడుస్తోంది..బిగ్ బాస్ షో చూస్తున్న ప్రేక్షకులతో పాటు హోస్ట్ చేస్తున్న నాగార్జున,గెస్ట్ హోస్ట్‌గా వచ్చిన రమ్యక్రిష్ణ సైతం ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందో లేదోనని తెలుసుకోవడానికి ఆ ఉప్పు నిప్పు ప్రేమ జంటకు పెద్ద పరీక్షపెట్టారు బిగ్ బాస్.అందుకోసం ఇంట్రస్టింగ్ టాస్క్ ఇచ్చారు.ఆ టాస్క్ లో బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో ఉన్న టెలిఫోన్ బూత్‌కి ఫోన్ చేసి పునర్నవితో మీరు,ఈవారం ఎలిమి నేషన్‌కి డైరెక్ట్‌గా నామినేట్ అయ్యారని దీనినుండి తప్పించుకోవాలంటే రాహుల్ మీకోసం 20 గ్లాస్‌ల కాకరకాయ జ్యూస్ తాగాలని అన్నారు.అప్పటికే పునర్నవితో గొడవపడి కోపంగా ఉన్న రాహుల్‌ని పిలిచి పునర్నవి నాకోసం కాకరకాయ జ్యూస్ తాగాలట తాగుతావా? అని అడిగింది..



అంతే ఎవ్వరూ ఊహించని సమాధానం నీకోసం కాకరకాయ రసం ఏంటి? విషం తాగమన్నా తాగేస్తా అని అందామనుకున్నాడు కావచ్చూ కాని చెబితే బాగుండదని వాంతులు చేసుకుంటూ మరీ 20 గ్లాస్‌ల కాకరకాయ రసాన్ని పునర్నవి కోసం అమృతం తాగినట్టు తాగేశాడు.దీంతో రాహుల్‌ని దగ్గరకు తీసుకుని డీప్ హగ్ ఇవ్వడమే కాకుండా గాలి కూడా చొరబడనంతగా హత్తుకుని ఘాటు ముద్దు ఇచ్చేసింది పునర్నవి..అంతే తను చేసిన త్యాగానికి ఫలితం వచ్చిన వాడిలా నవ్వు ముఖం పెట్టాడు రాహుల్. అప్పటివరకు అనుమానంగా వున్న వీళ్ల లవ్వుట్రాక్ ఒకరికొకరికి తెలియకుండా యమ స్పీడ్‌గా పరిగెడుతుందని అర్ధమైందట అక్కడున్న మిగతా వారికి  


Rahul's revival will not be expected.?
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
బంపర్‌ ఆఫర్‌:ఏపిలో భూములు రూపాయికే రిజిస్ట్రేషన్‌ ఇన్ని సెంట్లలోపు వరకే !
ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తున్న వారిని శిక్షించండి ?
జగన్ సంచలన నిర్ణయం.ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూలు రద్దు !
అకోలా ప్రచారంలో మోది.కాంగ్రెస్‌పై మాటల దాడి ?
గవర్నర్‌తో ముగిసిన రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి భేటీ !
ఒకేసారి రూ.4 లక్షలు పొందడం ఈజీ. రోజుకు రూ.33తో ఇలా చేస్తే సరి..
విద్యార్థిని చేసిన పని వల్ల జరగరాని ఘోరం జరిగింది.
నోబెల్ గ్రహీతలకు పుట్టినిల్లు ఈ రాష్ట్రం ఎక్కడో తెలుసా ?
చేనేత కుటుంబాలకు జగన్ శుభవార్త !
టీడీపీకి వణుకు పుట్టిస్తున్న జగన్ పథకాలు !
చంద్రుని పైన మరో అద్భుత ప్రయోగం !
టీఎస్ ఆర్టీసీ కార్మికులకు ఊరటనిచ్చిన కోర్టు తీర్పు !
షాకింగ్ న్యూస్..ఈ సాగర్‌లోని చేపలు తింటే మీ పని ఖతం.?
ఈ హానికరమైన యాప్స్‌ తక్షణమే తొలగించకుంటే మీ ఫోన్ మటాషే !
మరోసారి సమ్మెకు సిద్దమైన బ్యాంకులు. ఎప్పుడంటే !
కసాయి కొడుకు సమాజం ఛీ అనేలా ప్రవర్తించాడు !
ముగింపు దశకు చేరుకుంటున్న అయోధ్య వివాదం !
కాళ్లు విరగ్గొట్టిన టిక్‌టాక్ !
ప్రమాదకరమైన పర్వతం పై కిమ్ చేస్తున్న సవారీ దేనికి సంకేతం ?
నిరుద్యోగ యువతీ యువకులకు శుభవార్త !
డాక్టర్‌ను బలితీసుకున్న బ్యాంక్‌ కుంభకోణం !
విడుదలచేసిన బీజేపీ మేనిఫెస్టో.ఇంతకి ఏముంది ఇందులో ?
పవన్ తెదేపా మీద తక్కి-జగన్ మీద నెగ్గాలని చూస్తున్నారా ?
వ్యభిచారం చేయడం నేరం కాదు. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు ?
దీపావళి ఆఫర్లు.బంగారం కొనుగోలుపై తగ్గింపుతో పాటు 100 గోల్డ్ కాయిన్స్ ఫ్రీ !
అవకాశాల కోసం అడిగితే బండ బూతులు తిట్టాడు.ఓ నటుడి ఆవేదన !
ప్రచారంలో జోరుపెంచిన మోది.ఆ గుర్తింపు కోట్ల భారతీయులందరికీ దక్కుతుంది.!
పెరుగుతున్న వలసలతో పులి శివసేన పిల్లిలా మారుతుందా ?
కుక్క నోటిలో శిశువు తల ఎంత దారుణం ?
షాకింగ్ న్యూస్ 25 వేలమంది హోంగార్డులను విధులనుండి తొలగింపు ?
పోలీసు వారికి భారీ జరిమానా వారు చేసిన తప్పేంటంటే ?
బయటపడ్డ లోకేష్ బండారం.ఏమో అనుకున్నాం గాని కధ చాలా పెద్దదే ?
ఈ సబ్బు కొంటే కారు,బైకు ఉచితం.!
పేరు మార్చుకోనున్న ఏపీఎస్ ఆర్టీసీ.కొత్త పేరు ఏంటంటే ?
ఏపిలో స్థానిక ఉద్యోగాలపై కఠిన నిబంధనలు మొదటి ప్రియారిటి వారికే !
సీఎం కేసీఆర్‌పై మండిపడుతున్న రేవంత్ రెడ్డి ?
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.