Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Thu, Oct 17, 2019 | Last Updated 1:17 pm IST

Menu &Sections

Search

రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!

రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
రానాకు షాక్ ఇచ్చిన కీర్తి సురేష్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ డి రామానాయుడు తనయుడు దగ్గుబాటి వెంకటేష్ తర్వాత ‘లీడర్ ’ మూవీతో వెండి తెరకు పరిచయం అయ్యాడు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి రానా.  మొదటి సినిమా రాజకీయ నేపథ్యంలో వచ్చినా..తన నటనతో అందరి మనసు దొచాడు రానా.  ఈ మూవీ తర్వాత వచ్చిన రెండు మూడూ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సినీ పరిశ్రమలో స్టార్ డమ్ కోసం ఆరాట పడకుండా తనకు నచ్చిన ఏ పాత్రలోనైనా నటించి మెప్పిస్తున్నాడు రానా.

ఈ నేపథ్యంలో రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి , బాహుబలి 2’ లో విలన్ గా నటించాడు.  అయితే ఈ రెండు మూవీస్ లో రానాకు మంచి పేరు కూడా వచ్చింది.  తర్వాత తేజ దర్శకత్వంలో ‘నేనే రాజు..నేనే మంత్రి ’ సినిమాలో హీరోగా నటించి మంచి విజయం అందుకున్నాడు.  ఇక నేను శైలజ, నేను లోకల్ తర్వాత మహానటి లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది మాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్.  మహానటి విజయం తర్వాత తెలుగు, తమిళ భాషల్లో కీర్తి సురేష్ కి వరుస ఛాస్సులు వస్తున్నాయి.

తన నటనతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీకి తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు పెరిగాయి. ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ కథల్లో నటించే ఛాన్స్ లు వచ్చాయి.ప్రస్తుతం ఈ బ్యూటీ 'మిస్ ఇండియా' అనే విమెన్ సెంట్రిక్ సినిమాలో నటిస్తోంది.  ఈ మూవీకి సంబంధించిన టీజర్ ఈ మద్య రిలీజ్ చేశారు. నటుడు రానా దగ్గుబాటి ఓ కొరియన్ సినిమా రీమేక్ రైట్స్ ని దక్కించుకున్నాడు.

ఈ రీమేక్ లో కీర్తి సురేష్ ని ప్రధాన పాత్రలో తీసుకోవాలని భావించాడు.ఇందులో కీర్తి సురేష్ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాల్సి ఉంది. కాగా, ఈ ప్రాజెక్ట్ తో కీర్తి సురేష్ ని సంప్రదించగా ఆమె సున్నితంగా తీరస్కరించిందట. దాంతో కీర్తికి బదులు మరో నటి కోసం వెతుకులాట మొదలుపెట్టారు. నందిని రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేయనుంది.  


keerthi suresh;rana daggubati;tollywood movies;
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
చిరు 152 మూవీ హీరోయిన్ ఎవరు తెలుసా?
బిగ్ బాస్ 3 : కుటుంబ సభ్యుల రాకతో ఖుషీ ఖుషీ!
కృష్ణవంశీ కొత్త మూవీ టైటిల్ రిలీజ్!
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?
వైసీపీ కార్యకర్త దారుణ హత్య..ఎందుకో తెలిస్తే షాక్!
బిగ్ బాస్ 3 : శివజ్యోతిపై వరుణ్ ఫైర్..!
ఆ బాధ ఇప్పటికీ మర్చిపోలేను : పరుచూరి గోపాలకృష్ణ
ఫోన్ చేసినందుకు నీచంగా తిట్టాడు : గెటప్ శీను
పూరికి షాక్..రొమాంటిక్ సెట్లో అగ్నిప్రమాదం...!
నాన్న గారి కల నెరవేరుస్తా : సీఎం జగన్
15 ఏళ్ల తరువాత కృష్ణవంశి దర్శకత్వంలో రమ్యకృష్ణ!
పెద్ద హీరోలతో సినిమాలు అందుకే తీయలేదు : డైరెక్టర్ రవిబాబు
పవన్ కళ్యాన్ హీరోయిన్ కి అరెస్ట్ వారెంట్!
యువ గాయని అనుమానాస్పద మృతి!
బిగ్ బాస్ 3 : బాబాని టార్గెట్ చేసిన వితిక
అందాల ఆరబోతతో ఇస్మార్ట్ పోరీ!
థ్రిల్లర్ తో పాటు బూతు తలపిస్తున్న‘ఏడు చేపల కథ’ ట్రైలర్!
నా డ్రీమ్ అదే : అవిక గోర్
హాట్ హాట్ గా ‘రాజుగారి గది3’టైటిల్ సాంగ్ !
నన్ను దారుణంగా మోసం చేశారు : హీరో నిఖిల్
అంచనాలు పెంచుతున్న కార్తీ ‘ఖైదీ’ ట్రైలర్ !
చితిపై నుంచి లేచిన మనిషిని చూసి గ్రామస్తులు షాక్!
ఆ మూవీలో చిరంజీవిగా రామ్ చరణ్..?
బిగ్ బాస్ 3 : అందుకే మహేష్ ఔట్
‘రాజుగారి గది3’ లో తమన్నా అందుకే పక్కకు తప్పుకుందట!
బిగ్ బాస్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భారీ భద్రత!
రజినీకాంత్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..అందుకేనా?
తమన్నాకి ఆ కోరిక ఇంకా తీరలేదట?