Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 16, 2019 | Last Updated 11:16 pm IST

Menu &Sections

Search

సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా

సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
సంపూ నన్ను అలా పిలుస్తాడు : షకీలా
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మాలీవుడ్ లో ఒకప్పుడు ఎన్నో సంచలన సినిమాల్లో నటించి అప్పటి స్టార్ హీరోల గుండెల్లో గుబులు రేపిన నటి షకీలా.  అప్పట్లో ఈమెను శృంగార తారగా పిలిచేవారు.  ఈమె సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే..స్టార్ హీరోల సినిమాలు సైతం పోస్ట్ పోన్ చేసుకునేవారు అంటే ఆమె సినిమాలు అంటే ఎంత క్రేజ్ ఉండేవో అర్థం చేసుకోవొచ్చు.  అలాంటి శృంగార తార కొంత కాలం తర్వాత చాలా కష్టాల్లో పడింది..ఒకదశలో సినిమా ఛాన్సులు లేని స్థితికి చేరుకున్న సమయంలో అనూహ్యంగా తెలుగు, తమిళ భాషల్లో క్యారెక్టర్ పాత్రల్లో ఛాన్సులు వచ్చాయి. 

ఈ మద్య సంపూర్ణేష్ బాబు నటించిన ‘కొబ్బరిమట్ట’ సినిమాలో ఆయన తల్లిగా నటించింది.  తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటిస్తున్న షకీలా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.    బిగ్ బాస్ షో అంటే తనకు ఇష్టముండదని చెప్పేసింది. బిగ్ బాస్ షోను తాను ఏ భాషలోనూ చూడట్లేదని వెల్లడించింది.సినీ లెజెండ్ కమల్ హాసన్ సర్ అంటే తనకు చాలా ఇష్టం కాబట్టి, శని, ఆదివారం ఆయన హోస్ట్ చేసే షోను మాత్రం చూస్తుంటానని తెలిపింది. బిగ్ బాస్ కన్నడం తొలి రెండు సీజన్లలో తాను పాల్గొన్నాను.

మూడు వారాలు కూడా వున్నాను. కానీ తనవల్ల కాలేదు. టాస్కుల్లో గెలవలేకపోయానని షకీలా వెల్లడించింది. తెలుగు బిగ్ బాస్ సీజన్‌లో భాగంగా హౌస్‌లోకి వెళ్లే అవకాశం వస్తే వెళతారా? అనే ప్రశ్నకు ఇలా స్పందించింది. ఎండమోల్ సంస్థ ఒకసారి తీసుకుంటే వారిని మళ్లీ తీసుకోరని అనుకుంటున్నానని తెలిపింది. ఆల్రెడీ తాను కన్నడలో చేశాను.

అయినా తనకు వెళ్లే ఆసక్తి కూడా లేదు.కొబ్బరి మట్ట సినిమాలో సంపూర్ణేష్‌తో నటించిన అనుభవాన్ని గురించి షకీలా చెప్తూ.. కొబ్బరి మట్ట షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ఈ విషయం గురించి టాపిక్ వచ్చేది. సంపూర్ణేష్   తనను అమ్మా అని ఎంతో ఆప్యాయంగా పిలుస్తాడని..అతడు చాలా మంచి వాడని అంటున్నారు. తెలుగులో ప్రసారమైన గత బిగ్ బాస్ సీజన్లలో సంపూ వెళ్లింది చూశాను, సంపూ బయటకు వచ్చింది చూశాను. మిగతా ఏవీ చూడలేదని షకీలా వెల్లడించింది. Sampo calls me that: Shakila;shakila;sampornesh babu calling mother;tollywood movies;
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అక్కడ శ్రీముఖి యాడ్స్..చూసి షాక్?
ఆ హీరో నా తలపై పడ్డాడు..కొంత కాలం తర్వాత..
కొత్త రికార్లులు సృష్టిస్తున్న 'బిగిల్' ట్రైలర్!
ఘాటైన ముద్దులతో ‘త్రీ మంకీస్‌' ట్రైలర్!
75 ఏళ్లలో ఆడపిల్లకు జన్మనిచ్చిన బామ్మ.. ఎర్రమట్టి మంగయమ్మ రికార్డు బ్రేక్!
స్టార్ వారసులపై తేజ సంచలన కామెంట్స్!
‘రూరల్’ గా వస్తున్న బాలయ్య!
సాయిధరమ్ తేజ్ ఫ్యామిలీ సెంటిమెంట్ తో హిట్ కొడతాడా?
వైసీపీ కార్యకర్త దారుణ హత్య..ఎందుకో తెలిస్తే షాక్!
బిగ్ బాస్ 3 : శివజ్యోతిపై వరుణ్ ఫైర్..!
ఆ బాధ ఇప్పటికీ మర్చిపోలేను : పరుచూరి గోపాలకృష్ణ
ఫోన్ చేసినందుకు నీచంగా తిట్టాడు : గెటప్ శీను
పూరికి షాక్..రొమాంటిక్ సెట్లో అగ్నిప్రమాదం...!
నాన్న గారి కల నెరవేరుస్తా : సీఎం జగన్
15 ఏళ్ల తరువాత కృష్ణవంశి దర్శకత్వంలో రమ్యకృష్ణ!
పెద్ద హీరోలతో సినిమాలు అందుకే తీయలేదు : డైరెక్టర్ రవిబాబు
పవన్ కళ్యాన్ హీరోయిన్ కి అరెస్ట్ వారెంట్!
యువ గాయని అనుమానాస్పద మృతి!
బిగ్ బాస్ 3 : బాబాని టార్గెట్ చేసిన వితిక
అందాల ఆరబోతతో ఇస్మార్ట్ పోరీ!
థ్రిల్లర్ తో పాటు బూతు తలపిస్తున్న‘ఏడు చేపల కథ’ ట్రైలర్!
నా డ్రీమ్ అదే : అవిక గోర్
హాట్ హాట్ గా ‘రాజుగారి గది3’టైటిల్ సాంగ్ !
నన్ను దారుణంగా మోసం చేశారు : హీరో నిఖిల్
అంచనాలు పెంచుతున్న కార్తీ ‘ఖైదీ’ ట్రైలర్ !
చితిపై నుంచి లేచిన మనిషిని చూసి గ్రామస్తులు షాక్!
ఆ మూవీలో చిరంజీవిగా రామ్ చరణ్..?
బిగ్ బాస్ 3 : అందుకే మహేష్ ఔట్
‘రాజుగారి గది3’ లో తమన్నా అందుకే పక్కకు తప్పుకుందట!
బిగ్ బాస్ ఎఫెక్ట్..సల్మాన్ ఖాన్ నివాసం వద్ద భారీ భద్రత!
రజినీకాంత్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..అందుకేనా?
తమన్నాకి ఆ కోరిక ఇంకా తీరలేదట?
విశాల్ వివాహం అనీశారెడ్డితోనే జరుగుతుందట..కన్ఫామ్ చేశారు!
కోడి రామకృష్ణ కూతురు నిశ్చితార్థం..సెలబ్రెటీల హల్ చల్!
యంగ్ హీరోలకు సవాల్ విసురుతున్న రజినీ!
నా పెళ్లి అలా జరగాలి : అదితిరావు హైదరి