తెలుగు సినిమాలలో చాలా మంది రొమాన్స్ తో హిట్ పేరు తెచ్చుకున్నవాళ్ళే.. ఒకప్పుడు సినిమాల విషయానికొస్తే.. రొమాన్స్ అనేది పడక గదికి మాత్రమే సొంతమైంది. కానీ, ఇప్పుడు రొమాన్స్ లేకుండా ఒక్క సినిమాలు లేవని చెప్పాలి. రొమాన్స్ ను పండించడంలో కింగ్ నాగార్జున, మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, వెంకటేష్, పవన్ కళ్యాణ్ ఇలా చెప్పుకుంటే పోతే తెలుగులో చాలా మందే ఆ కోవలోకి వస్తారు. 
సినిమాలలో రొమాన్స్ లేకుండా ఒక్క సినిమాలు కూడా వాళ్ళు చేయలేదని చెప్పాలి. వాళ్ళు చేసే రొమాన్స్ కె సినిమాలు హిట్ అయ్యాయి. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాము.. 

అక్కినేని నాగార్జున :

తెలుగు హీరోలలో మన్మథుడు అంటే నాగార్జున అని అందరికి తెలుసు. అలాంటి నాగ్ పేరు రొమాంటిక్ కిల్లర్ అని అంటారు. తెలుగు సినిమాలలో నాగ్ ను చుసిన ప్రతి ఒక్కరు ఆయననే ఫాలో అవుతారు. ఈయన సినిమాలన్నీ చాలా వరకు రొమాన్స్ నిండిన సినిమాలే ఉంటాయి. 

మహేష్ బాబు :


చూడటానికి కూల్ గా కనిపించే మహేష్ రొమాన్స్ను పండించడంలో కింగ్ అనే చెప్పాలి. చాలా మంది హీరోయిన్లతో అయన రొమాన్స్  చేసాడు. అలా అయన చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను సొంతం చేసుకున్నాయి. 

అల్లు అర్జున్ : 

హీరోయిన్ ను తన అల్లరితో పడగొడుతూ రొమాన్స్ తో చంపేయడం అయన సినిమాలలోని మార్క్ అని చెప్పాలి. తెలుగు స్టయిలిష్ స్టార్ గా కొనసాగిస్తూ వస్తున్నా బన్నీ ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఆ సినిమాలన్నీ రికార్డులను కొల్లగొట్టినవే. 

విజయ దేవరకొండ :

అర్జున్ రెడ్డి సినిమాతో వరల్డ్ ఫెమస్ అయ్యాడు. రొమాంటిక్ కిల్లర్ అనే పేరుకు కరెక్టుగా ఇతగాడికి సెట్ అవుతుంది. యువ హీరో అయిన విజయ్ వరుసగా అలాంటి సినిమాలో నటిస్తూ వస్తున్నాడు. అయన నటించిన చాలా సినిమాలు హిట్ అయ్యాయి. ప్రస్తుతం ఈయన బ్రేకప్ అనే సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడు. 
తెలుగులో ముఖ్యంగా రొమాంటిక్ హీరోలుగా చలామణి అవుతున్నారు. వాళ్ళు చేసే రొమాన్స్ హిట్ అవుతూ వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: