Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 5:59 pm IST

Menu &Sections

Search

ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!

ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
ప్రభాస్ చేతుల మీదుగా మోదీ బమోపిక్ ఫస్ట్ లుక్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నేడు భారత ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు.  ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు, స్వచ్చభారత్ కార్యక్రమాలు జరుపుతున్నారు బీజేపీ అగ్ర నేతలు. అయితే ఈ రోజు మరో స్పెషల్ ప్రధాని నరేంద్రమోదీ బయోపిక్ ఫస్ట్ లుక్ ప్రభాస్ చేతుల మీదుగా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ప్రధాని  నరేంద్ర మోదీపై ఓ బయోపిక్ తెరకెక్కింది.

బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ ప్రధాన పాత్రలో నటించిన ‘నరేంద్ర మోదీ’ అనే టైటిల్ తో వచ్చిన  చిత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే మోదీ బయోపిక్ ఈసారి ఉన్నత స్థాయిలో తెరకెక్కించే ప్రయత్నం జరుగుతుంది. ‘మన్‌ బైరాగీ’ అనే టైటిల్‌తో ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను 17వ తేదీన ప్రధాని పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ విడుదల చేయనున్నారు. ఈ మూవీ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ  నిర్మిస్తున్నారు. 

బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎన్నో చారిత్రాత్మక సినిమాలు తీసిన సంజయ్ లీలా బన్సాలీ మోదీ బయోపిక్ ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తుంది.  ప్రధాని మోదీ జీవితానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని విషయాలను ఈ సినిమాలో చూపించనున్నారు.ఈ సినిమా కథ తనకు ఎంతో నచ్చడంతో బన్సాలీ నిర్మించేందుకు అంగీకరించారు. దాంతో నరేంద్ర మోదీ మూవీ అత్యద్భుతంగా రాబోతుందని అటు ఫ్యాన్స్ ఇటు రాజకీయ నేతల్లో ఉత్సాహం పెరిగిపోయింది.

ఇక ఈ మూవీ గురించి సంజయ్ లీలా బన్సాలీ మాట్లాడుతూ..ఈ కథ చాలా రీసెర్చ్ చేసి రాసింది. ప్రధాని కుర్రాడుగా ఉన్న సమయంలో ఆయన జీవితంలో జరిగిన ముఖ్య మలుపు ఈ కథ ద్వారా తెలుస్తోంది. ఇది ఎవరికి తెలియని కథ.. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.


hero prabhas;modi biopic;sanjay leela bansali;
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నందమూరి హీరో డేరింగ్ స్టెప్..రిస్క్ తీసుకుంటున్నాడా?
బిగ్ బాస్ 3 : రాహుల్ వర్సెస్ శ్రీముఖి బిగ్ ఫైట్
గీతామాధుచి ముద్దుల కూతురు ఫోటో వైరల్!
‘వాలిమై’ టైటిల్ తో తల అజిత్ కుమార్!
ఆ స్థితిలో పద్మనాభాన్ని చూసి సతీమణి తట్టుకోలేక..చనిపోయిందట!
'ఆదిత్య అరుణాచలం' అలరించనున్న రజినీ!
అభిమానికి వార్నింగ్ ఇచ్చిన రజినీకాంత్..!
నటి అంజలిపై మరో కేసు?
కొత్త చిక్కుల్లో ‘బిగిల్’!
ఒకే ఫ్రేమ్ లో మహేష్ కూతుళ్లు!
బిగ్ బాస్ 3 : బాహుబలి సీన్ స్పూఫ్..వరుణ్ నడుం విరిగింది?
విజయ్ ‘విజల్’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ ఇద్దరినీ చూపిస్తూ.. ‘మత్తు వదలరా’ అంటున్నారు!
బిగ్ బాస్ లోకి అందుకే వెళ్లలేదు : గెటప్ శీను