Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Tue, Oct 22, 2019 | Last Updated 9:55 pm IST

Menu &Sections

Search

మత్తు ఎక్కిస్తున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫోటో షూట్

మత్తు ఎక్కిస్తున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫోటో షూట్
మత్తు ఎక్కిస్తున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫోటో షూట్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
మెరుపుతీగ లాంటి మేనిసోయగాలతో, అలరించే అందాలతో కోట్లాదిమందికి హాట్ ఫేవరేట్‌గా మారింది బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఈ పాప సాహో సినిమాలో బ్యాడ్‌బాయ్ అంటూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో సైతం ఆడి పాడి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యింది. మనోళ్లకు కూడా చూడగానే ఫస్ట్‌లుక్‌లోనే కనెక్ట్ అయిపోయింది జాక్వెలిన్. శ్రీలంక నుండి ఇక్కడికి వచ్చి, కండలవీరుడు సల్మాన్ చలువతో అవకాశాలు అందుకుని, హిట్స్ దక్కించుకుని టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.

బాలీవుడ్‌లో ఈమెకి ఒక రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంది. అందుకే సాహోలో అయిదు నిమిషాలు కూడా లేని స్పెషల్ సాంగ్‌కి రెండు కోట్లు ఇచ్చి మరీ ఈమెతో ఆ పాట చేయించుకున్నారు. ఇక్కడ ఆ సినిమా రిజల్ట్‌ని బట్టి ఆమె క్రేజ్ పెద్దగా తెలియలేదు.కానీ నార్త్‌లో మాత్రం ఆ పాట కోసం సినిమాకి వచ్చిన రిపీట్ ఆడియన్స్ కూడా ఉన్నారు అంటే ఆశ్చర్యం వేస్తుంది. అయితే ఈమె సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌కి అయితే 32 మిలియన్స్‌కి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్లను నిరుత్సాహపరచకుండా ఆమె కూడ ఎప్పటికప్పుడు చూస్తే గుటకలేసే హాట్ హాట్ పోస్టులతో ఆకట్టుకుంటుంది.

అందాన్ని ఆరాధించే వాళ్లకు అందాల ఆరబోతతో ఉండే ఆమె ఫోటోలు తరచు కనువిందు చేస్తూనే ఉంటాయి.రీసెంట్‌గా జాక్వెలిన్ ఒక బ్లాక్‌డ్రెస్‌లో ఉన్న ఫోటో ఒకటి తన ఇన్స్టా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో మరీ కురచగా ఉన్న బ్లాక్ కలర్ టాప్ అండ్ బ్లాక్ కలర్ షార్ట్ బోటమ్‌తో ఒక బోట్‌లో కూర్చుని సరస్సులో విహారానికి బయలుదేరింది. అయితే ఆ ఫోటోలో దాచుకోవాల్సిన అందాలను మాత్రం అలా బయటపెట్టేసింది.

ఆమె చేతిలో ఉన్న ఒక పెద్ద క్యాప్ కూడా వాటిని కవర్ చెయ్యలేకపోయింది.అయితే ఆమె ఉద్దేశం కూడా వాటిని కవర్ చెయ్యడం కాదులే.ఆ ఫోజు చూస్తుంటే నదిలో విహారానికి వచ్చిన ఒక హంసలా,అప్పుడే సరస్సులో వికసించిన ఒక నల్ల కలువలా అనిపిస్తుంది.అందుకే ఆమె ఆ ఫోటో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఏకంగా మిలియన్స్‌కి పైగా లైక్స్‌తో ఆమెకి తమ మద్దతు తెలిపారు ఆమె ఫ్యాన్స్. ఆమె నుండి కోరుకునేది ఇదే అన్నట్టు ఒక రేంజ్‌లో కామెంట్స్ కూడా పెట్టారు. హాట్, బ్యూటిఫుల్ అనే పదాలు మాత్రమే ఆ పోస్ట్‌కి ఉన్న కామెంట్ బాక్స్‌లో కనిపిస్తున్నాయి. ఆ రేంజ్‌లో సెగలు రేపింది ఈ సాహో బ్యూటీ. ఆమె చల్లిన ఈ అందాల మత్తుమందు నుండి తేరుకోవడానికి ఆమె ఫ్యాన్స్‌కి చాలా టైమే పడుతుంది మరి.

Photo shoot of Jacqueline Fernandez drives crazy
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కార్మికులతో చర్చలకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్...
అసలు ఏం జరిగింది ..? కచ్చలూరు గోదావరి పడవ ప్రమాదంలో..
పాకిస్థాన్ మాజీ ప్రధాని...నవాజ్ షరీఫ్ తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో
రైతులకు మేలు.. మరొక కీలక నిర్ణయంతో తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
బన్నీ,రాములో రాములా సాంగ్ టీజర్ కు మంచి స్పందన వచ్చింది...
అత్యంత నిజాయితీపరుడు ఆయనే: బీజేపీ ఎమ్మెల్యేపై రాహుల్ ఎద్దేవా
ఉధృతంగా మారిన ఆర్టీసీ సమ్మె.. హైకోర్టుకు మరో 3 పిటిషన్లు
బాబోయ్.... ప్యాసింజరా...? మా వల్ల కాదు
గాంధీ జాతిపిత కాదు,బిడ్డ మాత్రమే...బీజేపీ ఎంపీ సాధ్వీ
ఎన్నికల్ని బహిష్కరించిన గ్రామం..ఇది మహారాష్ట్ర,మనిబేలిలో చోటుచేసుకున్న ఘటన..
వెనుక ఆయన ఉండబట్టే కదా...! ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు మరోసారి.
సమ్మె కొనసాగుతున్నా..ఆర్టీసీ యాజమాన్యం వచ్చిన ఆదాయం ఎం చేసినట్టు?
రాంగ్‌ ప్లేస్‌లో పార్క్‌..భోలో తా రా రా... క్రేన్‌ తీసుకురా రా...!
ఓ స్త్రీ..! ఐరన్ నీ నరనరాల్లో ప్రవహించాలి.
ఆనంద దీపావళికి వయసుల వారీగా బాణాసంచా...!
కంటి వెలుగుకి కళ్ళు తిరిగే లెక్కలు...!!
ఆయన చెల్లిని గెలిపించుకోలేకపోయాడు.. కానీ నేను నా అ‍క్కను గెలిపించుకుంటా...!
బిగ్ బి అమితాబ్ బాటలో రాధిక శరత్ కుమార్...
స్వల్ప సమయంలోనే ..పెద్ద ఛాన్స్ కొట్టిన కెజిఎఫ్ భామ శ్రీనిధి
పశ్చిమ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు పేరుతో కొత్త ఆరోగ్యశ్రీ ప్రారంభం..
క్రిస్మస్ మొదలుకొని సంక్రాంతి,వాలెంటైన్స్ డే వరుకు కొనసాగబోతున్న..సినిమాల హవా
విక్రమ్ వేద సినిమా బాలీవుడ్ రీమేక్ కు ఇద్దరు బడా స్టార్లు గ్రీన్ సిగ్నల్..
రాగల 24 గంటల్లో..అదిరేటి స్టెప్పులతో బర్నింగ్ స్టార్ సంపూ
రీమేక్ పై అసలు నీకైనా క్లారిటీ ఉందా నితిన్? అప్డేట్ ఎప్పుడు అంటున్న ఫాన్స్
మైత్రి మూవీమేకర్స్ పై నిప్పులు కురిపిస్తున్న మెగా,నందమూరి ఫ్యాన్స్
ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు... దాన్నే ఫాలో అవుతున్న రాహుల్ ...
మళ్ళీ మొదటికి వచ్చిన ఏపీ అవతరణ దినోత్సవం.
ఫ్యామిలితో కలిసి లండన్‌లో స్థిరపడాలని భావిస్తున్నట్లు రాహుల్ చెబుతున్నట్లు...
మెల్లగా అనారోగ్యం పాడుచేస్తూ.... మంచానికే పరిమితం చేసి చివరకి కాటికే....తీయ్యగా ప్రాణాలు తీస్తుంది.
అలా జరిగితే ఉన్న తెలివితేటలు కూడా హుష్ కాకి అవుతాయు
మొత్తం వన్ వే కమ్యునికేషన్ అయిపోయిందంటూ.... గులాబీల రోదన
ఆరునెలలుగా ఆ పోస్ట్ కు ఒక సమర్థుడు దొరకలేదా....?
వెళ్లవయ్యా.. వెళ్లు.. వెళ్లూ అంటూ వెళ్ళిపోయి, టార్చ్ లైట్ పట్టుకొని వచ్చిన సదా
ఏంటండీ ఇది ? అర్హులకు దిక్కులేదు గాని... మంత్రుల పేరు మాత్రం ముందు వరసలో
ఆ ఏడుగురు నా జీవితాన్ని చీకటి మయం చేసారు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.