Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 24, 2019 | Last Updated 6:01 am IST

Menu &Sections

Search

చిరుతో పని చేసినందుకు, ఆయననుండి నేను ఇదే నేర్చుకున్న.. కన్నడ హీరో కామెంట్స్..

చిరుతో పని చేసినందుకు, ఆయననుండి నేను ఇదే నేర్చుకున్న.. కన్నడ హీరో కామెంట్స్..
చిరుతో పని చేసినందుకు, ఆయననుండి నేను ఇదే నేర్చుకున్న.. కన్నడ హీరో కామెంట్స్..
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
రాజమౌళి ఈగ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా వ్యక్తి కన్నడ సూపర్ స్టార్ సుదీప్.. ఆ సినిమాలో విలన్ గా నటించి మంచి పేరును కూడా సంపాదించాడు. దానితో తెలుగులో అడపాదడపా సినిమాలలో నటించే అవకాశాన్ని కొట్టేసాడు. అయన ఏ సినిమా చేసిన కూడా ఆ సినిమా హైలెట్ అంశాలతో నిలిచి అందరి దృష్టిని ఆకట్టుకునేది. అలా అయన కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ మంచి విజయాలను అందుకుంటూ వస్తున్నారు. 

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సుదీప్ చిరంజీవి సైరా సినిమాలో నటిస్తున్నారు . ఆ సినిమాలో ఒక ప్రముఖ పాత్రలో నటిస్తున్నారు. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఎందరో సీనియర్ నటులు నటిస్తున్నారు. ఆ సందర్బంగా సుదీప్ మాట్లాడుతూ.. తెలుగులోని ఎంత పెద్ద స్టార్ తో స్క్రీన్ ను పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు.. కాగా, చిరంజీవి నుంచి మీరు నేర్చున్నది ఏదైనా ఉందా అని ఓ ఇంటర్వ్యూలో అడగగా ఆయన వెంటనే రాజకీయాల్లోకి వెళ్లకూడదని నేర్చుకున్న. మనకు ఎధొచ్చొ అదే చేయాలి అలాగని తెలియని వాటిలోకి వేళ్ళ కూడదని అయన ద్వారా అర్థమయింది. 

సినిమాలో హిట్స్ వస్తున్నాయని అటు వైపు వెళితే ఇంకా మనకు సినీ జీవితం ఎండ్ అవుతుందని నేర్చుకున్నానని ఆయన వెల్లడించారు. ప్రజల కోసం ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన అయన దాదాపు పదేళ్లు సినిమాలకు దూరంగా ఉండి  మళ్ళీ ఖైదీ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. నాకు చూస్తున్న రాజకీయాల పై అంత మోజు లేదని సుదీప్ అన్నారు. మిమ్మల్ని రాజకీయాల్లోకి రమ్మని ఎవరు అడగలేదా అనే ప్రశ్న ఎదురవ్వగా.. ఎందుకు లేదు చాలా మందే అడిగారు కానీ, నేను అంత పెద్ద రాజకీయ నాయకుడిని కాదు అంటూ అయన  వెల్లడించారు.

కొణిదెల ప్రొడక్షన్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు చెర్రీ నిర్మించగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సీనియర్ నటులైన అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, విజయ్ సేతుపతి, సుదీప్, అనుష్క, తమన్నా, నయనతార వంటి నటులు ఈ సినిమాలో ప్రముఖ పాత్రల్లో నటిస్తిన్నారు. ప్రమోషన్ లో ఉన్న ఈ చిత్రం ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అన్ని అనుకూలిస్తే వచ్చే నెల 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. 



sudheep shocing comments on chiranjeevi
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కీరవాణి కొడుకు తాగుబోతు అయ్యాడా.. మత్తువదల్లేదా...
బాలీవుడ్ ఇండస్ట్రీకి టాలీవుడ్ దెయ్యం పట్టుకుందా అందుకే అదే చేస్తున్నారా..
దీపావళికి ఈ వంట చేసుకుని అమ్మవారికి సమర్పిస్తే ఇంకా మీకు జీవితం రంగులే..
సల్మాన్ ఖాన్ కు పెళ్లి అయిందంట కానీ ఎవరికి ఈ విషయం తెలియదు..
జగన్ ఎప్పటికి మావాడే .. జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు...
సాహోరే బాహుబలి స్పెషల్ బర్త్ డే విషెస్..
చీర కడితే వాడు చెట్టును కూడా వదలడు.. రష్మీ కామెంట్స్...
మహేష్ బాబు పార్టనర్ కి షాక్ ఇచ్చిన ఏసీబీ..
ఈ వయసులో ఆయన హగ్ ఇవ్వొచ్చు.. శ్రీముఖి తల్లీని అలా అనగానే పొడుచుకోచిందా..
పోయిన సారి అది చూపించారు.. ఈ సారి కూడానా.. మరి కుర్రాళ్ళు ఆగుతారు..
ఫీల్ అయితేనే సెక్స్ ను ఎంజాయ్ చేయొచ్చు.. అందులోనే సుఖం ఉంటుంది..
ఆ హీరోకు అవి నిజంగానే వచ్చాయా.. సెక్సీగా ఉన్నాడే..
కొడుకుతో అక్రమ సంబంధం.. పెళ్ళికి అడ్డువస్తుందని అతి కిరాతకంగా..
మీరేమన్న తోపులా ఆఫ్ట్రాల్ కొనికిస్కా గొట్టం గాళ్ళు : స్టార్ కమెడియన్
యవ్వనంగా కనిపించాలంటే ఈ రహస్యాలు తప్పక పాటించాలి..
హుజూర్‌నగర్ ఉపఎన్నికలు ప్రభావం తెలంగాణాలో వణుకు పుట్టిస్తుందా..
ఎర్ర డ్రెస్ లో అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు హీటేక్కిస్తున్న బాలీవుడ్ హాట్ స్టార్ ఈమె..
ఈ మధ్య కాలంలో లవ్ బ్రేకప్ చెప్పిన సౌత్ హీరోయిన్లు ఎవరంటే..
తెలుగులో ఈ మధ్య వచ్చి కుర్రాళ్లను రెచ్చగొట్టిన సినిమాలు ఇవే..
జబ్బుతో బాధ పడుతున్న బన్నీ హీరోయిన్..
పెప్పర్ చికెన్ ఫ్రై చేసుకోవడం ఎలానో తెలుసా..
సెల్ఫీ లేకుండా ఉండలేకున్నారా.. ఇక జాగ్రత్త పడాల్సిందే..
చేసేది పతీత్ పనులు మళ్ళీ నీతులు చెప్తున్నావ్.. ముందు నువ్వు మారవమ్మ..
స్మార్ట్ టీవీలపై అవాక్కయ్యే బంపర్ ఆఫర్.. 7000లకు పైగా క్యాష్ బ్యాక్..
ప్రభాస్ పై సంచలన కామెంట్లు చేసిన పూజాహెగ్డే కారణం ఇదేనా?
రాజమౌళిని భయపెడుతుంది ఓ దెయ్యమట.. నమ్మొచ్చా..!!
సదా జాకెట్ విప్పడంపై యువత ఏమంటున్నారో చూడండి...
మొన్న భాను , నిన్న సదా .. నేడు ఇంకెవరు..బూతులతో యువత చెడిపోతున్నారు..!!!
దీపావళి కి హెచ్ డి ఎఫ్ సి బంఫర్ ఆఫర్లు.. ప్రతి ఇంట్లో పండుగే...!!!
నిర్మాతలను ఓ ఆట ఆడుకుంటున్న విజయ్ బ్యూటీ.. అదే కారణమాట..
ఆ రీమేక్ సినిమాలో పవన్ కళ్యాణ్ .. వర్కౌట్ అవ్వకుంటే ఛలో పాలిటిక్సా...!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.